సెక్స్ బాధ – Part 3 215

ప్రతాప్ : రాసింది నువ్వే గా నా చిట్టి తల్లి నువ్వే చదివి వినిపించు

ప్రియాంక : అలా అయితే రెండు వినాలి

ప్రతాప్ : సరే కానీవు

“నా హృదయం నిలిచింది అద్దం లా
అందులో మెరిసే ప్రతిబింబం నీదే
నా మనసు చెప్పుతుంది నువ్వు నా సొంతం అని
నీ చూపుల బాణం తో నను చంపకు
నను ప్రేమించాన్నని చెప్పు చాలు” అని పూర్తి చేసింది ప్రియాంక దానికి ప్రతాప్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడు నుదుటి పై ముద్దు పెట్టి” that’s my girl సూపర్ చాలా బాగుంది “అని మెచ్చుకున్నాడు,” అయితే ఇంకొకటి చెప్తా “అని మొదలు పెట్టింది ప్రియాంక

” నను దాట్టి నువ్వు వెళ్లలేని తొందర నీకు ఎందుకో
నీ కదిలే నీడ అగ్గి ఎదురు వచ్చి చెప్పింది లే” అని పూర్తి చేసింది ప్రియాంక, “అబ్బ అబ్బ ఏమీ టాలెంట్ తల్లి నీది సరే ఒక విషయం చెప్పు ఇవి నీ సరదా కోసం రాస్తున్నావా లేదా నీ గుండె చప్పుడు వెనుక ఉన్న భావాలు నీ కలం నుంచి జారీ పడ్డాయా ” అని అడిగాడు, దాంతో ప్రియాంక కొంచెం సిగ్గు పడుతూ తన చేతిలో ఉన్న పుస్తకం తో తన మొహం కప్పుకుంది “తొందరగా ఫ్రెష్ అయ్యి డిన్నర్ కీ రా డాడీ నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాడు “అని చెప్పి బయటకు వెళ్లాడు అప్పుడు ప్రియాంక తన ఫోన్ లో తనకు ఇష్టమైన హిృతిక్ రోషన్ పాట పెట్టుకుని అదే పాట పాడుకుంటు బాత్రూమ్ లోకి వెళ్లింది “తేరే మేరే స్వప్నే సభి” అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది.

అప్పుడు డైనింగ్ టేబుల్ దెగ్గర అందరూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు కావాలి అని సరిత ప్రతాప్ కీ సైగ చేసింది దానికి

ప్రతాప్ : హా సరిత చెప్పడం మరిచి పోయాను మా తమ్ముడు కూతురు కీ పెళ్లి కుదిరింది

సరిత : అవునా అబ్బాయి ఏమీ చేస్తూంటాడు

ప్రతాప్ : కొత్తగా ఆర్మీ లో చేరాడు కెప్టెన్ అంటా

సరిత : పర్లేదు మంచిదే కదా మనకు ఒక కూతురు ఉంది అది పెళ్లి వయసు కు వచ్చింది దీనికంటే ముందు దాని కన్న చిన్నది మీ తమ్ముడు కూతురు కీ చేస్తే బంధువులు ఏమీ అనుకుంటారు

ప్రతాప్ : అందుకని నా కూతురు కీ ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేయాలా అని అడిగాడు