లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

“ఇంత క్యూట్ గా ఉన్నావేంటే….. నువ్వు” అంటూ తన పై ఎక్కాను.

“సంజు…”

“shhhh…. ఎం మాట్లాడకు” అంటూ తన పేదల పై నా పెదాలను పెట్టి ముద్దిచ్చాను.

ఇద్దరం ప్రేమతో అలాగే ముద్దిచ్చుకున్నాము.

నాకు మా ఇద్దరి మధ్య కామం కన్నా ప్రేమ ఎక్కువ కనిపించింది. మైండ్ అంత ప్రేమతో నిండిపోయింది.

ముడ్డిస్తూనే …. “సంజు….. ” అంది.

కానీ నేను అది పట్టించుకోకుండా తనకి మంచి ప్రేమతో రొమాన్స్ తో ముద్దిచ్చాను.

“సంజు….” అని మళ్ళా పిలిచింది.

నేను ముద్దివ్వటం ఆపి “ఏంటే ??” అన్నాను.

“నీకెంత మంది పిల్లలు కావాలి ??”

“hmmm ??” అని వింతగా చూసాను.

“చెప్పు….”

“ముందు నువ్వు చెప్పు….”

“నాకొక బుల్లి సంజు కావాలి…..”

“అయితే నాకొక చిట్టి స్వీటీ కావాలి….”

ఇద్దరం నవ్వుకున్నాం.

“అయితే ఇద్దర్ని కందాం ఒక బాబు ఒక పాపా”

“కాదు ఒక బుజ్జి సంజు ఒక చిట్టి స్వీటీ…” అంది

“hmmmm…..”

“జీవితం చాల పెద్దది కదా ??” అంది

“యా…..ఇంకా చూడాల్సింది చాలానే ఉంది”

“ఒక రోజు పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యి వాళ్లకి కూడా పెళ్లి చేయాలి….కదా ??”

“దానికి చాల టైం ఉంది”

“hmmmm……”

నేను తన పక్కనే పడుకుని తన వైపు నేను నా వైపు తను చూస్తూ మాట్లాడుకున్నాము.

“ఇప్పుడెందుకు ??”

“ఏమో సంజు, ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు కదా….. తెలుసుకోవాలనిపించింది……”

“hmmmmmm……”

“సంజు……నీవు సెక్స్ చేయాలనీ ఉందా ??”

“నిజం చెప్పాలంటే లేదే…..ఇలాగె నీతో కబుర్లు చెప్తూ ఉండాలని ఉంది…..”

“నాకు కూడా సంజు…..”

“రా ఇలాగే కౌగిలించుకొని పడుకొని మాట్లాడుకుందాం ” అని స్వీటీని దగ్గరకు లాగాను.

తను నా దగ్గరకి జరిగి నన్ను కౌగిలించుకొని కింద నా కాలు పై కాలు వేసింది. చాల రొమాంటిక్ గా అనిపించింది. నా చేత్తో తన జుట్టుని అలా అలా నిమురుతూ…….

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.