సెక్స్ బాధ – Part 3 215

వినయ్ నీ చూసిన ఆనందం తో ప్రియాంక వెంటనే తన కప్ బోర్డు లో తనకు ఇష్టమైన డ్రస్ తీసుకొని అద్దం పక్కన అతికించిన హిృతిక్ రోషన్ ఫోటో వైపు చూసి “సారీ హిృతిక్ ఇప్పుడు నా రియల్ హిృతిక్ వచ్చాడు ఇంక నీతో పని లేదు బై” అని చెప్పి ఆ ఫోటో నీ చించి బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వచ్చింది ప్రియాంక ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూన్న తన తల్లి వెనకు చేరి “అమ్మ అతను వచ్చాడు వెళ్లి కలిసి వస్తాను “అని చెప్పింది,” హే ఆగు తొందర పడ్డవదు “అని ఆపింది

ప్రియాంక : ఏంటి ఏమీ అయింది

సరిత : అసలు విషయం తెలియదు నీకు

ప్రియాంక : ఏంటి

సరిత : ఆ అబ్బాయి కీ నీ గురించి తెలియదు మీ నాన్న ఎప్పుడు చెప్తుంటారు కదా నా ఫ్రెండ్ నా దేవుడు అని మేజర్ చంద్ర శేఖర్ అని

ప్రియాంక : అవును అయితే

సరిత : ఆయన కొడుకు ఈ అబ్బాయి ఎయిర్ ఫోర్స్ లో ఏదో తప్పు చేశాడు అని సస్పెండ్ చేస్తే ఆర్మీ లోకి మీ నాన్న పర్సనల్ influences వాడి తీసుకొని వచ్చారు నీకు ఇచ్చి చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు నీకు అతను నచ్చాడు అని అర్థం అయింది, అతనికి నువ్వు నచ్చేలా చేసుకో అని చెప్పింది.

ప్రియాంక : అంటే ఇప్పుడు నేను అతని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని చెప్తున్నావూ అంతే కదా

సరిత : అంతే కొద్ది సేపు ఆగు మీ నాన్న అస్లాం అంకుల్ నీ అతని బ్రేక్ ఫాస్ట్ కీ పిలిచారు అప్పుడు కలువు

ప్రియాంక : సరే ఇంతకీ అతని పేరు ఏంటి

సరిత : వినయ్ అంటా

ప్రియాంక : వియాంక

సరిత : ఎంటే అది

ప్రియాంక : అంటే రేపు నీకు మనవరాలు పుడితే దానికి ఈ పేరు పెడతాలే అని చెప్పి కిచెన్ నుంచి బయటికి పరిగెత్తింది

అప్పుడే లోపలికి వస్తున్న వినయ్ కీ అనుకోకుండా డాష్ ఇచ్చింది ప్రియాంక, అలా కింద పడిపోతున్న ప్రియాంక చెయ్యి పట్టుకొని నడుము కింద చెయ్యి అడ్డు పెట్టి పట్టుకున్నాడు వినయ్, “ఆర్ యు ఓకే” అని అడిగాడు వినయ్ కానీ ప్రియాంక చెవిలో కీ ఆ మాటలు వెళ్లడం లేదు అలాగే వినయ్ నీ చూస్తూ ఉంది. అప్పుడే ప్రతాప్ బయటికి రావడం తో వినయ్ చేతిలో ఉన్న ప్రియాంక గురించి మరిచి పోయి తనని వదిలేసి సెల్యూట్ చేశాడు, అంతే ప్రియాంక కింద పడింది దాంతో అప్పుడు గుర్తుకు వచ్చింది వినయ్ కీ దాంతో ప్రతాప్ వచ్చి ప్రియాంక నీ లేపి లోపలికి పంపించాడు.

ఆ తర్వాత ప్రతాప్ వినయ్ నీ వచ్చి సోఫా లో కూర్చోమని సైగ చేశాడు దాంతో వెళ్లి ప్రతాప్ ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చున్నాడు వినయ్

ప్రతాప్ : కెప్టెన్ వినయ్ చంద్ర

వినయ్ : ఎస్ సార్

ప్రతాప్ : నేను కూడా కెప్టెన్ నుంచి ఇప్పుడు Brigadier అయాను దానికి కారణం మీ నాన్న