మనం పెళ్లి చేసుకున్నామా? 2 117

ఆ బ్యాంక్‌ మేనేజర్‌ వెంటనే పద్మకి సహాయం చేస్తున్నా మేడం కి ఫోన్‌ చేసి మోహన్‌ ఫోన్‌
నెంబర్‌ ఇస్తుంది ఆమె ఆ విషయం పధ్మ కి చెప్పి మీ స్నేహితులను కూడా రమ్మని చెప్పు,
ఈ విషయం తన స్నేహితురాలితో చెబుతుంది. తన న్నేహితురాలువెంటనే బయలుదేరి
పద్మ దగ్గరకి వస్తుంది తన స్నేహితురాలు రాగానే మేడం మీరు ఫోన్‌ నెంబర్‌ ఎలా
సంపాదించారు అని అడుగుతుంది మనం సాయం కోది వెళ్లిన బ్యాంక్‌ మేనేజర్‌
ఇచ్చిందని చెబుతుంది చాలా థాంక్స్‌ మేడం. ఫోన్‌ చేశారా మేడం, లేదమ్మా నువ్వు
వచ్చాక చేద్దామని ఆగాను అని చెబుతోంది.

మేడమ్‌ మోహన్‌ కి ఫోన్‌ చేపి అడ్రనీ అడుగుతుంది. మోహన్‌ మీరు ఎవరు అని
అడుగుతాడు నేను మహిళా సంఘం అధ్యక్షురాలుని. మీకు నాతో పని ఏమిటి మేడం
ఎందుకు ఫోన్‌ చేశారు అని అడుగుతాడు. మీకు ఈ విషయం ఫోన్లో చెప్పేది కాదు మీతో

౧౭౯6౨ /

జైరెక్ట్‌ గా మాట్లాడాలి. ఎందుకు నాతో డైరెక్ట్‌ గా మాట్టాడటం నాతో అవసరం ఏమిటి మీకు
చాలా సేపటి వరకు మోహన్‌ మేడం తోవాదులాట జరుగుతుంది. కానీ అడ్రస్‌ చెప్పాడు
తరువాత మేడం,,,,.,., మోహన్‌ అర్థం చేసుకో……. కొన్ని విషయాలు ఫోన్లో మాట్లాడటం
కంటే శైరెక్టుగా మాట్లాడటమే బెటర్‌ అని చాలా మర్యాదపూర్వకంగా చెబుతుంది.
మోహన్‌ సరే అని తన ఇంటి అడ్రస్‌ ఇస్తాడు అడ్రస్‌ తీసుకున్న పావుగంటలో మోహన్‌
ఇంటిముందు ఆగుతుంది,

మోహన్‌ కారు శబ్దం విని 8టికీలోనుంచి చూస్తాడు ఆ కారులో నుంచి ముగ్గురూ లేడీస్‌
దిగటం చూసీ అందులో ఒకటి నా పెళ్ళాం ఇంకొకటి దాని స్నేహితురాలు పక్కనున్న ఆమె

దగ్గరికి వెళ్లి నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటకి రావొద్దు రూమ్‌ లోనే ఉండు,,, అని
చెబుతాడు. ఎందుకు అని అడుగుతుందివాణి . నా పెళ్ళాం వచ్చింది తన వెంట ఒక
మహిళా సంఘం అధ్యక్షురాలు ని తీసుకుని వచ్చింది నువ్వు మాత్రం కంగారు పడవద్దు అని
చెప్పి బయటికి వెళ్లి కూర్చుంటాడు.ఇంతలో బెల్‌ మోగుతోంది మోహన్‌ వెళ్లి డోర్‌ తీసి మళ్లీ
ఎందుకు వచ్చావు నీ మొహం నాకు చూపించ వద్దు అని చెప్పాను కదా అని మోహన్‌
పద్మని తిడకాడు.మేడం ఇది మీకు ఏ విషయం చెప్పిందో నాకు తెలీదు కానీ వీని మాటలు
మాత్రం నమ్మొద్దూ,

సరే మోహన్‌ నేను పద్మ మాటలు నమ్మను కానీ మీరు ఎందుకని పద్మని బయటకి
పంపించారు ఆ విషయం మీరు చెప్పండి,

సరే మేడం లోపలికి రండి.

