బంగ్లా – Part 2 141

“ఎందుకు ఇవ్వవ్?” అంటూ ఒక చేతిని పాంటీ లోపలికి పోనిచ్చాడు.
“నాకు నువ్వు నచ్చలేదు. వదులు” అంటూ గింజుకుంటుంది.
ఇది చూసిన గోపన్న క్షణం ఆలస్యం చేయకుండా వడివడిగా అడుగులు వేస్తూ వాళ్ళను సమీపించసాగాడు.
“నా లాంటి వాళ్ళు చూడగానే నచ్చరు బంగారం..
చూడగా చూడగా నచ్చుతారు” అంటూ ఆమె మెడ మీద ముద్దులు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆ కుర్రాడు.
“నువ్వు కూడా కొట్టగానే చచ్చిపోవు రా…
కొట్టగా కొట్టగా చస్తావ్” వెనక నుంచి ఖంగుమంది గోపన్న కంఠం.
గోపన్నని చూడగానే భయంతో పోచమ్మని వదిలేసి శిలలా నిలబడిపోయాడు ఆ కుర్రాడు.
గోపన్న కళ్ళు కోపంతో నిప్పులు కక్కుతున్నాయి. లాగి గూబ మీద ఒక్కటిచ్చేసరికి గోడకి తగిలి మళ్ళీ వెనక్కొచ్చేసాడు వాడు.
ఈ లోపు పోచమ్మ బట్టలు సర్దుకుని గోపన్న వెనక్కి వచ్చేసి నిలబడింది.
వాడికి ఇంకో రెండు తగిలిద్దాం అనుకున్నాడు కానీ వాడ్ని కొట్టడం సంగతి పక్కన పెడితే కొడతాడు అనే భయంతోనే పోయేలా ఉన్నాడు.
వాడ్ని వదిలేసి పోచమ్మని తీసుకుని ఇంటికి బయలుదేరాడు.
తల వంచుకుని నడుస్తున్నారిద్దరూ.
“థాంక్స్ మావయ్య” అంది పోచమ్మ కిందకి చూస్తూ.
“మనకీ థాంక్స్ లు అవీ అక్కర్లేదు కానీ ఇంకెప్పుడూ అంత ఆలస్యం చెయ్యకుండా ఇంటికొచ్చేయ్” అన్నాడు గోపన్న.
తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“ఏంట్రా? ఇద్దరికీ ఎక్కడ జత కుదిరింది. ” జంటగా కలిసి వస్తున్న గోపన్న, పోచమ్మలను చూసి వాకిట్లో కల్లాపు చల్లుతున్న గోపన్న అక్కగారు నవ్వుతూ అడిగింది.
“ఇక్కడే దారిలో” అంటూ గోపన్న లోపలికి వెళ్ళిపోయాడు. పోచమ్మ మాత్రం పుస్తకాలు అరుగు మీద పెట్టి పెరట్లో బాత్రూంలో లఘుశంకకి పోయింది.
రాత్రి భోజనాలు అయ్యాక ఎప్పట్లాగే పోచమ్మా, దానెమ్మ వరండాలో చాప వేసుకుని పడుకున్నారు. పోచమ్మ తండ్రి గదిలో పడుకున్నాడు. గోపన్నని కూడా లోపల పడుకోమన్నాడు కానీ గోపన్న బయట అరుగు మీద చాప వేసుకుని పడుకున్నాడు.
మధ్య రాత్రిలో గోపన్నకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తన వైపే తదేకంగా చూస్తూ కూర్చున్న పోచమ్మని చూసి తను కూడా లేచి కూర్చున్నాడు.
“ఏంటే ఇక్కడ కూర్చున్నావ్?” నిద్ర మత్తు వదిలించుకోవడానికి బుర్ర గోక్కుంటూ బద్ధకంగా ఆవులిస్తూ అడిగాడు గోపన్న.

1 Comment

  1. Endhi bro last ki intha sad ending ichav? but anyway story super undhi…

Comments are closed.