అమృతం కురిసిన రాత్రి 1606

కానీ ఈ లోపు ఆ రొడ్డులోకి కూడా నీటి ప్రవాహం పెరిగింది….బస్టాప్ లోకి నీళ్ళు చేరుతున్నాయి …కాసేపటికే అరికాళ్ళు మునిగేలా వచ్చేశాయి….అమృత మళ్లీ కంగారు పడింది….అటు ఇటు కదులుతుంది…అది చూసిన అర్జున్..అర్థం చేసుకుని…చుట్టూ పక్కల చూసాడు ….” అమృత గారు …అటు వైపు కొంచెం ఎత్తు ప్రాంతం లా ఉంది కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి…అక్కడికి వెళ్ళ డం బెటర్….రండి…” కొంచెం సంశయం గా.చూసింది వెళ్లాలా వద్దా అని …అతను కలుగ చేసుకుని ….” అంత టైం లేదు …నాతో రండి ప్లీజ్… డోంట్ వర్రీ యు కెన్ ట్రస్ట్ మీ….నా వల్ల మీకేమి ఇబ్బంది రాదు…” ఇంకో దారి లేక అమృత తలూపి అతని చేయి పట్టుకుని ….కొంచెం దూరం వెళ్లారు అక్కడ కొన్ని బిల్డింగ్స్ హౌసెస్ ఉన్నాయి….వరద ఉధృతి కార్లు బైకులు అన్ని కొట్టుకుని పోతున్నాయి…

అక్కడక్కడ జనాలు ఉన్నారు అందరూ తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నారు ….అర్జున్ అమృత లు అటు ఇటూ చూసే లోపు ఒక్కసారిగా వరదనీరు ఉప్పెనలా వచ్చి చేరాయి… నడుములోతు నీళ్ళు చూసి బిత్తరపోయారు ఇద్దరూ….అపుడే అక్కడ ఒక రెండు అంతస్తుల లాడ్జ్ లాంటి ది చూసాడు అర్జున్…వెంటనే లోపలికి వెళ్ళాడు….అక్కడున్న ముసలాయన ను చూసి ….”చాచా…జరా అందర్ ఆనే దో ….బారిష్ కం హోనే కే బాద్ జాయెంగే …(లోపలికి రావచ్చా …వర్షం తగ్గక వెళ్తాము …) …అప్పుడు ….” ఆవో ఆవో….ఉపర్ కమ్రా హై జావో…మైన్ యేహ సే నికల్ రహ హు….తుం ఉపర్ జావో ..లేకిన్ పైసే దేకే జావ్ …3000/-(పైన గది ఉంది డబ్బు ఇచ్చి ఉండండి ..నేను కాసేపట్లో వెళ్ళిపోతాను …ఇదిగో తాళం)” తన జేబులో నుండి వెంటనే డబ్బు వాడికి ఇచ్చి తాళం తీసుకున్నాడు….”అమృత గారు రండి…కాసేపు ఇక్కడ ఉండటం మనకే సేఫ్.”
అమృత :”ఎక్కడికి ?? …నేను రాను …ఇక్కడే ఉంటే తగ్గిపోతుంది…” …” అయ్యో ప్లీజ్ నా మాట వినండి …లోపలికి రండి అక్కడే ఉంటే ప్రమాదం…మీ మంచి కోసమే చెప్తున్నా…” …అమృత ఇంకా మీమాంస లోనే ఉంది…కానీ అంత సమయం ఇవ్వలేదు …ఈ లోపు వరద చొచ్చుకుని వచ్చింది ఆ ఇంటిలోకి కూడా …అంతే ఒక్కసారిగా అమృత కింద పడపోయింది…చురుగ్గా అర్జున్ కదిలి ఆమె పడిపోకుండా నడుము వెనక పట్టుకున్నాడు… ” లెట్స్ గో ఇన్ ఇట్స్ టూ డేంజరస్ హియర్..” అని ఈ సారి అడగకుండానే ఆమెని లోపలికి తీసుకెళ్ళాడు…అప్పటికే ఆ ముసలాడు వెనక సందు నుండి తన ఇంటికి పారిపోయాడు…. పది నిమిషాల్లో నీరంతా లోపలికి వచ్చేసి మొదటి గ్రౌండ్ ఫ్లోర్ అంతా నిండింది…అలాగే ప్రవాహం పెరుగుతూ పోయింది ….ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లిపోయారు…నిమిషాల్లో మొదటి అంతస్తు వరకు నీల్లొచ్చేసాయి…పైకి వెళ్ళాక బాల్కనీ కి ఉన్న డోర్ ఓపెన్ చేసి చూశారు మొత్తం ఏరియా అంతా నీట మునిగింది….జోరున వర్షం ఇంకా కురుస్తుంది…..అమృత ” అయ్యో ఎలా ఇప్పుడు …సాయంత్రం అయిపోతుంది …నేనెలా ఇంటి కెళ్లేది..”
” అరె ఎంటండి మీరు మాట్లాడేది…ఈ వరద లో ఎక్కడికి వెళ్తారు.. ఇంకో 5-6 గంటల తర్వత ఏదైనా తెలిసేది ..అదీ వర్షం ఆగితే ….కానీ ఈ రెయిన్ చూస్తుంటే ఈ నైట్ కి ఆగదు అని ఫోర్ కాస్ట్ చూపుతుంది…ఈ రాత్రి ఇక్కడ ఉండి ప్రాణాలు కాపాడుకోవడం మంచిది…”

