మనం పెళ్లి చేసుకున్నామా? 2 117

పధ్మ కొంచెం దూరం నడిచాక తనకు ఎదురుగా పోలిసు జీపు వస్తుంది వాళ్లను ఆపి వాని
గురించి అడుగుతుంది సెక్యూరిటీ ఆఫీసర్లు వెంటనే మేము ఒక గంట క్రితం చూశామని
చెపుతారు.

మా వెంట రండి మేడం మేము చూపిస్తామని అక్కడికి తీసుకు వెళతారు కానీ అక్కడ వాణి
కనిపించదు వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె ఎవరు మేడం ఎందుకు వెతుకుతున్నారు. అని
అడుగుతారు. ఆమె ఉరికి కొత్తగా వచ్చింది ఉదయం నుండి నేను వెతుకుతున్నాను అని
కవర్‌ చేసింది,

సరే మేడం మీరు వెళ్ళండి ఇప్పటికే టైం 12:00 అవుతుంది మేము ప్లేషన్మి ఫోన్‌ చేసి
మరో ఇద్దరిని రమ్మని చెప్పి మేము వెతుకుతాము మీ అడ్రస్‌ ఇవ్వండి,

పద్మ వాళ్లకి అడ్రస్‌ ఇచ్చి కొంచెం దూరం నడిచాక సెక్యూరిటీ ఆఫీసర్లు మేడం మేడం అని పిలుస్తారు
మీరు చెప్పిన వాళ్లు అక్కడే ఉన్నారు అని అక్కడికి తీసుకు వెళతారు.

పద్మ సెక్యూరిటీ ఆఫీసర్ల్ని మీరు ఇక్కడే ఉండండి తాను భయపడుతుంది నేను వెళ్లి తీసుకు వస్తాను.

అక్కడికి వెళ్ళిన పద్మా వాణి పరిస్థితి చూసి కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి పథద్మ వానిని
లేపుతుంది. వాణి సెక్యూరిటీ ఆఫీసర్ల్ని పద్మ ని చూసి షాక్‌ 8 గురవుతుంది ప్లీజ్‌ ఎందుకు మళ్లీ నా
దగ్గరికి వచ్చారు నేను మీ జోలికి రాను అని చెప్పాను కదా నన్ను వదిలేయండి అని
అంటుంది ఏడుస్తూ

వాణి ఏడవడం చూసి పోలిసులు మరింత దగ్గరగా వస్తారు అది చూసి పద్మ నువ్వు ఏడవద్దు
ముందు నేను చెప్పింది వినునువ్వు లెగ్‌ ఇంటికి వెళ్ళాక నీకు అన్ని వివరంగా చెబుతాను.
సెక్యూరిటీ ఆఫీసర్లు నీ కోసం రాలేదు, నీ కోసం అడిగితే వాళ్ళు సహాయం చేశారు, ముందు నువ్వు
లెగు అని చెప్పి ఫైకి లేపి సెక్యూరిటీ అధికారి‌ పోలిస్‌ వ్యాన్లో ఎక్కి ఇంటి దగ్గర దిగుతారు.

పధ్మ వానిని తీసుకొని లోపలికి వెళ్ళింది వాణి ఏడుస్తూ ప్లీజ్‌ నన్ను వదిలేయండి నేను మీ
శోలికిరాను నేను ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుతాను అని ఏడుస్తుంది.

పద్మ వాణి కన్నీళ్లు తెలుస్తూ నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు అక్కడే ఉండు అని అంటుంది వాణి
ఆశ్చర్యపోతూ ఇక్కడ……!

అవును అక్కడే ఉండు అనిపద్మ లోపలికి వెళ్లి మంచి నీళ్ళు తీసుకొని వానికి ఇచ్చింది,
మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు అని వాని అంది.

మీరు కాదు అక్క అని పిలువు అని చెప్పింది పద్మ.

స్ట్‌ నన్ను వదిలేయండి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు
మీ ఇద్దరి మధ్య నేను ఉండటం బాగోదు,

అసలు నేను రోజు ఒక దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్కలో పడుకోవలసిన దాన్ని ఇలా వచ్చి మీ ఇద్దరి
మధ్య తగాదాలు పెడుతున్నాను నావల్బఇప్పటికే చాలా తప్పు జరిగింది ఒకే ఇంట్లో ఇద్దరు
ఆడవాళ్ళు ఉండటం అసాధ్యం అని అంటుంది.

ఈ మాటలన్నీ మోహన్‌ రూమ్‌ లోకి వినపడి బయటకి వచ్చి చూస్తాడు, వాణ్ణి చూసి
ఆశ్చర్యపోతాడు, వాణి మోహన్‌ ని చూసి మళ్ళీ ప్లీశ్‌ మీరైనా చెప్పండి. నన్ను వదిలేయండి.
మీ జోలికి నేను రాను అని మోహన్‌ కి చెబుతుంది. మోహన్‌ కి ఏమీ అర్ధం కాదు, బయటకి
వెళ్ళినవాణి ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు అంతా మోహన్‌ క అయోమయంగా
ఉంటుంది.

పధ్మ వానిని రూమ్‌ లోకి తీసుకు వెళుతుంది వాణి నేను ఏమీ చేయను ఒక ఆడదాని గా
నీ బాధ అర్ధం చేసుకున్నాను కాబట్టి నాతోపాటు ఉండమన్నాను ఇందులో ఎటువంటి తన

౧౭౭౭46

దూరఅభిప్రాయం గానీ, వీ మీద కోపంగని లేదు. నువ్వు సంతోషంగా ఉండు నువ్వు టెన్షన్‌
పెట్టుకోవద్దు. నీ దగ్గర ఉన్నఅగ్రమెంట్‌ పేపరు నేను చూశాను ఆ పేపర్చ్‌ ద్వారా నువ్వు
చాలొ దూరం వెళ్ళవచ్చు కానీ నువ్వు ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్లావు.

వాణి : కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటం కష్టం కదా ఇరుగుపొరుగు వారికి అనుమానం
వస్తుంది.

ఇంతలో మోహన్‌ వచ్చి తనతో చాలా థ్యాంక్స్‌ పద్మ అని ఆమె చేయి పట్టుకో పోతుండగా
వెనక్కి జరుగుతుంది.

పద్మ అని ఆశ్చర్యంగా చూస్తాడు.

వాణి ఈ రూమ్‌ లో నుంచి ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పు నాతో మాట్టాడటం గానీ
నన్ను ముట్టుకోవడం గానీ కుదరదు అని చెప్పు.

వాణి న్స్‌ నావల్దమీరు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను.

పద్మ : నీకు ఎన్ని సార్లు చెప్పాలి అక్క అని పిలవమని చెప్పానా, ఇంకోసారి చెబుతున్నా

మన బిడ్డ మిద ఒట్టు.

వాణి :[మీరు

3 Comments

  1. Next story please

Comments are closed.