లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

“నిజం స్వీటీ….”

“థాంక్స్ సంజు….”

“స్వీటీ…”

“ఏంటి సంజు ??”

“రోజా పువ్వుకి ఎన్ని రేఖలుంటాయో తెలుసా నీకు ??”

“ఎన్నుంటాయి ??”

“40……ఉంటాయంట”

నన్ను విచిత్రంగా చూసింది….

“ఎందుకలా చూస్తున్నావ్ ??”

“ఎందుకలా అడిగావు అని ….”

“ఎందుకంటే నీ పెదాల మీదిప్పుడు అన్ని ముద్దులివ్వబోతున్నాను కాబట్టి….”

“ఇంకో పది ఆడ్ చేసి 50 ఇవ్వు….” అంది.

“ఇంకో 10 ఆడ్ చేసి 60 ఇస్తాలే….”

“ఇంకో 40 ఆడ్ చేసి 100 ఇవ్వు”

“ఒకే……” అంటూ తన పేదల పై నా పెదాలను పెట్టి జస్ట్ అలా ముద్దిచ్చాను.

“బాగుందా ??” అని అడిగాను.

“సంజు ఐస్ క్రీం తిన్నాక ….. ముద్దులిచ్చుకుందాం…..”

“ఏంటే నీకు ఐస్ క్రీం అంటే అంతిష్టమా ?? తెగ కలవరిస్తున్నావ్ ??”

“అవును….నాకన్నానా ??”

“అఫ్ కోర్సు”

నేను స్వీటీ కి కితకితాలు పెట్టాను. తను నవ్వుతు “సంజు….. ఆపు….ప్లీస్….. హిహిహి…… హహహహ….” అంటూ నవ్వింది.

నేను ఆపి “మాటలు బాగా నేర్చావే…. నిన్ను ఇలా కాదు …..నిన్ను ఎం చేయాలంటే….”

“ఎం చేయాలి ??”

నేను తనకు వెంట వెంటనే ముద్దులిచ్చి అన్నిచోట్లా “ఇలా…..”

“ఎం ఆపేశావ్ ??”

“ఇంకా కావాలా ??”

“యా….. ”

“అంత నచ్చాయ ??”

“hmmmm…. తీయగా ఉన్నాయి నీ లగే…”

“ఇది ఇంకా తీయగా ఉంటుంది” అని ఒక లిప్ లాక్ ఇచ్చాను.

“ఎలా ఉంది ఇది ??”

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.