యవ్వనం 375

ఇంతలో ఆమె ఒక పెద్ద గోతిలో నుండి బండిని నడిపింది. నేను అప్రయత్నంగా ఆమె నడుముని పట్టుకోవలసి వచ్చింది. ఆమె చాల గట్టిగా నవ్వింది. “చూసావా. నా దగ్గరుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి”అంది. ఆమె నవ్వు ఒక నదీ ప్రవాహంలా ఉంది. నేను ఇంక మాట్లాడకుండా ఆమె నడుముని పట్టుకున్నాను. మళ్ళీ గోతిలో నుండి ఉరికించింది. ఇంక విదిలేదు అన్నట్టు రెండో చేతిని కూడా ఆమె నడుము మీద వేసాను. ఎంత మెత్తగా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ పట్టు వస్త్రమూ ఇంతకంటే మెత్తగా, మృదువుగా ఉండదేమో. నాకు చేతి వెళ్ళు చాల చల్లగా అయ్యాయి. నా మనసు యవ్వన అలజడికి గురి అవుతోంది. ఆమె మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా డ్రైవ్ చేసుకుంటూ ఆమె ఇంటి ముందు బండినాపింది. “లంచ్ టైం అయ్యింది కదా. రా. మాతో పాటూ భోజనం చేద్దువుగానీ” మా స్నేహం ఎకవచనానికి పెరిగింది. “లేదు. నేను మా ఇంటికి వెళ్ళాలి” అన్నాను.“పోనీ కొంచెం కూల్ డ్రింక్ తాగి వేల్తువుగానీ. మా అమ్మకి నిన్ను పరిచయం చేస్తాను” అంది. నేను ఆమెని అనుసరించాను. ఇంటి హాల్ లో చైర్ లో కూర్చున్నాను. ఇంతలో ఆమె అమ్మ అనుకుంటా. చాలా అందంగా హుందాగా ఉన్న ఒకామె వచ్చి “బాబూ, నీ పేరేమిటి?” అని అడిగింది. “హరి ఆంటీ” అన్నాను. ఆమె నవ్వి “సరే, మాట్లాడుకుంటూ ఉండండి. నేను మీకు కూల్ డ్రింక్ ఇస్తాను” అన్నది. “అమ్మా , తను నాకు ఫ్రండ్ కాబట్టి నేనే మర్యాదలు చేస్తాలే.” అంటూ నా చేతిని పట్టుకొని చనువుగా “పద, నా రూం చూద్దువు గానీ” అంటూ తన రూం లోకి లాక్కేల్లినంత పని చేసింది. మంత్రం వేసినట్లు ఆమెని అనుసరించాను.

హై ఫ్రండ్స్.
మొదటి సారి కథ రాసి అప్ లోడ్ చేసినపుడు ఫైల్ సైజ్ పెద్దదయ్యి లోడ్ కాలేదు. నేను సేవ్ చెయ్యక పోవడం వాళ్ళ అదంతా పోయింది. మళ్ళీ ఇదంతా టైప్ చేసాను.
మీ కోసం నేను రాస్తున్న ఈ కథకు మంచి రెస్పాన్స్ ఆశిస్తున్నాను.
enjoy happy reading

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.