మొత్తానికీ 572

“కొత్తకదా, అల్లాగే ఉంటుంది”
“మరి నువ్ మీఊరెళ్తున్నట్లున్నావ్??”
“ఆదివారం కదా… సోమవారం నుండీ శనివారం వరకూ కాకినాడా…. ఆదివారం ఊళ్ళో… ఇంతకీ ఎపుడూ….??”
“రేపటిదాకా ఆగుతావా, ఇపుడే….”
“హా…. ఇపుడే….. చెప్పూ… ప్లీజ్….”
“అయినా ఇంత తొందర పడేవాళ్ళు ఎక్కువరోజులు ఒకళ్ళతో ఉండరంట”
“కొత్త కదా…. అందుకే ఆరాటం”
“ఏమో నాకు డౌటే”
“పోనీ నీకు కుదిరినపుడే చెప్పులే…”
“ఓయ్ పిల్లోడా…. ఎందుకంత ఉడుక్కుంటావ్??”
” ”
“రేపు సాయంత్రం……, ఓకే నా??”
” ”
“చెప్పూ…. మళ్ళీ మా ఊరెళ్తే ఎపుడొస్తానో ఏమో….”
“సరే…. ఒచ్చేముందు ఫోన్ చెయ్యి”
“సరే… ఉంటాను”
“ఊ…”
“వస్తానన్నాగా….. ఊరికే అలా ఉడుక్కుంటే ఎలావోయ్?? సరే… బై…”
“సరే… బై… ఎదురుచూస్తూంటాను..”

**********

“అదిరా సంగతి….”
“అబ్బా….. ముహూర్తం కూడా పెట్టేస్కున్నారన్నమాట”
“యా…..”
“ఏంట్రా…. నీకు మాట్లాడటం రాదా???”
“మనమల్లాగే అనాలిరా… దానికి తెలీదేట్రా?? అడిగిందా?? అంతే… మీ విషయాలు నాకనవసరం, నా విషయాలేం తెలిసినా నోరెత్తద్దని వార్నింగన్నమాట….”
“ఒరే… బా…. స్పీడ్ చూస్తంటే నాకెక్కడో తేడా కొడతోంద్రా…. డబ్బులేమన్నా లాగుద్దేమోని. రేపిస్తా ఎల్లుండిస్తా…. వెయ్యియ్యి… రెండేలియ్యి… అంటే… ఇచ్చాకడగ్గలమా…. వదిలేసూర్కోగలమా….?? వదిలేస్తే మంచిదేమో….”
“అంతదాకా రాదులేరా….”

“‌‌‌‌వద్దు. బా………. వదిలేయ్”

“వచ్చినపుడొదిలేద్దాంలేరా……”

“ఏరా…. ఏ గేప్ లో ఇప్పి సూపిచ్చిందిబా…..”
“మీరు మీ అన్నయ్య గురించి మాంచి ఉపన్యాసాలిచ్చుకుంటున్నార్లేరా…..”
“మొత్తం చూసేవా మామా….”

1 Comment

  1. ఓహో సూపర్ చాల బాగుంది ఇంకా వ్రాయండి ????

Comments are closed.