మా అక్క …. 1415

కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను!

”ఏయ్….నిన్నే”

”నన్నా…..నిజంగా నన్నే?”

”నిజంగా నిన్నే”

”ఏంటీ”

”కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను”

”సునామీలా చుట్టేస్తా వెంటి…ఉక్కిరిబిక్కిరి”

”ఇంకాసేపైతే ఊపిరాడదు”

”ఎందుకు…”?

”కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను”.

‘ష్….ట్…” పరహారోసారి విసుక్కుంది ప్రణవి, బస్ స్టాపులో షెల్టర్ లేదు. ఎండ సరాసరినడినెత్తికొచ్చి…. తలమీద సెటిలైన ఫీలింగ్.హ్యాండ్ బ్యాగ్ ని తలమీదుగా పెట్టుకుంది.ఆటో వాళ్ళ స్ట్రయిక్… అవతల ఒంటిగంటకల్లా హార్ట్ బీట్ రెస్టారెంట్ కు వచ్సుస్తానన్నాడు మొగుడు.క్షణం ఆలస్యమైనా…..నువ్వులేని క్షణంమొక యుగం….నువ్వురాని క్షణంమొక నరకం.మండుతున్నది ఈ దేహం….అంటూ కవిత్వం చదివేస్తాడు.జుట్టు పిక్కుంటాడు.గెడ్డం పెంచేస్తాడు. ప్చ్….. ఆయనకే మొచ్చినా పట్టలేం…ముద్దుగా విసుక్కుంది మొగుడ్ని.తమ ఫ్రెండింటికి వేల్లోస్తానని వేల్లకున్నా బావుండేది.హాయిగా ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్లి లంచ్ చేసేవాళ్ళం.తనో ఫూల్…..స్టుపిడ్…ఇడియట్…తనను తనే తిట్టుకుంది.అప్పుడొచ్చి ఆగిందో బైక్స్టయిల్ గా ఉన్నాడు….గ్రీకువీరుడు బైక్ మీద వచ్చినట్టున్నాడు.
”ఎ….క్స్…క్యూ…..మీ” అన్నాడతను ప్రణవి వైపు చూసి.ఒక్కక్షణం ఉలిక్కిపడి అతడివైపు చూసింది.అతనుక ‘సె….క్స్….క్యూ…జ్..మీ’ అన్నట్టు వినిపించింది.తన భ్ర…..మ….అతనేమైనా కావాలనే టీజ్ చేసాడు….ఓరకంట అతని వంక చూస్తోంది.
”మిమ్మల్నే మి..స్..” అన్నాడతను.
”సారీ….యూ ఆర్ మిస్టేకన్….అయాం నాట్ మిస్…మిసెస్…మిసెస్ ప్రణవీ సూర్య”

” ఓ.హ్….యస్.యూ ఆర్ నాట్ మిస్…నేనే మిస్ అయ్యాను..”

”హలో… ఇఫ్ యు డోంట్ మైండ్… మీ బైక్ మీద లిఫ్ట్ ఇస్తారా” రిటార్ట్ ఇస్తున్నట్టు అడిగింది.

”హౌడేరింగ్?” అని గోనుక్కుంటు.
” గుడ్ గ్రాస్పింప్ పవర్. భలే కనిపెట్టారే” అన్నాడు.
” దీనికి నేను పెద్ద కనిపెత్తవలసిందేముంది….రోడ్డు సై రోమియోలు, పోకిరీలు చేసే పని యిది.”

”వాట్? అరవై వేల బైకు …..ఆరువేల డ్రెస్…పన్నెండు వేల బ్రాస్లేట్….. పదిహేడేళ్ళ చదువు…నేను ….నేను పొకిరీలాకనిపిస్తున్నానా…యూ ఆర్ ఇంన్సల్టింగ్ మీ” అతనన్నాడు ఉక్రోషంగా.

”చూడ్డానికి సిక్స్ ఫీట్ ఉన్నట్టున్నారు….కనీసం త్రీ ఫీట్ కామన్ సెన్స్ఉన్నా, పెళ్ళయిన అమ్మాయిని బైక్ వెనకాల కూచోండి…లిఫ్ట్ ఇస్తానంటారా?” అడిగింది ప్రణవి.

