“బంపర్ ఆఫర్” 264

“రాంబాబూ”…….ఎవరో గుసగుసగా పిలిచినట్లయి ఉలిక్కిపడ్డాడు. క్రీనీడలో సరిగా కనబడడంలేదుకానీ ఆ మనిషి

సావిత్రమ్మే !!.

‘ఏంటండీ’ అనడగడానిక్కూడా ఛాన్సివ్వలేదామె.

“చిన్న సంగతి మాట్లాడాలి……లోపలికొకసారి రా” అనేసి పక్కకి తప్పుకుందామె.

ఆ నిమిషంలోనే రాంబాబు ఆలోచనలు చాలాదూరం పరుగెత్తాయి. ఆవిడ పిలిచిన తీరూ, మాట్లాడిన పద్దతీ చూస్తుంటే

అదేదో రహస్య విషయమయినట్లుగా అనిపిస్తోంది. ఈవిడ ద్వారా అంజలి ఏదయినా మెస్సేజ్ పంపించిందా?

అటువంటిదేదో లేకపోతే సావిత్రమ్మకి తనతో మాట్లాడాల్సిన విషయమేముంటుంది? ఒకవేళ ఇంకేదయినా

విషయమయితే అక్కడికక్కడే చెప్పేది కదా!!!

తన రూంలోకెళ్లి షర్ట్ వేసుకున్నాడు.కొంచం రిలీఫ్ గా ఉండడానికి పనికొస్తుందని సిగరెట్ ప్యాకెట్,అగ్గిపెట్టె తీసుకుని

అలా బజారుకెళుతున్నట్లు తల్లితో చెప్పి బయటకొచ్చాడు రాంబాబు.

వరండాలో చీకటిలో నిలబడి ఉన్న సావిత్రమ్మ ఒకసారి అటూ ఇటూ చూసి “ఎవరూ లేరులే లొపలికొచ్చెయ్”

అంది రహస్యంగా. నాలుగు అంగల్లో వాళ్లింట్లోకి జొరబడిపోయాడు రాంబాబు.ఆ తర్వాత తనూ లోపలికొచ్చి గడియవేసి

“కూర్చోవోయ్!” అంది నవ్వుతూ. “అబ్బే, పర్వాలేదండీ ,,” గొంతేకాదు,వొళ్లంతా వణకిపోతోంది. ఆ తొట్రుపాటుని

తట్టుకోడానికి ఒక సిగరెట్ వెలిగించాడు.

“ఆహా! సిగరెట్లుకూడా కాలుస్తావన్నమాట”! వెటకారంగా నవ్వి మంచం వంక చూపిస్తూ, “అలా కూర్చొని

కాల్చుకోవోయ్” అంది సావిత్రమ్మ. అది మధ్యతరగతి వాళ్లుండే లొకాలిటీ . అక్కడ ఉండే ఇళ్లు కూడ అంత పెద్దవేం

కాదు.హాలు, ఇంకొకరూం, కిచెన్ మాత్రమే ఉండే ఇల్లు సావిత్రమ్మ వాళ్లది. రాంబాబువాళ్లది కూడా అంతే. అక్కడ

రెండు ఛెయిర్స్ ఉండగా పనిగట్టుకుని ఈమె మంచం చూపిస్తుందేమిటా అని అనుకుంటూనే మంచం మీద

కూర్చున్నాడు. పైట చెంగు పూర్తిగా తీసి మళ్లీ వేసుకునిపక్కకొచ్చి నిలబడిందామె.ఆవిడ చూపులో ఇదివరకెన్నడూలేని

చురుకుదనం, చిలిపిదనం చిందులు వేస్తున్నాయి. అసలా మనిషిలోనే ఏవో కొత్త పోకడలు తొంగి చూస్తున్నాయి.

ఇస్త్రీనలగని ఎర్రంచు ఉన్న తెల్లని కాటన్ చీరమీద మ్యాచింగ్ గా ఎర్రని జాకెట్ వేసుకుంది.

సాధారణంగా మధ్యతరగతి నడివయసు ఆడవాళ్లు పెట్టుకునే విధంగానే వెనుక ఒక కొప్పు లాంటి ముడి పెట్టుకుని, ఎడమవైపు