లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

“బాగుంటుందా మరి ??”

నన్ను చేత్తో వెనకాల కొట్టి స్వీటీ “సంజు….. నీ కోసం పొద్దున్న నుంచి కష్టపడి రెండు సార్లు ట్రై చేసి ఫైనల్ గా మూడో సరి చేసాను….”

“ఓ….వావ్……” అంటూ తన బుగ్గలను పట్టుకొని తన ముదితి పై ఒక ముద్దిచ్చి “థాంక్స్…..” అన్నాను.

తన బుగ్గల పై ఉన్న నా చేతులు తన చేతులతో పట్టుకొని “సంజు….. ఈ రోజు చాల బాగున్నావ్ నువ్వు…..”

“యా నువ్వు కూడా……స్వీటీ…… చాల చాల సెక్సీగా ఉన్నావ్ తెలుసా ??”

సిగ్గు పడిదింది.

“భలే ఉంటావే సిగ్గు పడుతుంటే……” అని తనని గట్టిగ కౌగిలించుకోబోయి ఆగిపోయాను.

అది గమనించి స్వీటీ నన్ను చూసి “ఏమైంది ??” అని అడిగింది.

నేను జోబీలో నుంచి పువ్వు తీసి తనకిచ్చి “ఐ లవ్ యు స్వీటీ” అన్నాను.

తను నవ్వి “ఓ పువ్వు నలిగిపోతుందన ??”

“hmmmm….. నీకోసమే తెచ్చాను……”

“చాల అందంగా ఉంది…..సంజు….”

“నీ లాగే……”

మళ్ళా సిగ్గు పడింది.

“అబ్బా మళ్ళా సిగ్గు….”

“ఆగు నేను పెడతా నీకు …..” అని పువ్వు తీసుకొని తన జుట్టు వెనకాల పెట్టాను.

“హీటర్ వేసవా ??”

“అంత రెడీ…..నీళ్లు కూడా నింపి పెట్టాను”

“అబ్బో చాల ఫాస్ట్ గా ఉన్నవే…..”

మూసి మూసి నవ్వులు నవ్వింది.

నేను రెడీ అవ్వటానికి రూమ్ లోకి వెళ్తుంటే “సంజు…..” అంది.

“మన రూమ్ కాదు….. రెండో రూమ్ లో” అంది.

నాకర్ధం కాకా తనని వింతగా చూసాను.

“సంజు….. అర్ధంచేసుకో” అంది.

“ఓ….. రూమ్ లో ఇంకో సుర్ప్రైస్ ఏమైనా ఉందా ??”

“hmmmmmm….. ఓకే….. ఆలా కూడా అనుకోవచ్చు…..”

“ఓకే….” అని నవ్వుతు చెప్పి రెడీ అవ్వటానికి రెండో రూమ్ లోకి వెళ్లాను.

నేను స్నానికి వెళ్లి బయటకు వచ్చాను. నాకోసం మంచం మీద కొత్త డ్రెస్ ప్యాంటు ఉన్నాయి. చూసి హ్యాపీ గా ఫీల్ అయ్యాను. డ్రెస్ ఓపెన్ చేసి చూసాను చాల బాగుంది. కానీ నా మొడ్డ మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉంది. కష్టపడి అండర్వేర్ వేసుకుని డ్రెస్ వేసుకున్నాను. నా పథ ప్యాంటు జోబీలో నుంచి ఒకటి తీసి నా దగ్గర పెట్టుకున్నాను.

అద్దం లో చూసుకొని జుట్టు సరిచేసుకొని నెమ్మదిగా డోర్ తీసి బయటకు వచ్చాను.

స్వీటీ నాకోసమే సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తుంది. నన్ను చూసి సంతోషంగా నిల్చుంది.

నేను తన దగ్గరకెళ్ళి తన నడుం పై చేతులు వేసి గట్టిగ తన పెదాలకి ముద్దిచ్చాను . తను నా మెడ చుట్టూ చేతులు వేసి అంతే గట్టిగ స్పందించింది. అలాగే కొన్ని క్షణాల పాటు ఇద్దరం ముద్దిచ్చుకున్నాం. చాల చాల రొమాంటిక్ గా అనిపించింది.

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.