మా అక్క …. 1415

ఈ అలక తిరేదేలా ? పెళ్లిరోజు హ్యాపీగా ఎంజాయ్ చేసేదేలా? పెల్లిరోజున దేదీప్య అలిగి పుట్టింటికి వెళితే తను తట్టుకోగలడా? ఆ ఊహే భారించలేనట్లుగా బుర్ర విదిలించాడు సుబ్బారావు. ఈ రాత్రికే దేదీప్య మూడ్ మార్చాలి . అందుకు ఏం చేయాలి? అలోచనలలో పడ్డాడు. తప్పదు .. ఆ మదనగోపలుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చివరలో చేరిన ప్రాతం నుంచి తను మొదలుపెడతాడు. మంచంమీద కిందకు జరిగి, ”నేను నిజమే చెబుతున్నాను . పెళ్ళయి రెండు సంవత్సరాలయినా నామీద నమ్మకం లేదా? నేను ఏలాంటి తప్పూ చేయలేదు . నువ్వు కోపంతో మొహం తిప్పెసుకుంటే నేను తట్టుకోలేను. తెల్లకలువల్లా మెత్తగా వున్న ఆమె పాదాల్ని సుతిమెత్తగా ఒత్తుతూ అన్నాడు సుబ్బారావు. ”’నదులన్నీ కొండల్లోంచి పుడితే ఈ నదేమిటి కొండల వైపు ప్రవహిస్తోంది?” నడుము మధ్యలోని భాగంలో సుబ్బారావు వెళ్ళు పైనుంచి కింద వై పుకి సుతారంగా కదులుతున్నాయి. తన్మయత్వాన్ని పళ్ళ బిగువున ఆపుకుంది దేదీప్య . లైట్ వెలుగులో దేదీప్య నడుము మీది ఒంపు పనసతొన నోరూరిస్తోంది. ”ఏమిటి నా మీద కేస్ వేస్తావా?” నిన్ను ఇంకా మీటకపోవడం అన్యాయమా? ఆ ముడతల్ని ముద్దు చేస్తూ లాలించాడు సుబ్బారావు. దేదిప్యకు ఏదో తెలియని పులకింత. పమిట చాటునుంచి…సీత్రూ కర్టెన్ వెనుక గులాబీ మొగ్గలా మెరుస్తున్న నాభి…. పళ్ళెంలో పోసిన పంచాదార పాకం మధ్యలో ఏర్పడిన సుడిలా. ”నిన్నెమీ తక్కువ చేయనులే” పమిటి కిందకు లాగేసి ఆ ప్రాంతాన్ని అరచేతిలో నిమిరి పని కల్పించాడు సుబ్బారావు. దేదీప్య ఒంట్లో సునామీ ప్రకంపనలు. బలవంతంగా ఆమెను ఈ వైపుకు తిప్పాడు సుబ్బారావు . ఇప్పుడు దేదీప్య వెల్లకిలా పడుకునివుంది. అయితే మూసిన కల్లుమాత్రం తెరవలేదు. ‘మాతో సవాల్ చేయగలరా?’ అన్నట్లు గర్వంగా తలెత్తుకుని ఇంటి పైకప్పుకేసి చూస్తున్నాయి ఎద ఎత్తులు. ”మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాను. మేడంగారిని అలక మానమని నా తరుపున మీరైన రికమండ్ సెయవచ్చు కదా! నేను నిర్దోషిని. నన్ను నమ్మండి, ప్రామిస్” ప్రమాణం చేస్తున్నట్లుగా రెండు అరచేతుల్ని బోర్లించినట్లుగా యవ్వనగిరుల మీదవేశాడు సుబ్బారావు. దేదీప్య ఒంట్లోని నరనరం జివ్వుమంది. ”నన్ను చూడాలని లేదా” పెదవులతో మూసుకుని వున్న ఆమె నయనాలను పలకరించాడు సుబ్బారావు. ”అంత పాపం నేనేం చేశాను?” ”ఎంత బతిమిలాడినా ఇలా మూసే వుంచితే , వీటిని ఇక తెల్లవారేదాకా విప్పనీయను.మూసుకుని వున్నా ఆమె ఎర్రని పెదాలని,ఆమె నుంచి జవాబు ఆశించకుండా తన పెదాలతో చప్పున మూసేసాడు సుబ్బరావు.