”హ…లో…..లిఫ్ట్ ఇస్తారా? అని అడగడానికి త్రీఫీట్ కామన్ సెన్స్అక్కర్లేదు. వన్ ఫీట్ హుమన్ సెన్స్ ఉంటే చాలు…మానవత్వం….ఆటోలుస్ట్రయిక్…బస్సులు రావు ..ఎండ మండి పోతోంది. అమ్మాయి శరీరం కందిపోతుంది.మీరు మిస్సా..మిస్ కు ఓ వత్తేసి మరో యస్ పెడితే మిస్సేస్సా అనినాకెందుకు…మీ బాడీ మీ ఇష్టం బై…… ” అని బైక్ స్టార్ట్ సెయబోయేడుఅతను.ప్రణవి ఒక్క క్షణం ఆలోచించింది. ఓ వైపు క్రీగంట అతడి వైపు చూసింది.హ్యాండ్ సమ్ పర్సనాలిటినే.హలో మిస్ …సారీ మిసెస్…నేనేమీ ఆటోని కాదు….వెయిట్ చేయడానికి, లిఫ్ట్కావాలా…వద్దా. సే యస్ ఆర్ నో…. మీలాంటి అందమైన అమ్మాయిలు ఇంకాదొరక్కపోరు” అంటూ అతని చూపులు అన్వేషించడం మొదలుపెట్టాయి.అది కనిపెట్టింది ప్రణవి..లేటయితే అతను అన్నంత పనీ చేస్తాడని..వెంటనే అతని వెనకాలే ఎక్కి కూచుంది.
”పడిపోతారు… కాస్త పట్టుక్కూచోండి” చెప్పి బైక్ స్టార్ట్ చేసాడు.సపోర్ట్ గా ఎలాంటి అరేంజ్ మెంట్స్ లేవు…. అతని నడుం పట్టుకోవాల్సిందే! ”నేను బ్యాక్ లో ఏమీ లేకుండా అరేంజ్ చేసుకున్నాయి.నేనే మీ సపోర్ట్ ని” తీక్షణం గా అతని వైపు చూడబోయింది.వేగంగా పోనిచ్చి, సడేన్ గా బ్రేక్ వేసాడు.అతని వీపు మాత్రమే ఆమెకు కనిపిస్తోంది. ఏదో అనబోయింది.అతను స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వేగంగా పోనిచ్చి, సడెన్ గా బ్రేక్ వేసాడు.

‘గుడ్ టచ్’ అతనుకున్నాడు ఉద్వేగపడిపోతూ.వెంటనే ప్రణచి సర్దుకుంది

.కొద్దిగా వెనక్కి జరగబోయింది. అలా జరిగితే, కిందపడిపోతాననే అనుమానం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకుంది.

” అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయాను. అయామ్ శ్రీ…” అంటూ మరో సారి సడన్ బ్రేక్ వేసాడు. ఆమె ఎంత బ్యాలెన్స్ అయినా…తప్పలేదు.

”థాంక్యూ…..” అని ఒక్క క్షణం తల తిప్పి ”గ్లాడ్ టు మీట్ యూ” అన్నాడు చేయి వెనక్కి చాచి.

” ముందు బైక్ పోనిస్తారా…… అవతల మా ఆయన రెస్టారెంట్ లో వెయిట్చేస్తుంటాడు. భుజాలు శ్రగ్ చేసి , ఓ సారి భుజాలు ఎగురవేసి ”ఓహ్…..మీకోసం వెళ్తున్నారా….ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నేను డ్రాప్ చేస్తాను.”

”హార్ట్ బీట్…. మీ హార్ట్ ని చూస్తుంటే. ఎగైన్ అండ్ ఎగైన్ బీటింగే……” అన్నాడు సమ్మోహనంగా నవ్వుతూ.

” ఛీ….ఛీ…అమ్మాయిల్తో ఇలాంటి కామెంట్స్ చేయడానికి సిగ్గుగా లేదు….”

హార్ట్ బీట్ రెస్టారెంట్.

” మీవారొచ్చినట్టు లేడులేరు….కంపెనీ ఇవ్వమంటారా….జస్ట్….మీ ఆయనోచ్చేవరకే…..”

”నో థాంక్స్ మీరిక వెళ్తే మా ఆయన కోసం వెయిట్ చేసుకుంటాను.”

”అంత కటినంగా మాట్లాడకూడదు మిసెస్ ప్రణవీ సూర్యా…..బైక్ లిఫ్ట్ ఇచ్చాను. కనీసం కాఫీ చెప్పింది.

” మీవారొచ్చినట్టు లేడు…. కంపెనీ ఇవ్వమంటారా….జస్ట్…..మీ ఆయనొచ్చేవరకే…..”

”నో థాంక్స్….. మీరిక వెళ్తే నేను మా ఆయనకోసం వెయిట్ చేసుకుంటాను.”

”అంత కటినంగా మాట్లాడకూడదు. మిసెస్ ప్రణవీ సూర్యా… బైక్ లిఫ్ట్ ఇచ్చాను. కనీసం కాఫీ అయినా ఆఫర్ చేయండి.”

పాపం….పోనీలే అని బేరర్ ని పిలిచి కాఫీ చెప్పింది. లంచ్ టైం లో కాఫీ చెప్పిన ఆమె వంక బేరర్ అదోలా చూసి వెళ్ళిపోయాడు.

