మనం పెళ్లి చేసుకున్నామా? 2 117

పెళ్ళానికి ఎవరు చెబుతారు నన్ను.

వాణి నువ్వు మాత్రం కంగారు పడవద్దు. నువ్వు ఇటువంటి నిర్ణయాలు తొందరపడి
తీసుకోవద్దు. నీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను. నేను చెప్పేంతవరకు ఈ గదిలో నుంచి
జయటకి రావొద్దు.

సరే నాకు ఇబ్బంది రానివ్వరు మరి మీ పెళ్తాంని ఏం చేస్తారు.

స్పీచ్‌ ముందు నేను చెప్పేది విను నువ్వు మాత్రం ఈ గదిలో నుంచి బయటకు రావద్దు పద్మ
స్నానానికి వెళ్ళింది వచ్చేస్తుంది నేను వెళుతున్నా నువ్వు మాత్రం ఈ గదిలో నుంచి
బయటకు రావద్దు,

మోహన్‌ వచ్చి కూర్చున్న కాసేపటికి పద్మ స్నానం చేసి వచ్చింది లోపలికి వెళ్లి రెడీ అయ్యి
సరాసరి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న వంటలు చూసి (లక్క సారిగా ఏమండీ అని
కొంచెం గట్టిగా పెలిచింది,.

మోహన్‌ కంగారుగా వంటగదిలోకి వెళ్లి ఏమిటి అని అడిగాడు ఏమిటి మీకు ఒక్కలకే
ఇంత అన్నం కూర వండుకున్నారు మీరు చేశారా……..!

౧౭౭64 ]]

కూర చాలా బాగుందండి. ఎక్కడ నేర్చుకున్నారు.

దానికి కూడా మోహన్‌ నుండి ఎటువంటి సమాధానం రాలేదు మోహన్‌ వంక అనుమానంగా
చూస్తూ ఏమిటి నేను ఏమి అడిగినా సమాధానం చెప్పటం లేదు మౌనంగా ఉంటున్నారు.
ఒళ్లంతా చెమటలు నేను పమి అడిగినా సమాధానం లేకుండా కొంచెం కంగారు కంగారు
గా ఉంటున్నారు అని పద్మ సవాలక్ష ప్రశ్నలతో చావ కొడుతుంది.

పధ్య ………! నీకు అన్ని విషయాలు రాత్రికి చెబుతానని అని చెప్పాగా…

ఒక అర్ధ గంట గడిచాక పద్మ మోహన్‌ ని భోజనానికి పిలుస్తుంది ఆ కూర చూస్తుంటే నాకు
ఆకలి వేస్తుంది త్వరగా రండి అని మోహన్‌ ని పిలుస్తుంది సరే పద అని ఇద్దరూ భోజనం
చేస్తారు. పద్మ మరొకసారి ఏమండీ కూర చాలా బాగుంది మీరు చాలా బాగా వండారు
మరోసారి చెబుతుంది,

వాడికి మాత్రం లోపల వాణి గురించి ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.
పద్మ బెడ్‌ రూమ్‌ లో కి వెళ్ళాక బయట గడిపెట్టి వాణి ఉన్న రూమ్‌ లోకి తీసుకొని మోహన్‌
లోపలికి వెళ్ళాడు.

వాణి మొహాన్ని చూసి ఇవన్నీ ఎందుకు నాకు వద్దు నాకు ఆకలిగా లేదు బయటికి
తీసుకెళ్లండి అని అంటుంది,

నాగురించి మీ ఆవిడకి చెప్పారా…….?

లేదు చెబుతాను అని అన్నాడు ముందు నువ్వు అన్నం తిను.

నాకు ఆకలిగా లేదు నన్ను వదిలేయండి నేను బయటికి వెళ్లిపోతాను ఎక్కడికైనా వెళ్లి
బ్రతుకుతాను. ప్లీజ్‌

మోహన్‌ కోపంతో వానిని కొట్టబోతాడు.

ఆ విషయం నాకు వద్దులే నేను చూసుకుంటా ముందు నువ్వు అన్నం తిను అని మరోసారి
కోపంతో గట్టిగా అరుస్తాడు.

మోహన్‌ సైలెంట్లా బెడ్‌ రూమ్‌ గడి తీసి లోపలికి వెళ్తాడు మోహన్‌ రాకను గమనించి పధ్మ
ఒక్కసారిగా మొహాన్ని గట్టిగా వాటేసుకుంది.

పద్మ మోహన్‌ ని బెడ్‌ మీదకి లాగి ముద్దులు పెడుతూ ప్యాంటు మీద చేతితో పాముతుంది.
పద్మా మొహం మీదికి వచ్చి తన పైటని తీస్తుండగా పద్మని 8ందకు దించి మంచం మీద
కూర్చుంటాడు.

౧౭864 ౨

పద్మ ఫైన సరిచేసుకొని ఏమైంది నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది,

అదేం లేదు,

మరి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది.

నీకోవిషయం చెప్పాలి.

3 Comments

  1. Next story please

Comments are closed.