యవ్వనం 375

ఓకే రోజు ఇద్దరు నన్ను నగ్నంగా చూసారు. సుందరి నన్ను చిన్నప్పుడు బట్టలు లేకుండా చూసిన సందర్భాలు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. అందువల్ల నేను సుందరి దగ్గర నగ్నంగా నిలబడినప్పుడు పెద్దగా ఫీల్ అవ్వలేదు. అంతే కాకుండా అప్పటికే ఒక అమ్మాయి దగ్గర నా ఆయుధాన్ని చూపించిన అనుభవం వచ్చేసింది. అందువల్ల నేను కొంచెం సాధారణంగానే ఉన్నాను. కానీ సుందరిని నేను ఈ రోజు ఏమీ చెయ్యలేదు. ఆమె నన్ను చూసిన వెంటనే నా అంగం రసాన్ని కక్కడం ఒక కారణం కావచ్చు. రెండోది ఆమె ఒక సుడిగాలిలా వచ్చి వెళ్ళిపోయింది. నాకు ఆమెని ఏమీ చేసే అవకాశం రాలేదు. కనీసం ఆమె నన్ను ముద్దుపెట్టుకున్నప్పుడు అయినా ఆమె వక్షోజాలని పిసికితే బాగుండేది. అయినా ఎక్కడికి వెళ్తుంది? పెళ్లైనా మా ఇంటిలోనే ఉంటుంది. ఆమె బావ కూడా మా దగ్గరి పనివాడే కదా. ఆమె నన్ను ఒక భార్య తన భర్తని చూసుకొనే దానికన్నా బాగా అన్ని పనులు చోస్తోంది. ఇప్పుడు ఆ పని కూడా చేస్తుందని అర్ధం అయ్యింది. ఏదేమైనా ముందుగా నేను కావ్యనే నా మొదటి అనుభవంగా చేసుకోవాలని అనుకున్నాను. అంత వరకు సుందరితో కొంచెం లిమిట్స్ లోనే ఉండాలి. అయినా సుందరే నన్ను ఒక కోరిక కోరుతానని అన్నది కాబట్టి అంతవరకూ వేచి ఉండక తప్పదు. భోజనంతో కాకుండా పలహారంతో సరిపెట్టుకోవాలి. అందులోనూ ఆమెకి వచ్చే నెలలోనే పెళ్ళి. ఈ లోగా ఆమె అథరాన్ని నేనే ముందుగా తాగాలి. నేను ఎంగిలి చేసిన తర్వాతే ఆమెని ఎవరైనా ముట్టుకోవాలి అని అనుకున్నాను. ఏదేమైనా ఆమె పెళ్ళికి నేను మంచి బహుమంతినే ఇవ్వాలి. బంగారం చైన్, మంచి పట్టు చీర కొని ఇవ్వాలని అనుకున్నాను. ఇక్కడ ఈ ఊరిలోనే కొంటె తెలిసిపోతుంది. అప్పుడు నాన్న నన్ను అడగొచ్చు. అందువల్ల సిటీకి వెళ్లి బ్రాండెడ్ స్టోర్ లో కొనాలని అనుకున్నాను.
మిగిలిన ఈ రోజు మామూలుగానే గడిచిపోయింది. నా కొత్త పుస్తకాల మీద నా పేరు రాయడం, వాటికి బ్రౌన్ షీట్స్ వేసి లేబుల్స్ అతికించి వాటి మీద నా పేరు రాయడం చేసింది సుందరి. వాటిని మళ్ళీ వరుసగా రెక్స్ లో పేర్చింది. ఆమె దస్తూరీ చాలా బాగుంటుంది. ఒక్కోసారి నా నోట్సులన్నీ అమే రాస్తుంటుంది. పదవతరగతి వరకు చదువుకోవడం వల్ల ఇంగ్లీషు కూడా బాగానే రాస్తుంది. చదువుకోవడానికి ఏమీ లేకపోవడం వాళ్ళ నేను టీవీ చూసి పడుకున్నాను.

రాత్రంతా కలలతోనే గడచిపోయింది. ఉదయం నిద్ర లేచేసరికి ఏడయ్యింది. సుందరి ఎప్పటిలానే నా పనులన్నీ చేసిపెడుతోంది. ఆ పనులు చేస్తూ మధ్యలో నా వైపు చూసి చిన్నగా నవ్వుతోంది. నేను ఆమెని గమనిస్తూనే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఉదయం నాన్న ఉండడంతో నేను ఎటువంటి చిలిపి పనులు చెయ్యలేదు. సుందరి చేసే పనులలో మరింత ప్రేమ ఉట్టిపడుతోంది. నేను కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరాను. నా వెహికిల్ తీసి స్టార్ట్ చేస్తూ ఒక్క సారి ఇంటి వైపు చూసాను. సుందరి కనబడలేదు. ఇంటిలో పనిచేస్తోందేమో. ఇంక బయలుదేరాను. వస్తూ కావ్య ఇంటి ముందు ఆపి హారన్ కొట్టాను. “కావ్యా, కాలేజీకి వెళ్తున్నాను. నువ్వు రెడీ అయితే నిన్ను కూడా తీసుకెళ్తాను” అంటూ బయటి నుండే పిలిచాను. కావ్య అమ్మ బయటకు వచ్చి “బాబూ, లోపలకి రామ్మా. కావ్య రావడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది.” అన్నది. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు నటించి “సరే ఆంటీ, నేను వెయిట్ చేస్తాలెండి” అన్నాను. ఆమె నవ్వి లోపలకి రామ్మన్నట్లు తల ఊపింది. నేను లోపలి వచ్చాను.

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.