సెక్స్ బాధ – Part 3 215

అప్పుడే అస్లాం వచ్చి తలుపు కొట్టాడు దాంతో వినయ్ సాహితీ ఇద్దరు డ్రస్ వేసుకొని బయటకు వచ్చారు” ఏంటి అంకుల్ ఏమీ అయింది” అని అడిగాడు దాంతో అస్లాం “అర్జెంటగా రా వచ్చి టీవీ చూడు” అని తీసుకొని వెళ్లాడు అక్కడ టీవీల్లో “ఉద్దంపూర్ నుంచి పాకిస్తాన్ సరిహద్దు లో సర్చింగ్ మిషన్ లో భాగంగా వెళ్లిన రెండు యుద్ధ విమానాలు నీ పాకిస్తాన్ రాడార్ లోకి రావడానికి ముందే పేల్చారు దాంట్లో ఒక ఇద్దరు ఫైటర్ pilots నీ ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ స్వాధీనం చేసుకుని హరీ అనే pilot రెండు కాలు నరికి బార్డర్ లో పడేశారు, రెండో pilot స్నేహ మిశ్రా జాడ తెలియడం లేదు “అని న్యూస్ లో వస్తుంది అది అంత చూసిన వినయ్ ఆవేశం లో పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని టీవీ నీ పగలగొట్టాడు, సాహితీ వినయ్ నీ వెనుక నుంచి గట్టిగా పట్టుకుని అదుపు చేసేందుకు చూస్తూంది కానీ వినయ్ ఆవేశం కోపం ముందు తన బలం చాల లేదు,” వినయ్ ప్లీస్ ఆగు వదిలేయి”అని అడిగింది కానీ వినయ్ కోపం తో సాహితీ గొంతు పట్టుకుని “హే ఎమ్ వద్దలాలి అక్కడ కాలు పోగొట్టుకుంది నా ఫ్రెండ్ మాత్రమే కాదు ఒక మిలిటరీ ఫైటర్ వాడి ప్రతి రక్తపు బొట్టు కీ నేను పగ తీర్చుకుంటా” అని ఆవేశం తో చెప్పాడు, దాంతో సాహితీ ఏడుస్తూనే వెళ్లిపోయింది అలా తను ఇంటికి వెళ్లి బాత్రూమ్ షవర్ కింద కూర్చుని ఏడుస్తుంది.

(ప్రస్తుతం)

రంజిత్ పూజ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నీ ఆధారం గా చేసుకొని హైదరాబాద్ లో axis bank అకౌంట్ లాకర్ ఉన్న ఒక ఫైల్ మరియు ఒక చిన్న బాక్స్ ఉంది అందులో ఒక నెక్లెస్ దాని మద్య ఉన్న రాయి నీ తీసిన దాని కింద ఒక బటన్ సైజ్ బాటరీ ఉంది, అదే నెక్లెస్ వెనుక ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేశాక ఆ లాకేట్ లో నుంచి ఒక చిన్న చీప్ బయటకు వచ్చింది దాని లోకి ఈ బాటరీ అమర్చి ఉంచాడు అంతే “Your device is ready” అని వచ్చింది

రంజిత్ : భాయ్ చీప్ దొరికింది

హజిర్ : గుడ్ నువ్వు అది తీసుకొని వెంటనే బెంగళూరు బయలుదేరి వెళ్లు

రంజిత్ : సరే నువ్వు మళ్లీ ఎప్పుడు వస్తావు

హజిర్ : నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పని లో ఉన్న పూర్తి అయ్యాక వస్తాను అని చెప్తు తన కాలి కింద ఉన్న శ్రీ పీక నీ కోసి చంపేసాడు

