యుద్ధ నీతి 379

అన్నయ్యా మా ఆయనతో కలిసి పార్టీలకు వెళ్ళదం నాకు అలవాటే . . .అందరితోనూ చనువుగా కలిసిపోవదం కూడా అలవాటే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అ పార్టీలు ఎప్పుడు పెట్టుకొంటారో చెప్పండి వెళ్దాం అంది గుక్క తిప్పుకోకుండా
స్వీకృత్ :- అది కాదు మాన్వితా నీవు చూసిన పార్టీలు వేరు. అక్కడ నీవు మీ ఆయనతో కలిసి హై ర్యాంక్ లో వెళ్ళుంటావ్ కాబట్టి కొంత వరకే తెలుసుంటుంది నీకు. ఇక్కడ వీరి పార్టీ అంటే వారితో ఆ రాత్రంతా గడపాల్సి ఉంటుంది.
తాను వింటున్నదేమితో అర్హ్తం కాలేదు మాన్వితకు . . నోరు పెగల్చుకొని అంటే వాళ్ళతో పడుకోమంటావా అన్నయ్యా
స్వీకృత్ :- నీవు ఇలా భాధపడతావనే నేను ఈ దారి వద్దన్నది మాన్వితా . . .ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రకటన వచ్చే వరకూ ఆగి చూద్దాం పద వెళ్దాం
మాన్విత మొహాన్ని చేతులతో మొహం దాచుకొని బోరుమని ఏడ్చేసింది. భర్త పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారో తెలియ కుందా తాను ఏడుస్తుంతే వీళ్లకు తన శరీరం కావాల్సి వచ్చింది అనుకొంతూ అలానే కూలబడిపోయింది.
స్వీకృత్ చప్పున ఆమెను పట్టుకొని ప్రక్కన కూచో బెట్టి నీ భాద నేను అర్థం చేసుకో గలను మాన్వితా . . .కాని నా చేతనయినంత ప్రయత్నం చేసాను. ఇందులో నీవు నీ మనసు నొప్పించి ఉంతే నన్ను క్షమించమ్మా .
చాలాసేపు అలా కూచొని ఆలోచించింది మాన్విత. తనకు తన భర్తాపిల్లలు గురించి తెలుసుకోవడానికి ఇంత కన్నా దారి లేదు. వారి గురించి తెలిస్తే మిగతా విశయాలు మళ్ళీ ఆలోచించుకోవచ్చు.. . .అనుకొని సరే అన్నయ్యా మీ ఇష్టం కాని ఈ సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పమని నాకు మాట ఇవ్వండి
స్వీకృత్ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టుగా చేతిలో చేయి వేసి లేచి లోపలకెళ్ళి అడోమన్ తో చాలా సేపు మాట్లాడి వచ్చాడు.
వస్తూనే ఆయన మొహం లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది.ఆందోళనతో బయట తన కోసం ఎదురు చూస్తున్న మాన్విత చేతులను పట్టుకొని ఊపేస్తూ ఆయన ఒప్పుకొన్నాడమ్మా . . .ఈ రోజు సాయంత్రమే మీ వారి ఫోటొలను సంపాదించగలని చెప్పి రాత్రికి సిద్దంగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు సంతోషమెనా . . .అన్నాడు.
మాన్విత కు అప్పుడే తన భర్తా పిల్లలను కలుసుకొన్నంత సంతోషమయ్యింది.