లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

“ఒకే……” అని నీరసంగా చెప్పింది.

“హే….. వాడి సంగతి నీకు తెలీదు…… ఇప్పుడు జరగలేదు కాబట్టి ….. రాత్రికి రెచ్చిపోతాడు….” అన్నాను.

గట్టిగ నవ్వేసింది.

తన కళ్ళ నీళ్లు తుడిచి తనకో ముద్దిచ్చి బుగ్గను అలా చేత్తో అని “పద…. వెళ్లి స్నానం చేద్దాం లోపల……ఇద్దరం” అన్నాను.

“ఒకే…..” అంది.

నేను లేసి తన చేయి పట్టుకొని బాత్రూం లోకి తీసుకొని వెళ్లాను.

“సంజు వేడినీళ్లు లేవు…..”

“ఎం పర్లేదు…. చాలనిపిస్తే నన్ను హాగ్ చేసుకో” అంటూ షవర్ ఆన్ చేసాను. చల్లటి నీళ్లు స్వీటీ మీద పడ్డాయి. వచ్చి గట్టిగ నన్ను కౌగిలించుకుంది.

“మరి ఇలా అయితే కష్టమే…..ఎప్పుడు చన్నీళ్లతో స్నానం చేయలేదా ……??”

“సమ్మర్ లో చేస్తాను…..” అని చెప్పింది.

నేను తన పిర్రలను గట్టిగ పట్టుకొని దగ్గరకు తీసుకున్నాను. నేను కావాలని తనని నీళ్ల కిందకు ఒక అడుగు వెనక్కి వేయించాను.

“సంజు……” అంది

నేను గట్టిగ హాగ్ చేసుకున్నందువల్ల తను కౌగిళిలోనుంచి బయటకు రాలేదు.

“సంజు….. చంపేస్తాను నిన్ను…. చలిగా ఉంది…..వాదులు నన్ను…..” అంది

“లేదు గా నాకు బాగా దొరికావు…..” అన్నాను.

“పో సంజు….. నీతో మాట్లాడను….”

వెనకాల చేత్తో నీళ్లు ఆపేసి కౌగిలినుంచి బయటకు వచ్చి తనని చూస్తూ “మాట్లాడకుండా ఎం చేద్దాం ??” అన్నాను.

నన్నే చూస్తుంది. తన చేతులు నా భుజాల మీదున్నాయి.

నేను తన పిర్రలను గట్టిగ పిసికాను వెనకాల.

“బాడ్ బాయ్…..” అనింది.

“స్వీట్ గర్ల్….” అని ఒక ముద్దిచ్చాను.

ఇద్దరం అలాగే ఒకరికి ఒకరం చూసుకుంటూ ఉండిపోయాము. ఇద్దరిలో చిరునవ్వు ఆగలేదు.

“సంజు….. నన్ను టీస్ చేయటం నీకు బాగా ఇష్టం కదా ??” అంది

“….. ఎం నీకు ఇష్టం లేదా టీస్ చేయించుకోవటం ??” అన్నాను

నవ్వింది.

“ఇష్టమా లేదా ??” అని అడిగాను.

“ఇష్టమే” అని సిగ్గుపడుతూ చెప్పింది.

మళ్ళా తనని హాగ్ చేసుకున్నాను.

కౌగిలించుకుంటూనే “ఎం చేసావే నాకోసం ??” అని అడిగాను.

“మనం హోటల్ లో తిణ్ణం కదా ఫస్ట్ టైం…..” అంది.

నేను కౌగిలినుంచి బయటకు వచ్చి “అంటే హోటల్ నుంచి తెప్పించావా ??” అని అడిగాను.

“చంపేస్తాను నిన్ను…..”

“ఆమ్మో భయం వేస్తుంది స్వీటీ గారు! అలా మాట్లాడకండి….” అన్నాను.

నా చేయి మీద కొట్టింది.

“ఎంత కష్టపడి చేసానో తెలుసా ??” అంది.

“నా బ్యాంకు అకౌంట్ లో 13,768 ఉన్నాయి….. అలాగే నా కార్డు కి పాస్వర్డ్ 3489….” అన్నాను.

“అవన్నీ ఎందుకు చెప్తున్నావ్ నాకు ??”

“నువ్వు చేసింది తినబోతున్నాను గా…… తర్వాత ఇవి చెప్పగలనో లేదో” అన్నాను.

“ఆ…. అంటే నీ ఉద్దేశం…..” అంటూ నన్ను రెండు చేతులతో చిరుకోపంతో కొట్టింది.

నేను చేతులతో అడ్డు పెట్టుకొని “సారీ సారీ…….ఊరికినే అన్నానే……ఆపు…..ఆపు….. ” అంటే ఆపింది.

ఇద్దరం చూసుకుని నవ్వుకున్నాం.

“ఇంతే అలా కొడుతున్నావ్ నువ్వు ??”

“మరి…..”

“టీస్ చేస్తున్నానే……”

ఎం మాట్లాడలేదు.

“ఇంతే అలాగే చూస్తున్నావ్ ??”

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.