ఓ పక్కగా కూచున్న ఆమెను అలాగే చూస్తుండిపోయాడు. శ్రీ ఆమె నడుం భాగం మెరిసిపోతూ కనిపించింది. ”నడుం మడతలు పడితే, ఆమె మొగుడు అధృష్టవంతుడట” ఆమె చురుగ్గా చూసింది. ”అలా అని మా ఆవిడ అంటుండేది” కాస్త తగ్గి చెప్పాడు శ్రీ. ” కాఫీ తాగడం అయిపోయిందిగా. మీరిక వెల్లోచ్చు” అంది ప్రణవి. ”కాఫీ సరే.. లంచ్ కూడా చేయిస్తారేమోనని… అయినా కాసేపు కంపెనీ ఇస్తే ఏమైంది. అయినా మీ ఆయనేమిటండీ…..అందమైన బందరు లడ్డులాంటి సారీ…..సారీ…పాలకోవాలంటి వైఫ్ పెట్టుకుని…..ఇంకా రాకపోవదమేంటి?” ”ఆయనంతే అదో టైపు. ఆయనకు పాలకోవాలు, బందరు లడ్డూలు కాదు సంతంలో అమ్మే పీచు మిటాయిలు, జీళ్ళు తినే టైప్…..” అని చెప్పింది. ”యూ ఆర్ రైట్… మా ఆవిడ అంతే..టుటీ ఫ్రూటీ లాంటి నన్ను వదిలేసి…. బీచ్ లో ముంతకింద పప్పులాంటివి బావుంటాయండి అంటుంది…. వేర్రిమాలోకం….’ ‘ నవ్వింది ప్రణవి. నవ్వాడు శ్రీ. ”మనకు భలే పార్ట్ నర్స్ దొరికారు కదూ” ”యస్….ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లు …ఇఫ్ యూ డోంట్ మైండ్…”’ ” నన్ను వచ్చి కాఫీ తాగి వెళ్ళమంటారు….అంతే కదా …ఎన్ని సినిమాల్లో చూడ్లేదు.” ‘గుడ్ సేన్సాప్ హ్యూమర్’ అన్నాడతను. ఆమె మల్ అనుమానంగా చూసింది. అతను ‘స్ఎక్సాఫ్ హుమార్’ అన్నట్టు వినిపించింది. ఏంటో, తనకింలాంటి స్పెలింగ్ మిస్టేక్ లు వినిపిస్తున్నాయి. ”ఇదే మమ బెడ్ రూం. తను ఏ.సి లాంటి మొగుడ్ని వదిలేసి, ఫ్యాన్ లాంటి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది” అని ఒక్క క్షణం ఆగి, ఆమె వెనగ్గా వవెళ్ళి ఆమె మెడ ఒంపులో తలపెట్టి…. ”వాహ్…క్యా మత్తు హై..” అన్నాడు. ”తప్పుకదూ..ఇంక చాలూ” అందామె మెల్లిగా. ” ఏం చేస్తున్నారు…” ”ఏమేమో చూస్తున్నాను..” ”ఏయ్.. నా చీర” ”బ్లడి శారీ….ఐ హేట్ శారీ” ”ఏయ్! ఏం చేస్తున్నారు” ”చుట్టేస్తున్నాను…చలిని చంపెస్తున్నాను. కోరికను బ్రతికించేస్తున్నాను. వేడిని పుట్టించేస్తున్నాను” ”ఇంకా….” అతని వీపు మీద నఖక్షత చిత్రం గీసి అడిగింది. ” కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను” ”మొత్తం టచ్ లోనే ఉన్నాను” ”ఎంత బావుంది..” అందామెఅతని జుట్టులోకి చేతులు పోనిస్తూ. ”ఎంత బావుంది?” అడిగాడతను. ”సరిగ్గా సంవత్సరం క్రితం …ఇలానే రోడ్ మీద కనిపించి నాకు లిఫ్ట్ ఇవ్వలేదూ….. ఆ తర్వాత నాతో పరిచయం పెంచుకునే నెపంతో రెస్టారెంట్ కూ తీసుకు వెళ్లి ఆ తర్వాత మీఇంటికి ఇన్వయిట్ చేసి, మీ ప్రేమ సంగతి చెప్పలెదూ.. పెళ్ళికి ప్రపోజ్ చెయలెదూ… సరిగ్గా సంవత్సరం తర్వాత… మన పెళ్లి రోజున… ఈ రోజుని అదే గుర్తు చేస్తూ..అప్పటి అనుభూతులకు ప్రాణం పొస్తూ లిఫ్ట్ నాటకంతో… మల్లీ కాలాన్ని సంవత్సరం వెనక్కి తిప్పి, అనుభవాల దొంతరను, అనుభూతి దోపిళ్ళలో తీసుకువచ్చారు . కొంచెం టచ్ లో ఉంటే చెబుతానని…..మొత్తంగా నా మనసునే టచ్ చేసారు… మన మ్యారేజ్ డేకు మీరిచ్చిన గొప్ప గిఫ్ట్..థాంక్స్..శ్రీ…అంది అతన్ని చుట్టేసి. ”ఏయ్! ఏం చేస్తున్నావు?” ” కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను” అంది అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ. ముచ్చర్ల రజనీ శకుంతల…….. గారికి థాంక్స్ చెబుతూ ….మీ బుల్లోడు