అమృత బోరున ఏడ్చింది ఆ మాటలకి ….కింద కూచుని వలవల ఏడ్చింది ….అసలే పూర్తిగా తడిచిన బట్టలు పైగా మనసులో భయం తో కూడి ఒళ్ళు ఇంకా చల్ల బడిపోయింది…. ఒంట్లో ఒణుకు మొదలైంది…ఆమె ను చూసి అర్జున్ బాధపడ్డాడు…. ” అయ్యో ఏంటండీ అలా ఎడిస్తే ఎలా..యు శుడ్ బీ బ్రేవ్…ప్లీజ్ అలా ఏడవ కండి….ఉండండి ఒక్క నిమిషం ..” ఆ గది అటు ఇటు వెతికి అక్కడేదో బీరువా కనపడితే అందులో టవల్ పట్టుకుని తెచ్చి ఆమె కి అందించాడు తుడుచుకోమని….అమృత చలి భరించలేక ఆ టవల్ తో తుడుచుకుంది…” అక్కడ వాష్రుం ఉంది వెళ్లి ఫ్రెష్ అవ్వండి నేను ఈ లోపు ఇక్కడ ఏదైనా వేడి కోసం అరెంజ్ చేస్తాను “….ఒంటి మీదఉన్న చెమ్మ తుడుచు కొని …అమృత బాత్రూమ్ లో కి వెళ్ళింది…రెండుగంటల పైనే రక రకాల మనస్తపాలు చెంది ఒంట్లో ఉన్న టెన్షన్ అంతా అమృత కి మూత్రం రూపంలో బ్లాడర్ ఫుల్ అయింది….ఇండియన్ స్టైల్ టాయిలెట్ లో కూచుని .. బయట పరాయి మగాడు ఉన్నాడనే భయం తో చీర నడుము దాక ఎత్తి పాంటీ కొంచెం దించి బస్సుమని ప్రెషర్ ని వదిలిస్తూ ధారగా పోసుకుంది…..కాసేపటికి నిజంగానే ఒళ్లు నార్మల్ అయినట్టు అనిపించింది….అర్జున్ మీద కొంచమ్ మంచి అభిప్రాయం కలిగింది… అపరిచితురాలైన తన మీద తను చూపిన కేరింగ్ నచ్చింది….మొహం మీద కొంచెం నీళ్ళు పోసి కడుక్కుని బయటకొచ్చింది..

