ప్రాజెక్ట్ – Climax 136

ఆ సాయంత్రానికి బోర్డర్స్ కి విమానాల్లో,, ట్రక్ ల్లో పేలుడు పదార్థాలు చేరుకున్నాయి..
రాత్రి నుండి పాకిస్తాన్ మీద పదిహేను పాయింట్స్ లో అటాక్స్ మొదలెట్టింది ఆర్మీ..
మరో వైపు పేపర్స్ కి ఆ idea ఇచ్చింది రజియా అని పీఎం ఆఫీస్ ప్రెస్ న్యూస్ రిలీజ్ చేసింది..
++++
ఆర్మీ కమాండర్ లు పాకిస్తాన్ వైపు అదిరిపడ్డారు..
“ఎప్పుడు లేనిది ఇంత భారీగా దాడి ఏమిటి”అనుకున్నారు..
బోర్డర్ లో ఉన్న వందల గ్రామాల్ని వదిలి జనం పరుగులు తీశారు…
తెల్లారే దాకా ఇండియన్ ఆర్మీ కాల్పులు ఆపలేదు..
మూడు గంటల్లో న్యూస్ ఇంతియాజ్ కి,ఆర్మీ general కి చేరుకుంది..
+++
ఉదయం లేస్తూనే పేపర్స్ లో చూసి జరిగింది తెలుసుకున్నారు అందరూ..
రజియా అన్ని పేపర్స్ చూసి పక్కన పడేసింది..
“పాక్ అల్లరి చేస్తుంది ఊరుకోదు “అన్నాడు రామ్ కుమార్ టిఫిన్ చేస్తూ..
అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది రజియా..”డోంట్ వర్రీ pm”అంది..

మర్నాడు మీడియా ముందు పాక్ మినిస్టర్ రెచ్చిపోయాడు

“ఏది అన్యాయం ,అధర్మం …మా ఆర్మీ పోస్ట్ ల మీద షెల్లింగ్ చేసింది ఇండియాన్ ఆర్మీ ..కొన్ని వందల గ్రామాలూ ఖాళీ చేయించాము ,,ఎందరో గాయపడ్డారు “అన్నాడు
“మేము చూస్తూ ఊరుకోము ,,ఇండియా కి కౌంటర్ ఇస్తాము.”అన్నాడు ఆర్మీ జనరల్ ..

దీని మీద ప్రెస్ మీట్ పెట్టింది రజియా ufa.president గ.
“మేడం ఇండియన్ ఆర్మీ పరిధి దాటింది అంటున్నారు “అడిగింది మీడియా
“పంజాబ్ కాశ్మీర్ బోర్డర్స్ లో నిరంతరం షెల్లింగ్ చేస్తున్నారు పాక్ ఆర్మీ కమాండర్స్ .
ఇటు ఉంది రివర్స్ లో ఒకేసారి పది పాయింట్స్ నుండి షెల్లింగ్ చేసారు “అంది రజియా
“చాల మంది సామాన్యులు చనిపోయారు అంటోంది పాక్ “అన్నాడు జర్నలిస్ట్ .
“అయ్యుండ వచ్చు పాపం పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేద్దాం అనుకుంటోంది ,,అప్పుడు రెండు వైపులా చాల మంది చనిపోతారు …అది కూడా పాక్ సర్కార్ గుర్తు పెట్టుకోవాలి “అంది రజియా
“అంటే పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి పాక్ సిద్ధం అవుతోందా “అడిగారు విలేకరులు
“ఐబీ report లు వస్తున్నాయి ,,వాళ్ళు వార్ కోసం ఎదురుచూస్తున్నారు అని ,,శిఖరాగ్ర సమావేశం ఒక నాటకం అని ” అంది రజియా ..
ఈ న్యూస్ టీవీ ల్లో టెలికాస్ట్ అయ్యింది
####
సౌందర్య ఐబీ ను కాంటాక్ట్ చేసింది ,”ఇలాంటి న్యూస్ మీ వద్ద ఉందా “అని అడిగింది
“లేదు “చెప్పారు వాళ్ళు
####
సుమతి తో “ఏమిటి మన పార్టీ లో ఆ హడావిడి “అడిగింది
“దేశం లో చాల పొలిటికల్ ఇస్యూస్ ఉంటాయి కదా మాడం,,వాళ్ళు ఏపీ నుండి వస్తున్నా లీడర్స్ ,telangana నువేరు చేయమని అడుగుతున్నారు “అంది సుమతి
“అంటే ”
“ఏపీ ను రెండు గవిభజిస్తాము అని పార్టీ చెప్పింది ఎలక్షన్స్ లో “అంది సుమతి
“మరేమిటి ప్రాబ్లెమ్ ”
“ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోవడం లేదు”అంది సుమతి .
రజియా కి ఏమి అర్థం కాలేదు ,వచ్చిన వాళ్ళు ఆమెకి నమస్కారం చేసి “మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి మాడం”అన్నారు .
######
సుమతి సాయంత్రం విద్య ను కలిసినపుడు “టీవీ లో చూసాను ,నా చెల్లి బాగా మాట్లాడింది ” అంది ఆమె .
” నాకు ఆశ్చర్యం గ ఉంది మేడం “అంది సుమతి
“ఆమె పాకిస్తాన్ కి ఎదురుతిరగలేదు , బెదిరిస్తోంది “అన్నాను నేను ఆలోచిస్తూ
“ఏది ఏమైనా మన దేశానికీ మంచి పేరు వస్తోంది రామ్ కుమార్ కి కూడా “అంది విద్య,
నేను సుమతి బయటకు వస్తుంటే “మేడం కి ఎన్నాళ్ళు ఈ పనిషమెంట్ “అంది సుమతి
“ఏమో , పీఎం రియాక్షన్ ఏమిటి ”
“అయన ఎక్సయిట్ అయ్యారు ,నిజానికి అయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు”అంది సుమతి .
నేను జీప్ ఎక్కుతూ “నువ్వు సెక్సీ గ ఉన్నావు సుమతి “అన్నాను
ఆమె బుగ్గలు సిగ్గు తో ఎర్ర బడటం నేను చూసాను ..నేను కొంత దూరం వెళ్ళాక జీప్ ఆపి ,ట్రాఫిక్ డ్యూటీ లో ఉన్న సెక్యూరిటీ అధికారి లను చూస్తూ ఆలోచనలో పడ్డాను ..నాకు తెలుసు రజియా బలపడటం లేదు ,కురుకుపోతోంది ..నాకు కావాల్సింది అదే ,,ఆమె బ్రేక్ డౌన్ అవ్వాలి ..

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.