బంగ్లా – Part 2 141

“పనికి వచ్చాడంట.. మనం ఇక్కడ ఉన్నాం అని తెలిసుండదు. నేనే తీసుకొచ్చా” వెనక నుంచి కాళ్ళు కడుక్కుంటూ గోపన్న బావ సమాధానం ఇచ్చాడు.
అప్పటికి హా.. హ.. అన్నాడు కానీ ఏం జరిగిందో అర్ధం కాలేదు గోపన్నకి.
కొంచెం సేపు ఆగి మెల్లిగా పాకలో గేదెలకు గడ్డేస్తున్న బావ పక్కకి చేరాడు.
“కొంచెం తాగుడు తగ్గించు బామ్మర్ది. మరీ ఇలా అయితే కష్టం” వెనక్కు తిరక్కుండానే అన్నాడు గోపన్న బావ.
“సర్లే బావ. ఇంతకీ నేను ఎలా వచ్చాను ఇక్కడికి?”
“పొద్దున్న పొలం వెళ్తుంటే ఆ సెంటర్ లో టీ కొట్టు దగ్గర అరుగు మీద పడుకుని ఉన్నావ్. అందరూ ఎవరా అని చూస్తుంటే పోల్చుకుని ఇంటికి తీసుకు వచ్చాను. కంగారు పడకు ఇంట్లో ఎవరూ చూళ్ళేదులే. పోయి టిఫిన్ చెయ్. నేను వీటికి గడ్డేసి వస్తాను.”
గోపన్నకి ఇప్పుడు అర్ధం అయ్యింది. పెరట్లో ఒక వేప పుల్ల విరుచుకుని పళ్ళు తోముకుంటున్నాడు. ఇంతలో ఎవరో తనని వెనకనుంచి చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసాడు. అక్కడ ఎవరూ లేరు. దంతావధానం కానిచ్చి ఇంట్లోకి వచ్చాడు.
అక్క కూర్చోమని చెప్పి వేడివేడిగా ఇడ్లీలు తెచ్చి పెట్టింది. ఆమె వెనకే ఆ పరికిణీ పాప పచ్చడి, మంచినీళ్లు పట్టుకుని వచ్చి వంగి గోపన్న ముందు పెట్టింది.
ఆమె ఇడ్లీలోకి పచ్చడి వడ్డిస్తుందో లేక అతని కళ్ళకి ఆమె అందాలు వడ్డిస్తుందో తెలియట్లేదు గోపన్నకి.
“ఇంకొంచెం పచ్చడి వెయ్యవే మావయ్యకి” అంటుంది వెనకనుంచి వాళ్ళ అమ్మ.
“ఎవరక్కా?” అడిగాడు గోపన్న ఇడ్లీ తింటూ.
“మా అమ్మాయి రా.. పోచమ్మ”
“ఏం చేస్తుంది?”
“ఇప్పుడు తొమ్మిదిలోకి వచ్చింది రా. ”
“ఏ మీ అమ్మాయి మాట్లాడదా?”
“అది మాట్లాడటం మొదలుపెడితే నీకు చెవుడు వచ్చేస్తుంది. ఇంకా అలవాటు అవ్వలేదు కదా అందుకే” అంది నవ్వుతూ.
“అక్కా.. కొంచెం పెరుగు, ఆవకాయ పచ్చడి ఉంటే తీసుకురావా?”
“వస్తాను ఉండు” అంటూ లోపలికి వెళ్ళింది.
“ఓయ్.. నీ పేరేంటి?” అడిగాడు ఆ అమ్మాయిని.
” పోచమ్మ” అంది బెరుకుగా.
“పోచమ్మా….? పుంతలో ముసలమ్మని పెట్టుకోపోయావా?” అన్నాడు నవ్వుతూ.
ఆ మాటకి బాగా ఉడుక్కుందేమో నా వంక చురుక్కుమని చూసింది.
“సర్లే ఏడకు సరదాగా అన్నాను. స్కూల్ లేదా?” అని అడిగాడు గోపన్న.
“స్కూల్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మనమే వెళ్ళాలి” అని అల్లరిగా నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
“అమ్మ దీనెమ్మా..” అనుకుంటూ ఆమె వెళ్లిన వైపే చూస్తున్న గోపన్న “ఏంట్రా దాంతో గొడవ” అన్న అక్క మాటలతో మళ్ళీ ఇడ్లీ మీద దృష్టి పెట్టాడు.

1 Comment

  1. Endhi bro last ki intha sad ending ichav? but anyway story super undhi…

Comments are closed.