లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

ముద్దయ్యాకా “చాల క్యూట్ గా ఉన్నావ్ సంజు….. ఈ డ్రెస్సులో నువ్వు” అంది.

“థాంక్స్ స్వీటీ……నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నవే ??”

“మొన్న షాపింగ్ కి వెళ్ళాం కదా….నువ్వు ట్రయిల్ రూమ్ కి వెళ్లవు ….. అప్పుడే…..”

“ఓ…. నైస్”

“ఆఫీస్ లో ఫోకస్ లేదు తెలుసా…… పొద్దున్న నుంచి నీ గురించే ఆలోచలన్నీ……… ”

“నాకు కూడా సంజు”

“నువ్వు పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళావా లేదా ??”

“వెళ్ళాను కానీ నా వల్ల కూడా కాలేదు……వెంటనే ఇంటికి వచ్చేసాను”

“మంచి పని చేసావ్…… ఇందాక నువ్వు 8:30 వస్తాను అని చెప్పనప్పుడు చాల చాల డిసప్పోఇంట్ అయ్యాను తెలుసా ??”

“సారీ సంజు….. నీకు సుర్ప్రైస్ ఇద్దామని ఆలా చెప్పాను…..”

“ఇంటికి వచ్చి డోర్ తెరిచి నిన్ను చూసేసరికి ఫుల్ ఉషారొచ్చింది…… ”

“నాకు కూడా సంజు……”

అలాగే ఇద్దరం కళ్ళలోకి కళ్ళుపెట్టుకొని చూసుకున్నాం. తన మొహం లో ప్రేమ సిగ్గు రెండు బాగా కనిపించాయి.

“చాల చాల బాగున్నావ్ తెలుసా ఈ చీరలో…..” అన్నాను.

సిగ్గుపడుతూ నవ్వింది.

తన బుగ్గ పై చేయి వేసి జుట్టు పక్కకని “చాల క్యూట్ గా ఉన్నవే…..” అన్నాను.

“థాంక్స్ సంజు….. నువ్వు కూడా…..”

అప్పుడే నేను నా జోబీలో నుంచి ఒకటి తీసి తన చేతికిచ్చాను.

తనది తీసుకొని “ఏంటి సంజు ఇది ??” అని అడిగింది.

“నువ్వే ఓపెన్ చేసి చూడు…..” అన్నాను.

తను గిఫ్ట్ రాపర్ ఓపెన్ చేసి చూస్తే లోపల చాక్లెట్ ఉంది

అది చూసి “నాకిష్టమైన చాక్లెట్…..”

నన్ను కళ్ళలోకి చూసి “థాంక్స్ సంజు” అంటూ కొంచెం సిగ్గుపడుతూ నన్ను గట్టిగ హాగ్ చేసుకుంది.

నేను కూడా తనని గట్టిగ కౌగిలించుకున్నాను. అలాగే కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఇద్దరం తనివి తీరా కౌగిలించుకున్నాము. చాల రొమాంటిక్ గా అనిపించింది.

కౌగిలయ్యాక తనని కళ్ళలోకి చూసి “చాక్లెట్ ఇక్కడ తిందామా లేక లోపల తిందామా….” అని రూమ్ వైపు చూపించి అన్నాను.

తను సిగ్గు పడి నవ్వింది.

ఇక నా వల్ల కాక తనని రెండు చేతులతో సైడ్ కి ఎత్తుకున్నాను. తను రెండు చేతులు నా మెడ చుట్టూ వేసి నన్నే కళ్ళలోకి చూస్తుంది.

“చాల బరువుగా ఉన్నావ్ తెలుసా ??” అన్నాను.

నవ్వింది.

“ఈ నవ్వుకే నేను ఫ్లాట్ అయ్యింది…..”

“థాంక్స్ సంజు….. నువ్వు కూడా నవ్వితే చాల బాగుంటావ్…..”

“థాంక్స్ స్వీటీ…..కానీ నేను ఎక్కువ సేపు నిన్నిలా ఎత్తుకొని ఉండలేను” అంటూ నెమ్మదిగా చాల కష్టపడి మా రూమ్ డోర్ దగ్గరకు తీసుకొని వెళ్లాను.

డోర్ తన చేత్తోనే ఓపెన్ చేయించాను.

లోపలికి ఇద్దరం వెళ్లి స్వీటీ నే లైట్ ఆన్ చేసింది.

రూమ్ అంత పూలతో పేర్చి ఉంది. పండ్లు, కండోమ్స్, మంచి సెంట్ వేసి, చల్లగా ఉంది రూమ్.

తనని కిందకు దించి “వావ్….” అన్నాను.

“నచ్చిందా ??” అని అడిగింది.

మళ్ళా తనని ఎత్తుకున్నాను …… సడన్ గా చేసేసరికి …..కొంచెం అరిచింది…. మళ్ళా నన్ను చూసి నవ్వింది.

వెంటనే తనని బెడ్ పైన తనని పడేసి. రూమ్ డోర్ లాక్ చేసి తన పైకి ఎక్కాను.

“సంజు…..” అంది

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.