రంజిత్ అలా బ్యాంక్ నుంచి బయటకు రాగానే మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు, NIA ఆఫీసర్స్, అస్లాం అందరూ కలిసి వచ్చి రంజిత్ నీ అరెస్ట్ చేశారు, అలా వాలు అంతా రంజిత్ నీ తీసుకొని వెళ్లుతుండగా సడన్ గా ఒక బాంబ్ పేలి కార్ లు ఎగిరి పడ్డాయి అందరూ చనిపోయారు అప్పుడు ఒక అమ్మాయి తన రెండు చేతులతో గన్ లు పట్టుకుని అందరిని చంపిసింది అప్పుడు తను అస్లాం నీ కూడా గుండెల్లో కాల్చి చంపి రంజిత్ నీ తీసుకొని వెళ్లి పోయింది ఆ తర్వాత వినయ్ ఫోన్ కీ what’s app మెసేజ్ వచ్చింది దాంతో వినయ్ అస్లాం సీక్రెట్ గా తన ఫోన్ లో తీసిన వీడియో నీ చూస్తూ ఉన్నాడు, ఆ వీడియో చివర వచ్చిన ఆ అమ్మాయి మొహం చూసి షాక్ అయ్యాడు వినయ్ ఎందుకంటే ఆ వీడియో లో ఉన్నది స్నేహ.

వినయ్ ఆ వీడియో చివర ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యి పక్కనే ఉన్న హరీ కీ ఆ వీడియో చూపించాడు అది అంత చూసిన హరీ ముందు షాక్ అయిన తర్వాత ఆ వీడియో నీ క్షుణ్ణంగా పరిశీలించి చూసాడు హరీ, అప్పుడు తనకి తెలిసింది “ఈ అమ్మాయి స్నేహ కాదు” అని చెప్పాడు “ఎలా చెప్పగలవు” అని అడిగాడు వినయ్ దాంతో హరీ ఆ వీడియో లో స్నేహ కార్ ఏక్కుతుండగ తన అర చేతి పైన “S” అని ఉన్న tattoo చూపించాడు “మిలిటరీ లో బాడి మీద tattoo ఉంటే disqualify అవుతారు కానీ తన చేతి పైన tattoo ఉంది కాబట్టి తను స్నేహ కాదు” అన్నాడు హరీ “అప్పుడు మీ సర్చింగ్ మిషన్ లో తను తప్పి పోయిన తర్వాత వేయించుకుని ఉండొచ్చు గా” అని అడిగాడు వినయ్, “తను కచ్చితంగా సాహితీ అయితే కాదు” అన్నాడు హరీ” అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు “అని అడిగాడు వినయ్.దాంతో విసిగిపోయిన హరీ” ఎందుకంటే తను స్నేహ ట్విన్ సిస్టర్ స్వాతి ” అని చెప్పాడు హరీ” ఏంటి నువ్వు చెప్పేది ” అని అడిగాడు వినయ్.

స్నేహ మిలిటరీ లో చేరే సమయంలో స్వాతి కాశ్మీర్ లో తన తండ్రి తో కలిసి ఉండేది ఆయన రిటైర్డ్ జనరల్ మేజర్ స్వాతి ఒక ఆపిల్ బిజినెస్ మొదలు పెట్టింది అక్కడ ఒక ఆపిల్ తోట ప్రారంభించి అక్కడ పని చేస్తున్న జోయా అనే ఒక అమ్మాయి అంటే స్వాతి కీ చాలా ఇష్టం అంతే కాకుండా తనకు చదువుకోవడానికి కూడా సహాయం చేసేది స్వాతి ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఒక పూల వ్యాపారి, ఒక రోజు జోయా వాళ్ల నాన్న పూల కొట్టు లో మిలిటరీ బలగాలు బాంబులు పట్టుకోని అరెస్ట్ చేశారు అది అడగడానికి వెళ్లిన జోయా నీ వాళ్ల అమ్మ నీ అక్కడే రేప్ చేశారు, ఇది అంతా తెలుసుకున్న స్వాతి తన తండ్రి తో కలిసి వాళ్ళని నిలదీశారు కానీ లాభం లేదు సరైన ఆధారాలు లేవని కేస్ నీ కోట్టేసారు దాంతో స్వాతి కీ మిలిటరీ మీద గౌరవం దేశం మీద ప్రేమ రెండు చచ్చిపోయాయి.