నాలుకలు రెండు మౌనభాషలో ఊసులాడుకుంటున్నాయి. సుబ్బరావు వెచ్చటి ఊపిరికి ఆమె గులాబీ చెక్కిళ్ళు మరింత అరుణిమను పులుముకున్నాయి. ఇక ఏ మాత్రం ఆగేది లేదన్నట్లుగా అతనిని పూర్తిగా తన మీదకు లాక్కుంది దేదీప్య . ‘నాకు దారేది?” అన్నట్లుగా వారిద్దరి మధ్యా తచ్చాడుతోంది నైట్ క్విన్ పరిమళాన్ని మోసుకువస్తున్న చల్లగాలి. దేదీప్య కరుణించడంతో సుబ్బారావు కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్నాడు. తన సహకారంతో అతని ఉత్సాహన్ని రెట్టింపు చేస్తోంది దేదీప్య. తన గుడేల మీదున్న సుబ్బారావు మొహాన్ని రెండు చేతులతో పైకెత్తి,త్త్రిప్తిగా అతని నుదురు చుంబించి,మత్తుగా, మనోహరంగా నవ్వింది దేదీప్య . ఆమె మూడ్ బాగుపడిందని గుర్తించిన సుబ్బారావు క్షణం ఆలస్యం చేయకుండా . ”ప్రామిస్ దేదీప్యా ఆ సువర్చల ఎవరో నాకు తెలియదు ” అన్నాడు ఆమె నెత్తిమీద చేయి వేస్తూ. ”పోనీలెండి?” అతని గొంతులోని నిజాయితీ దేదిప్యాలోని ఆనందం రెట్టింపు చేసింది. ”నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.” ”థాంక్స్,దేదిప్యా” పట్టలేని సంతోషంతో దేదీప్యలోని బుగ్గలు చుంబించాడు సుబ్బరావు. ”మెనీ హ్యాపీరిటర్న్ ఆఫ్ దడే. ఇది మన రెండో పెళ్లి రోజు ” హాల్లో గడియారం రెండు గంటలు కొట్టడం విని, ప్రేమగా సుబ్బరావు నుదురును మరోసారి చుంబించింది దేదీప్య. ” సెం టు యు! మ్యారేజ్ డే టైములో నీ అలక చూసి హడాలిపోయాననుకో.ఎంత భయపడ్డానో తెలుసా?” చిన్నపిల్లవాడిలా అన్నాడు సుబ్బారావు. ‘నా చలిమిడి ముద్దా మొగుడా..ఇక నెలలో రెండు ముడు సార్లు ఏదో ఒక వంకన ఇలా అలుగుతూనే వుంటాను. నువ్వు ఈ రోజులాగే వెరైటీగా’ నా అలక తీరుస్తుండాలి. అలిగిన వేళనే శుంగారం అమితానందం ఇస్తుందని కథల్లో చదివాను. అనుభవించింది లేదు నువ్వు ప్రతి దానికి తల ఊపుతావు,అస్సలు కోపం తెప్పించవు. ఇక నాకు కొంతకాలానికి కష్టం అనిపిస్తుందట. అందుకే సువర్చల పేరు మీద కట్టుకథ అల్లి ,లేనికోపం తెచ్చుకుని అలక నటించాను. నేను ఊహించుకున్న దాని కంటే కూడా ఎంతో థ్రిలింగ్ గా నా అలక తీర్చి, మగధీరుడివి అయ్యావు నా ద్రుష్టిలో. ‘నీ మంచితనం వల్ల మన మధ్య ప్రణయ కలహాలు వుండకపోవచ్చు గానీ నేను శ్రుష్టించే కలహానంతర ప్రణయాలు తప్పవు. అర్తమైదా సుబ్బారావు ఉంగరాల జుట్టును సవరిస్తూ అలా మనసులో వున్నదంతా చెప్పాలనుకుంది దేదీప్య. కానీ ఎమీ చెప్పలేదు. సుబ్బారావు కి నిద్రవచ్చే వరకు అతని జుట్టును అలా ప్రేమగా సవరిస్తూ వున్నాయి దేదీప్య చేతులు. సూరేపల్లి విజయ…… గారికి థాంక్స్ చెబుతూ…. మీ బుల్లబ్బాయి (రాసిన అసలు రైటర్)
______________________________