ప్రాజెక్ట్ – Climax 137

“ఇప్పుడు శిఖరాగ్ర సదస్సులో ఏమి మాట్లాడుకుంటారు ఇద్దరు “అడిగింది మళ్లీ..
“కాశ్మీర్ గురించి “అన్నాడు పీఎం..
“అదే ఏముంది మాట్లాడడానికి “అడిగింది రజియా..
ఎవరు మాట్లాడలేదు…”విద్య,వ్యాపారం,వైద్యం ఇలా దేని గురించి మాట్లాడు కొరు….కేవలం కాశ్మీర్ ,,,రెండు దేశాలకి పని లేదా”అంది రజియా వెటకారం గా.. “అంటే కాశ్మీర్ ఇష్యూ కాదా”అన్నాడు రామ్..
“ఎలా ఇష్యూ ,,ఇండియా మొత్తం మాదే అంటుంది….పాక్ ఏమో అజాద్ కాశ్మీర్ అంటుంది…సరే మొత్తం ఇండియా దే కదా ,,,యుద్దం చేయండి ,,, లాక్కొండి”అంది రజియా దెప్పి పొడుస్తూ..
“మేము యుద్దం చెయ్యము”అన్నాడు రామ్.
“చెయ్యరు,,,నిజం గా కాశ్మీర్ కావాలంటే ఇండియా ఎప్పుడో యుద్దం చేసేది….చెయ్యలేదు….తీర్మానం చేస్తే అయిపోయిందా,,పాకిస్తాన్ తనకి తాను గా అజాద్ కాశ్మీర్ ను ఇండియా కి ఇస్తుందా….ఇవ్వదు…..ఇండియా యుద్దం చెయ్యదు…..వాళ్ళు అజాద్ అంటారు ,,మీరేమో 370 అంటారు….రెండు దేశాలు ప్రజల్ని పిచ్చి వారిని చేస్తున్నాయి…పైగా శిఖరాగ్ర సదస్సు అంటూ నాటకాలు…”అరిచింది రజియా..
పిన్ డ్రాప్ సైలెన్స్…
సౌందర్య కూడా షాక్ తినింది….ఆమె కూడా ఇలా ఆలోచన చెయ్యలేదు….
రామ్ తేరుకుని “నిజమే ఇన్నేళ్ళు యుద్దం చేయలేదు,,,ఇప్పుడు అణ్వస్త్రసామర్థ్యం ఇద్దరికీ ఉంది..ఇక యుద్దం కష్టం”ఒప్పుకున్నాడు …
“అంటే”అన్నాడు పార్టీ ప్రెసిడెంట్…
“370 రద్దు చేయండి,,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలుపుకుంటే కలుపుకో మనండి….ఇక శిఖరాగ్ర సదస్సు అవసరం లేదు…”అంది రజియా….
రామ్ కుమార్ ఒప్పుకున్నాడు…
“అయితే కాశ్మీర్ లో నెట్,టీవీ అన్ని అపెద్దం…పొలిటికల్ లీడర్స్ ను అర్రెస్ట్ చేద్దాం గొడవ లేకుండా”అన్నాడు హోమ్ మంత్రి…
“ఎందుకు,ఏదో తప్పు చేస్తున్నట్టు “అంది రజియా..
++++
కొద్ది సేపటి తరువాత మీడియా ముందుకు వెళ్ళింది రజియా “దేశానికి కాశ్మీర్ కి ఒక న్యూస్…. article 370 ను రద్దు చేయాలని పీఎం నిర్ణయం తీసుకున్నారు….దయచేసి కాశ్మీర్ పౌరులు గమనించాలి”అంది ..
“అదేమిటి మాడం మి పార్టీ దానికి వ్యతిరేకం కదా”అన్నారు విలేకరులు..
“లేదు,,,కాశ్మీర్ విషయం లో ఇక శిఖరాగ్ర సదస్సు ఉండదు…..అజాద్ కాశ్మీర్ ను పాకిస్తాన్ ఏమి చేసుకుంటుందో దాని ఇష్టం “అంది రజియా..
“దీనికి పాక్ ఒప్పుకుందా”అడిగాడు ఒక విలేకరి..
“దానితో ఎందుకు మాట్లాడాలి,,,పనికి వచ్చే విషయాలు లేకుండా ఎప్పుడు అజాద్ కాశ్మీర్ అంటూ రక్త పాతం సృష్టించారు అందరూ కలిసి ఎంత మంది చనిపోయారు కాశ్మీర్ లో….ఎంత మంది అమ్మాయిలు మాన భంగాలకు గురి అయ్యారు “అంది రజియా…

రజియా టీవీ లో చెప్పింది పాక్ లో పీఎం,ఇంతియాజ్ చూశారు..
“ఈ ముండా నిప్పుల్లో నీళ్ళు పోస్తోంది ” అరిచాడు ఇంతియాజ్..
పాక్ పీఎం ఆలోచిస్తూ “అజాద్ కాశ్మీర్ ఇక పాక్ ఇష్టం అంటోంది కదా,,,మనకి మంచిదే కదా”అన్నాడు ఓరగా ఆర్మీ జెనరల్ ను చూస్తూ…
ఆయన మొహం ఎర్రగా కందిపోయింది…
“సో ఇక శిఖరాగ్ర సదస్సు లేదు,, కాశ్మీర్ ఇష్యూ లేదు,,,ఇండియా తో యుద్దం లేదు…bombshell లేదు…”అన్నాడు పీఎం రిలీఫ్ గా…ఇంతియాజ్ తల వంచుకుని “దీన్ని అనవసరం గా ఈ పనిలో దింపాను”అనుకున్నాడు విచారం గా…
++++
సౌందర్య ,మిగతా అధికారులు మాప్ తీసుకుని పీఎం కి ఎక్స్ప్లెయిన్ చేశారు…
“సార్ ఇది బోర్డర్ అరియా…పాక్ ,చైనా రెండు పక్కనే ఉంటాయి..
ఇక కొండకి ఒక వైపు జమ్ము ,ఒక వైపు కాశ్మీర్,మూడో వైపు లాడక్….
So దీన్ని రెండు భాగాలు చేయాలి,,సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంచాలి”అన్నారు…
రామ్ కుమార్ ఒప్పుకున్నారు….

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.