యవ్వనం 375

నా రెండో చేతిని నెమ్మదిగా ఆమె జాకెట్ మీదకి పోనిచ్చి హుక్స్ ఒక్కొక్కటిగా విప్పడం మొదలు పెట్టాను. సగం బంధనాలు విడిపడి ఆమె స్త్ననాల చీలిక నాకు నాయనానదకరంగా ఉన్నాయి. తెల్లని బ్రా ఆమె వంటిని అట్టిపెట్టుకొని నేను కూడా ఉన్నాను సుమా అని నాతో అన్నట్లు ఉంది. ఆమె జాకెట్ ను పూర్తిగా ఆమె నుండి విడగీసి ఆమె బ్ర హుక్ ని విప్పాను. ఆన కట్ట తెంచుకున్న నీటిలా ఆమె స్తనాలు ఒక్క సారిగా ఉబికి కదిలాయి. టైట్ గా ఉన్న బ్రా కారణంగా అక్కడ ఒక చార గుర్తు కనబడుతోంది. నా చెయ్యి ఆమె లంగా ను విప్పడానికి కిందకు వెళ్లి లంగా ముడిని విప్పడానికి ప్రయత్నించింది. ఆమె నన్ను వారించి చిన్నగా నవ్వుతూ తన లంగాను పైకెత్తి అలాగే వంగుంది. లోపల పెంటీ లేదు. మదన ద్వారం ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. ఆమె తొడలు నా తొడలకు తగిలుతూ ఒకరకమైన స్పర్శను ఇస్తోంది. ఆమె ఉద్దేశ్యాన్ని గమనిచిన నేను నా వేలిని ఆమె చీలికలోకి జొనిపి రాపిడి కలిగించడం మొదలు పెట్టాను. ఆమె అలాగే మంచం మీద పరుపు పై తన చేతులు పెట్టుకొని ఆసరా తీసుకుంటోంది. నేను చేస్తున్న ప్రీ ప్లే కి ఆమె మదన ద్వారం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. ఉద్రేక రసాలు బొట్లు బొట్లుగా ఆమె తొడల మీదకి పాకి నా తొడలకు అంటుకుంటున్నాయి. నా ఆయుధాన్ని ఆమె యోని ప్రవేశం చేసి నెమ్మదిగా ఊగడం మొదలు పెట్టాను. ఆమె తమకంగా కళ్ళు మూసుకొని మూలుగుతోంది. నేను మొదట నెమ్మదిగా ప్రారంభించినా సరి పడినంత రాపిడి కోసం వేగాన్ని మరింత పెంచాను. పూర్తిగా కాక మీదున్న బుల్లిగాడు ఒక్క నిముశంలోనే భళ్ళున ఆమెలో కక్కేసాడు. ఒక్కసారిగా చాలా ద్రవం ఆమెలో ప్రవేశించేసరికి అందులో చాలా భాగం తిరిగి బయటకు వచ్చేసింది. మొత్తం ఆమె కాల మీద పాకి నేలమీద చాలా పడింది. కొంచెం సేపు అలాగే డాగీ స్టయిల్ లో ఆమె వెనక కరచుకొని పట్టుకొని నా ఆయాసాన్ని తీరుచుకున్నాను. తర్వాత నెమ్మదిగా లేచి మా బంధాన్ని విడదీసాము. నా వైపు తిరిగి నన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుంది. తర్వాత “వేడి నీళ్ళు చల్లారి పోతున్నాయి. స్నానం చెయ్యు ముందు” అంది. నేను నవ్వి అలాగే అంటూ బాత్ రూం వైపు వెళ్ళాను. ఆమె నాతొ పాటు వెనకగా వచ్చి బాత్ రూం నుండి ఒక మాప్ స్టిక్ తీసుకొని రూం లో పడిన ద్రవ చిహ్నాలను తుడవడానికి వెళ్ళింది. అప్పటికీ ఆమె అర్ధనగ్నంగానే ఉంది.

నేను స్నానం చేసి బయటకు వచ్చి ఆమెనలాగే చూస్తున్నాను. కేవలం లంగాలో ఆమె ఎంతో అద్భుతంగా ఉంది. ఆమె మాప్ స్టిక్ తో తుడుస్తుంటే ఆమె వక్షోజాలు లయబద్దంగా ఊగుతున్నాయి. పాల పొంగులా సోయగం ఒక మధుర దృశ్యం. అందులోను సుందరి లాంటి ఒక అందగత్తెకి ఆమె వక్షాలు మరింత అందాన్ని ఇస్తాయి. క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక ఆమె మాప్ స్టిక్ ని బాత్ రూం లో వాష్ చేసి అక్కడే కార్నర్ హుక్ కి తగిలించి చేతులు వాష్ చేసుకొని బయటకు వచ్చింది. నేను మళ్ళీ ఆమెని ముద్దు పెట్టుకొని ఆమె పరువాలతో ఆడుకోవడం మొదలుపెట్టాను. ఆమె నవ్వి “ఇంకా ఇప్పటికి చాలు. ఇంకా చాలా పనులు మిగిలే ఉన్నాయి. వెళ్ళాలి.” అంటూ బ్రా, జాకెట్ వేసుకొని వాణీని వేసుకొంది. నేను కూడా అండర్ వేర్ వేసుకొని బక్సర్ వేసుకొని టీ షర్ట్ వేసుకొన్నాను. నా వైపు ఆరాధనగా చూసి, “నువ్వు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నావు. నీతో సెక్స్ చాలా బాగుంది.” అని వెళ్ళిపోయింది. ఈ రోజు జరిగిన విషయాలు నన్ను చాలా డిస్టర్బ్ చేసాయి. కొంచెం సేపు టీవీ చూసి, పుస్తకాలు తీసి చదువుదామని ప్రయత్నించాను. సుందరి మధ్యలో ఒక సారి వచ్చి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోయింది. నన్ను నేను ఒక అదృష్టవంతుడిగా భావించాను. ఒకేసారి ఇద్దరు కన్యల తోలి పరువాలను నేను రుచి చూసాను. నేను ఇంకా ఆలోచిస్తే ఎందుకో భవిష్యత్తు ఇంకా ఆనందంగా ఉంటుందని అనిపించింది.

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.