ఆ గది మధ్యలో ఒక సోఫా దగ్గర అర్జున్ ఏదో చేస్తున్నాడు ….వర్షం ఇంకా ఉరుములతో విరుచుకుపడుతోంది….మెల్లగా చీకటి కూడా పడింది…అర్జున్ ఒక స్టీల్ బకెట్ లాంటి దానిలో ఆ గది లో ఉన్న వేస్ట్ పేపర్…చిన్న చిన్న చెక్క ముక్కలు అందులో వేసి అక్కడే గదిలో సగం తాగిన మందు బాటిల్ లో నుండి వాటి పై పోసి ….పాకెట్ లో ఉన్న లైటర్ తో చిన్న మంట పెట్టాడు ….మెల్లగా అగ్గి రాజుకుని గది కాస్త వేడెక్కడం మొదలయింది….అమృత ని చూసి ….” ఓహ్ వచ్చారా…రండి మీకోసం చిన్న ఫైర్ …కొంచెం వేడి కాచుకోండి …బెట్టర్ గా ఉంటుంది….నేను ఈ లోపు ఏదైనా ఫుడ్ ఉందేమో చూస్తాను. ..కింద ఫ్లోర్ లో ….ఇదిగోండి ఆ బీరువా లో ఈ రగ్గులు …ఒక చీర దొరికింది… ఇఫ్ యు విష్ …యు కెన్ చేంజ్…నేను కిందకి వెళ్తాను …” అని కిందకి వెళ్ళాడు….

అమృత ఆ చీర తీసుకుని బాత్రూమ్ లోకి దూరింది….గబ గబ ఒంటి మీదున్న చీర తీసేసి…బ్లౌజ్ లంగా అలాగే ఉంచుకుని ఆ డ్రై చీర ని ఒంటికి చుట్టుకుని బయట కొచ్చింది …ఇప్పుడు చాలా బెట్టర్ అనిపించింది ….ఆ సోఫా దగ్గర కూచుని ఆ మంటకు చేతులు చాపి వేడి కాచుకుంది ….చుట్టూ కరెంటు లేదు, ఇంకా ఉరుములు దద్దరిల్లు తున్నాయి…. కింద నుండి అర్జున్ అరిచాడు….పైకి రావచ్చా అండి అని …”హా..” అని బదులిచ్చింది అమృత …

అర్జున్ కింద అంతా వెతికి కొన్ని ఫ్రూట్స్ చిప్స్ ఒక వాటర్ బాటిల్ కనపడ్డాయి అని చెప్పి..”ఒహ్ మార్చుకున్నారు..నైస్… హావ్ సం స్నాక్స్ …ఇవి తప్ప ఏమి లేవు అండి అన్నాడు..థ్యాంక్స్ అని తీసుకుని కాస్త కుదుట పడింది అమృత….ఈలోపు అర్జున్ వాష్రూం వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు…టవల్ తో తుడుచు కొని…తనకేమైన షర్ట్ దొరుకుతుందేమో అని వెదికాడు…నో లక్….తనకి చలిగానే ఉంది…అడగలేక అడగలేక ….” ఏవండీ… ఇఫ్ యు డోంట్ మైండ్…అని షర్ట్ తీయడానికి ఆమె పెర్మిషన్ అడిగాడు ….. ఓకే అన్నట్టు చిన్నగా తలూపి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది…అర్జున్ షర్ట్ విప్పేసి అలాగే తడిసిన జీన్స్ తో వచ్చి ఇంకో రగ్గు కప్పుకుని సోఫా కి అటువైపు కూచున్నాడు..
అర్జున్…” డు యు నీడ్ టు కాల్…అని ఫోన్ ఆఫర్ చేశాడు… కృతజ్ఞత గా తీసుకుంది అమృత …. కాల్ చేసింది ఇంటికి…” హ్మ్మ్ ఏవండీ…ఇవాళ నేను రాలేను ఇక్కడే ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఆగాను….రోడ్స్ అన్ని ఫ్లడ్ అయ్యాయి….రేపు పొద్దున్న తగ్గాక వస్తాను…అని చెప్తుంటే ….అవతలి నుండి అరుపులు వినపడుతున్నాయి….ఏదో సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది…అయిన అవతలి గొంతు అకస్మాత్తు గా ఫోన్ కట్ చేసింది…..ముభావంగా ఫోన్ అర్జున్ కి ఇచ్చింది…చిన్నగా నవ్వాడు….

1 Comment

  1. Ganti subrahmanyam

    Suppr

Comments are closed.