ఒసేయ్‌ నువ్వు మాత్రం రావద్దు లోనికి,

మోహన్‌ తన ఉంటేనే నేను కూడా లోపలికి రావడం జరుగుతుంది.

సరే మేడం రండి.

మేడం ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్లి వాటర్‌ తీసుకొని వస్తాడు.

సరే మోహన్‌ ఏమి జరిగిందో చెప్పండి అని మేడం అడుగుతుంది మోహన్‌ తనకి
కనిపించిన లెటర్‌ మరియు ఆ రోజు రాత్రి తను ఇంటికి రాలేదని ……ఇన్ని రోజుల నుంచి
ఈ యవ్వారం నడుస్తుందో అన్ని మోహన్‌ మేడమ్‌ కి వివరంగా చెబుతాడు.

౧౭౭౭౨ ది

నం

మాట మధ్యలో వెంటనే పద్మా స్నేహితురాలు కలుగజేసుకొని మేడం అది పద్మ కి
సంబంధించిన అెటర్‌ కాదు. నన్ను ఒకడు బెదిరిస్తున్నాడు నేను ఫోను ఎత్తడం
లేదు.వాడు నాకు లెటర్‌ రాసి నా బ్యాగ్‌ లో పెట్టాడు. ఆ లెటర్‌ లో ఏముందో నేను
చదవలేదు. ఆ లెటర్‌ తీసుకొని సెక్యూరిటీ అధికారి‌ కేసు పెడతామని నేను బ్యాగ్‌ లో పెట్టుకొని
ఉంచాను. సరిగ్గా అదే సమయంలో నేనుపథ్మ ఇంటికి రావడం, మా బామ్మకి బాగోక
పోవడం, నేనుప న్మని మా ఊరు తీసుకెళ్లడం, అక్కడ వాతావరణం అనుకూలించక ఆ రోజు
రాత్రి పద్మని నాతో పాటే ఉంచుకున్నాను ఇది మేడం జరిగినది అని పద్మా స్నేహితురాలు
మేడమ్‌ కి వివరంగా చెబుతుంది.

ఇంతలో మేడం నిన్ను బెదిరిస్తున్న వాడి ఫోన్‌ నెంబర్‌ ఇస్తావా నాకు అని అడుగుతుంది.
ఇస్తాను మేడం.

మోహన్‌ మీరు ఆ లెటర్‌ పద్మకి చూపించారా…..?

లేదు మేడం నేను పధ్మ ఆ రోజు రాత్రి రాకపోవటం నాకు అనుమానం పెరిగింది అందువలన
నేను వెంటనే ఆ లెటర్‌ ని చించివేశాను.,

సరే అమ్మ నువ్వు వొడి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు నాకు,

మేడమ్‌ ఫోన్‌ నెంబర్‌ తీసుకుని వాడితో మాట్టాడుతుంది వాడు చాలా రఫ్‌ గా చండాలంగా
మాట్లాడతాడు.

వెంటనే సెక్యూరిటీ అధికారి‌ ప్టేషన్మి ఫోన్‌ చేసి వాడి గురించి మొత్తం చెప్పి వాడిని ఫలానా అడ్రస్‌ కి
తీసుకు రమ్మని చెబుతుంది.

ఇద్దరు లేడీ కానిస్టేబుల్‌ వాడిని తీసుకువచ్చి మేడంకి అప్పచెప్పి వెళ్లిపోతారు.

మేడం వాడి దగ్గరికి వెళ్లి వాడి కాలర్‌ పట్టుకొని ఏరా ఇందాక ఏదో కోతలు కోస్తావ్‌ కదా
ఇప్పుడు కోయ చూస్తాను ని అతు అని రెండు చెంపల మీద లాగి పెట్టి కొడుతుంది.

సారీ మేడం

3 Comments

  1. Next story please

Comments are closed.