లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

మేము కొంచెం ఎవ్వరు లేని వేరే చోటకి వెళ్లి, నా selfie కెమెరా ఆన్ చేసాను “స్వీటీ నేను డేట్ చెప్తాను, నువ్వు మంత్ చెప్పు, నేను అప్పుడు ఇయర్ చెప్తాను అదయ్యాక నువ్వు ప్లేస్ చెప్పు …. ఇద్దరం అప్పుడు కెమెరాకి we are in love అని నవ్వుతు ఒకేసారి చెప్పాలి… ” అన్నాను.

“ఒకే ….. ”

ఇద్దరం వీడియో రికార్డు చేసి మళ్ళా టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఒక రెండు మూడు సార్లు ఆ వీడియో ప్లే చేసుకొని చూసుకున్నాము. చాలా బాగా వచ్చింది.

“సంజు…. లాస్ట్ టైం మనం రెస్టారెంట్ కి వెళ్లినప్పటి బిల్, టిష్యూ పేపర్ అన్ని ఉన్నాయని చెప్పావుకదా ??”

“hmmmm …..”

“మనం ఒక రౌండ్ గ్లాస్ బాక్స్ లాగా ఒకటి కొని మనం ఇలా బయటకొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి బిల్లో, లేదా ఇంకేమైనా ఉంటె వాటిని ఆ బాక్స్ లో వేద్దాం ….. ఏమంటావ్ ??”

” హే చాలా బాగుంది ఈ ఐడియా….. ఒక వన్ ఇయర్ లో బాక్స్ అంత నిండిపోవాలి …. ఏమంటావ్ ??”

“య…. ”

“రేపు షాపింగ్ కి వెళ్ళినప్పుడు అది కూడా ఒకటి తీసుకుందాం లే ”

“సంజు ఆన్లైన్ అన్నావ్ మరి ??”

“ప్యాంటు జీన్స్ టీ షర్ట్ లాంటివి బయటే కొందాం…. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది బయట దొరకానివి ఆన్లైన్ లో తీసుకుందాం ”

“hmmmm …… ”

ఈ లోపల ఫుడ్ వచ్చింది. ఇద్దరం తినటం స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి పెళ్లయ్యాక ఫుడ్ షేర్ చేసుకున్నాము. ఇద్దరం ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా బాగుంది ఫుడ్. ఫుడ్ అయ్యక బిల్ కట్టేసి బైక్ లో ఇంటికి స్టార్ట్ అయ్యాము.

దారిలో ఐస్ క్రీం బండి ఉంటె ఒక రెండు కొనే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం.

స్వీటీ నేను ఇంటికి చేరుకున్నాము.

స్వీటీ టీవీ ఆన్ చేసి చేస్తుంది. అమ్మ నాన్న రావటానికి టైం పడుతుంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. స్వీటీ వైపుకి వాలి నెమ్మదిగా స్వీటీ ని సోఫా మీద పడుకోపెట్టి నేను స్వీటీ పైకి ఎక్కాను. స్వీటీ పెదాలకు ముద్దిచ్చాను. స్వీటీ ఈలోగా పక్కనున్న టీవీ రిమోట్ తో టీవీ ఆఫ్ చేసేసింది.

ఇద్దరం అలాగే ముద్దిచ్చుకొని, నేను స్వీటీ makeout చేసుకున్నాము. స్వీటీ కి చాల ముద్దులిస్తూ మీద దగ్గర పెదాలతో అలా అలా తాకుతూ తనకు దగ్గరయ్యాను.

స్వీటీకి గట్టిగ పెదాలను వదలకుండా ముద్దిచ్చాను అలాగే. తను ఏదో చెప్పాలనుకుంది కానీ నేను అలాగే ముద్దిచ్చాను. మధ్యలో ఊపిరికోసం పెదాలను వేరుచేసాను

“సంజు….” అంటూ గట్టిగ ఊపిరి తీసుకుంటూ పిలిచింది.

“ఏంటి స్వీటీ ??”

“ఐస్ క్రీమ్స్ బయటే ఉన్నాయి….. ఫ్రిడ్జ్ లో పెట్టాలి….. ”

“ఎం పర్లేదే…..” అంటూ ఇద్దరం అలాగే ఒకరికోరం బాగా కౌగిలించుకొని, నేను స్వీటీని అన్ని చోట్ల ముద్దుపెడుతూ తాకను. కొంచెం సేపు అలాగే ఇద్దరం బాగా దగ్గరగా ఉన్నాం.

ఇద్దరం అలాగే కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని అలాగే చేసుకున్నాం.

“స్వీటీ….”

“ఏంటి సంజు ??”

“ఏంటోనే…….నిన్ను చూసినప్పుడల్లా….. సెక్స్ తప్ప ఎం గుర్తురావట్లేదే…..”

స్వీటీ సైలెంట్ గా ఉంది.

“నాకు కొంచెం గిల్టీ గా ఉందే……”

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.