యవ్వనం 375

పూర్తిగా ఎప్పుడు చూడగాలుగుతానో’ మనసు కోరికను పెంచుకుంటోందని అర్ధం అవుతోంది. “ఎలా అయినా మీ ఆడవాల్లు నిజంగా అదృష్టవంతులు. ఎన్ని డ్రెస్సులు ఉంటాయో ఆ దేవుడికి కూడా తెలీదు.” నవ్వుతూ అన్నాను. “మీ మగవాళ్ళు కూడా అదృష్టవంతులే. ఆడవాళ్ళ అందాల్ని కళ్ళతోనే తాగుతారు కదా. వీలయితే దొంగతనంగా అయినా” అంది. ఉలిక్కి పడ్డాను. అంటే నేను ఇందాక ఆమెనలా చూసిన విషయం పసిగట్టిందా? “అందం ఎదురుగా ఉంటె ఎవరు మాత్రం ఆస్వాదించారు? అలా చెయ్యలేకపోతే ఆ క్షణాన్ని పోగొట్టుకున్నట్టే కదా. అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే తెలివైన వాళ్ళు చేసే పని” అన్నాను. ఆమె పక్కున నవ్వింది. “నువ్వు చాలా తెలివైన వాడివని అందరూ అనుకున్తున్నారులే ఇక్కడ ” అంది. “అయినా మగవాడికి కావాల్సింది తెలివోక్కటే కాదు కదా. సాహసం కూడా ఉండాలి” కవ్విస్తున్నట్టుగా అనిపించింది ఆమె మాటలు. నన్ను సవాలు చేస్తున్దనిపించింది.

ఆమె సవాలుకి ఇప్పుడే బడులివ్వాలన్న కోరిక బలంగా కలిగింది. “సాహసం ఉంది. కానీ అవకాశం గురించి కూడా ఆలోచించాలి కదా” అన్నాను. “సాహసవంతులు అవకాశాలు కల్పించుకుంటారు. వాటి కోసం వేచి ఉండరు.” మళ్ళీ నాకు సవాలే ఎదురయ్యింది. “నేను సాహసవంతుదినే” బింకంగా అన్నాను. “అయితే అవకాశాన్ని అందిపుచ్చుకో” ఆమె నుండి సవాలు బదులుగా ఆహ్వానం. ఆమెకి దగ్గరగా వెళ్లాను. ఆమె దూరం జరగలేదు. కేవలం ఒక్క ఇంచీ మాత్రమె దూరం. నా రెండు చేతులు ఆమె చెంపల్ని చేరి పట్టుకున్నాయి. నెమ్మదిగా నిమురుతూ ఆమె ముఖాన్ని నా ముఖానికి దగ్గరకు లాక్కున్నాను. నా శ్వాస ఆమె నుదుటిమీద వీస్తోంది. ఆమె శ్వాస నా మెడకి సుతారంగా రాసుకుంటుంది. ఎంత ప్రయత్నించినా నాకు టెన్షన్ తగ్గడం లేదు. నా జీవితంలో ఒక అమ్మాయిని మొదటిసారిగా ముద్దు పెట్టుకోబోతున్నాను. ఆమె ముఖాన్ని పైకి ఎత్తి పట్టుకొని సుతారంగా ఆమె పెదాలిపై ముద్దు పెట్టాను. తొలి ముద్దు ఇంత తియ్యగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలీదు. ఎవరికైనా జీవితంలో ఈ అనుభవం ఒక్కసారి మాత్రమె వస్తుంది కదా. కానీ ఎంతమంది ఆ అనుభవాన్ని జ్ఞాపకం ఉంచుకోగలరు? నాకు మాత్రం ఈ ముద్దు యొక్క తీపిదనం జీవితమంతా జ్ఞాపకం ఉంటుంది తెలుసుకున్నాను ఆ క్షణమే. కావ్య అంతటి అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడకపోవడమే అందుకు కారణం. ఆమె పెదాలు సన్నగా వణికాయి. ఆమె కళ్ళు ఒక్కసారిగా సగం మూసుకుపోయాయి. ఆమెకి కూడా ఇదే తోలి ముద్దు అన్న విషయం అర్ధం అయ్యింది. ఆమె చేతులు నా నడుముదగ్గరకి చేరాయి. నెమ్మదిగా ఆమె అక్కడ వత్తింది. ఈ చర్య నాలోని భయాన్ని, సంకోచాన్ని దూరం చేసింది. ఇంక చనువుగా ఆమెని చేతులతో చుట్టి చాలా దగ్గరగా లాక్కున్నాను. ఇప్పుడు మా మధ్య గాలి కూడా దూరని స్థితి. ఆమె పైఎత్తులు నా చాతిని కొంచెం కిందగా వత్తుకుంటున్నాయి. యవ్వనంలో ఉన్న కన్య పైయ్యెద స్పర్శ నాకు మొదటిసారిగా అర్ధం అయ్యింది. ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో అవి. నా చేతులు నెమ్మదిగా ఆమె పిరుదులని చేరి నా వైపు గట్టిగా వత్తుతూ ఉన్నాను. నా అంగం అప్పటికే చాలా గట్టి పడి రాయిలా తయారయ్యింది. ఆమె ముఖంలో ఒక్క క్షణం ఆశ్చర్యం. ఆమె కూడా నన్ను రెండు చేతులతో గట్టిగా వత్తుకుంటూ శ్వాస వేగాన్ని పెంచుతోంది. నా కళ్ళలో ఒక్క క్షణం చూసి, నా పెదాలని గట్టిగా ముద్దు పెడుతూ తన నాలుకని నా నోట్లో చొప్పించింది. ఆమె నాలుక నా నాలుకని వెతుకుతూ అల్లరిగా నా నోట్లో నాలుకని ఆడించింది. ఇంక నాకున్న ఇన్ హిబిషన్స్ అన్నీ పోయాయి. ఆమెని వెన్నక్కి తిప్పి ఆమె నడుమును ఆనుకొని నిలబడ్డాను. నా చేతులని ఆమె నైటీ కాలర్ భాగానికి చేర్చాను. మృదువుగా ఆమె మేడని నిమురుతూ నెమ్మదిగా కుడి చేతిని ఆమె నైటీ లోపలకి పోనిచ్చాను.

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.