హూ కిల్డ్ అవంతిక 217

హైదరాబాద్…. ఓ ఆర్ ఆర్….. 125 కిమీ రాయి…. స్కోడా రాపిడ్ … బ్లాక్ కార్….చెట్టు కి డీ కొట్టింది….అందులో ఉన్న 30 ఏళ్ల యువతి స్పాట్ డెడ్….

కంట్రోల్ రూం కి ఫోన్ కాల్ వచ్చింది…ఈ ఇన్ఫర్మేషన్ తో….వెంటనే పాట్రోలింగ్ పార్టీ ని డిస్పాచ్ చేశారు….స్పాట్ కి అంబులెన్స్ సెక్యూరిటీ అధికారి వాన్ చేరుకున్నాయి…అప్పటికే ప్రాణాలు కోల్పోయిన యువతి ని అవంతిక గా గుర్తించారు…ఒక ఫేమస్ ఆడ్ ఏజెన్సీ లో మంచి పొజిషన్ లో ఉన్న యువతి….చూస్తే నార్మల్ ఏక్సిడెంట్ గా అనిపించింది ….సెక్యూరిటీ ఆఫీసర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏక్సిడెంట్ గా రిజిస్టర్ చేసుకున్నారు…కార్ ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళింది…బాడీ గవరన్మెంట్ మార్చురీ కి పోస్ట్ మార్టం కి చేర్చారు….అవంతిక కు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు….ఆమె పెట్టే విడియో లంటే వాళ్ళకి పిచ్చి…ఆమె చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండి యువత ను రెచ్చగొట్టే ఫిగర్ తో …కొంచెం స్కిన్ షో చూపించి ఫాలోవర్స్ ని పెంచుకుంది …అందుకే ఆమె డెత్ గురించి రెండు మూడు న్యూస్ ఛానెల్స్ స్క్రోల్స్ కూడా వేశాయి….

డీజీపి వెంటనే ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న కి కబురు పెట్టాడు…
ప్ర : గుడ్ మార్నింగ్ సర్..
డీజీపీ : ప్రద్యుమ్న…ఈ కేసు స్టడీ చేసి క్లోజ్ చేయించు…హై ప్రొఫైల్ కేస్…అందుకే నీకిస్తున్నా…. ఐ డోంట్ వాంట్ ఎనీ మంకీ బిజినెస్ ఇన్ దిస్ కేస్…
ప్ర : ఎవరు సర్…. ఆక్ట్రేస్ ఆర్ పొలిటీషియన్ హహ్?
డీజీపి : హా…ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ…మన కర్మ కొద్ది తగుల్తారు ఇలాంటి వాళ్ళు…తాగి తందనాలడి ఎక్కడో సస్తారు…మనకి తలనొప్పులు తేవడానికి…
ప్ర : ఒకే సర్… ఐ విల్ టేక్ కేర్….అని సల్యుట్ చేసి బయటికొచ్చాడు…
కర్మ రా బాబు ఇలాంటి పనికిమాలిన కేస్ లు నాకే వస్తాయి… ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఉండే ప్రతీవాడు సెలబ్రిటీ అయి సచ్చారు…అని తిట్టుకుంటూ వెళ్ళాడు…

సారసరి మార్చురీ కి వెళ్ళాడు…పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం…
ప్ర : డాక్టర్ ఆ అవంతిక పోస్ట్ మార్టం రెడీ అయిందా…
డా : హా రండి ఇన్స్పెక్టర్ ఇప్పుడే అయ్యింది…. ఆ షాక్ లో నే ఉన్నా…
ప్ర : ఏమయింది డాక్టర్…
డా : ఇది ఏక్సిడెంట్ కాదు కోల్డ్ బ్లడెడ్ మర్డర్
ప్ర : ఎంటి ఏం మాట్లాడుతున్నారు…
డా : హా మర్డర్ ప్లాన్ చేసి ఏక్సిడెంట్ లా మార్చారు….పైగా హేవీ డ్రింక్ కదా…అందుకే ఎవ్వరికీ డౌట్ రాకుండా ప్లాన్ చేశారు…

రిపోర్ట్ చేతికి తీసుకుని ప్రద్యుమ్న షాక్ అయ్యాడు ….డేట్ బై బ్లడ్ క్లాట్టింగ్… ఎవరో సిరెంజ్ లో గాలి నింపి నరాల్లో కి పంపాడు…కొన్ని నిమిషాల్లో ఇలా చేస్తే బ్లడ్ క్లాట్ అయి ప్రాణాలు పోతాయి అన్న పాయింట్ తెలుసుకుని తెలివిగా చేశాడు…ఆ తర్వాత కార్ ని ఏక్సిడెంట్ లా చెట్టు కి కొట్టించి ఫ్రేం చేశారు…. ఇట్స్ ఎ పెర్ఫెక్ట్ మర్డర్..
ప్ర : హ్మ్మ్….ఎనీ …రేప్ అటెంప్ట్??
డా : రేప్ లాంటిది ఏమి లేదు… కానీ షీ వాస్ సెక్సువల్లీ వెరీ ఆక్టివ్….మన బ్యాడ్ లక్ తను 2 డేస్ ముందు సెక్స్ చేసింది…. దాట్ టూ ఎనల్…
ప్ర : చీ …ఈ కాలం అమ్మాయిలు….!!!
డా : ఏదైనా వీర్య కణాలు దొరుకుతాయి అని ట్రై చేస్తున్న…వాడిని పట్టుకోవచ్చు అని…చూద్దాం ….అప్పటి దాకా మీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించండి….ఇదిగో రిపోర్ట్…
ప్ర : ఓకే థ్యాంక్స్ డాక్టర్…

ప్ర : సర్…
డీజీపీ : చెప్పు ప్రద్యుమ్న..
ప్ర : సర్ ఈ అవంతిక కేస్ ఏక్సిడెంట్ కాదు …మర్డర్ అయింది అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు…
డీజీపీ : వాట్ నాన్సెన్స్ ….
ప్ర : అవును సార్…నేను షాక్ అయ్యాను …కానీ అదే నిజం..
డీజీపీ : షిట్….సరే ఈ విషయం మీడియా కి లీక్ అవ్వకుండా ఇన్వెస్టిగేట్ చేయి….అసలు ఎవరికి తెలియకూడదు…అనవసరంగా కవరేజ్ ఇవ్వద్దు ఈ కేస్ కి…