సెక్స్ బాధ – Part 3 215

సాహితీ కిరణ్ చేతికి ఉంగరం వేసి అట్టు వైపు గా చూస్తే తనకు వినయ్ కనిపించాడు తను అలా వినయ్ నీ చూస్తూ ఉండగా కిరణ్ సాహితి కీ ఉంగరం పెట్టాడు, దాంతో వినయ్ కోపం తో అక్కడి నుండి బయటకు వెళ్లాడు వినయ్ కీ కోపం చిరాకు అని ఒకేసారి వచ్చాయి కానీ ఏమీ చేయాలో అర్థం కాలేదు అప్పుడే అతని వెనుక వచ్చిన ప్రియాంక ఏమీ అయింది అని అడిగింది, దాంతో ప్రియాంక నడుము పట్టుకొని దగ్గరికి లాగి తన పెదవి నీ తన పెదవుల తో కప్పేసాడూ వినయ్ ఇది అంతా అప్పుడే బయటకు వచ్చిన సాహితీ చూసింది తన కంట్లో నుంచి నీరు కారింది.

ప్రియాంక పెదవులు ను తన పెదవి తో మూసి ఉంచి తన నాలుక మీద నుంచి కారుతున్న ఎంగిలి జుర్రుకుంటు తన నడుము చుట్టూ వేసిన చెయ్యి తో తన నడుము ను అలా పిసుకుతూ ఉండగా, ప్రియాంక కూడా వినయ్ పెదవుల జుర్రుకుంటు ఉంది అలా వాళ్ల ఇద్దరి సరసం చూసిన సాహితి కీ గుండె తరుక్కుపోయింది అంతే బాధ తో అక్కడి నుంచి వెళ్లిపోయింది, సాహితీ తో పాటు ఆ దృశ్యం ఇంకొకరు కూడా చూశారు అదే రాహుల్ వాడికి ఎప్పటి నుంచో ప్రియాంక పైన కన్ను ఉంది అందుకే వాళ్ల ఇద్దరి రొమాన్స్ నీ తన ఫోన్ లో బంధించి అక్కడి నుంచి వెళ్లాడు, తరువాత తను ఏమీ చేస్తూన్నాడో అర్థం అయ్యిన వినయ్ వెంటనే వెనకు జరిగి “సారీ సారీ” అని చెప్పి పార్కింగ్ స్థలం దెగ్గర కి వెళ్లాడు, ప్రియాంక ఒక్క సారిగా స్వర్గం అంచున ఉన్నట్లు గాలి లో తేలిపోతు తను వినయ్ వెనుక కూర్చుని బైక్ పై ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్లింది అక్కడ ప్రతాప్ తన కోసం ఎదురు చూస్తు ఉన్నాడు, ఆయన చేతిలో ఉన్న పేపర్

ప్రియాంక : ఏంటి డాడీ అది

ప్రతాప్ : నీ Neuro surgeon జాబ్ కన్ఫర్మ్ అయింది

ప్రియాంక : o my God నిజమా అని అడిగింది తరువాత ప్రతాప్ చేతిలోనుంచి ఆ జాబ్ పేపర్ తీసుకుంది

ప్రతాప్ : you made me proud baby అని మెచ్చుకున్నాడు

ప్రియాంక కీ ఒక వైపు తన డ్రీమ్ జాబ్ వచ్చినందుకు వినయ్ తనకు దెగ్గర అవుతునందుకు ఆ రోజు రాత్రి హాయిగా పడుకుంది మరుసటి రోజు ఉదయం తను లేచే సరికి వినయ్ హీరో మీద స్వారీ చేయడం మొదలు పెట్టాడు, ప్రియాంక తన ఇంట్లో నుంచి రెండు కప్పులో కాఫీ తో వినయ్ దగ్గరికి వచ్చింది, దాంతో వినయ్ గుర్రం మీద నుంచి దిగి ప్రియాంక చేతిలోనుంచి కాఫీ కప్పు తీసుకొని ఇద్దరు అక్కడే ఉన్న బెంచ్ పైన కూర్చుని ఇద్దరు సరదాగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే అట్టు వైపు వచ్చిన రాహుల్ అది చూసి మండి పోయాడు, ప్రతాప్ కూడా తన ఇంటి గార్డెన్ నుంచి ఇది అంతా చూస్తూ ఉన్నాడు అప్పుడే బయటికి వచ్చిన సరిత తో “రేపే మన అమ్మాయికి వినయ్ కీ పెళ్లి అని మొత్తం అందరికీ చెప్పే సమయం వచ్చింది రేపు అమ్మాయి జాబ్ పార్టీ లో ఈ విషయం కూడా చెప్పేదాం” అని చెప్పాడు దానికి సరిత కూడా సరే అన్నట్టు తల ఉప్పింది.

ఆ తర్వాత డ్యూటీ సమయం లో ప్రతాప్ రూమ్ కీ వెళ్లిన రాహుల్ తన ఫోన్ లో ఉన్న వీడియో తీసి చూపించాడు, అది అంతా చూసిన ప్రతాప్” వాళ్ల ఇద్దరికి engagement చేయబోతున్న దీంట్లో తప్పు ఏమీ ఉంది “అని చెప్పాడు ప్రతాప్, కానీ రాహుల్ ఉండి “సార్ మనం మనం పంజాబ్ ఒకటి ఆ సౌత్ ఇండియా సాలె కీ మీరు ఇవ్వడం నాకూ ఏమాత్రం నచ్చడం లేదు” అని అనే సరికి ప్రతాప్ తన కుర్చీ నుంచి ఆవేశం గా లేచి “నా కూతురు పెళ్లి ఎవరితో చెయ్యాలి అనేది నా అభిప్రాయం మధ్యలో నీ లాంటి వాడి మనో భావాలు తో నాకూ అనవసరం గేట్ అవుట్” అని తిట్టి పంపాడు అలాగే వెళ్లిపోతున్న రాహుల్ నీ పిలిచి రేపు పార్టీ కీ రా అని చెప్పి పంపేసాడు, దాంతో ఆవేశం గా బయటకు వెళ్లాడు కానీ వినయ్ మీద వేరే ఏదో ప్లాన్ వేశాడు.