మనం పెళ్లి చేసుకున్నామా? 2 117

పద్మ: అదిగో మళ్ళీ

వాణి : అక్క నన్ను ఎక్కడ ఉండమంటావ్‌ ఓకే కానీ మరి నువ్వు ఆయనతో ఎందుకు
మాట్లాడను అంటున్నావు.

పధ్మ : వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు ముందు ఆయన్ని బయటికి
వెళ్ళమని చెప్పుకోపంగా

మోహన్‌ :ఓకే పథ్మ…..! బయటికి వెళ్తాను కానీ నీకు మరోసారి థాంక్స్‌ .

వానికి మళ్ల జీవితాన్ని ఇచ్చావు అని చెప్పి బయటకి వెళ్ళాడు మోహన్‌,

మోహన్‌ బయటకు వెళ్లగానే పద్మ వంటగదిలోకి వెళ్లి అన్నం కలిపి వాని నోట్లో పెడుతుంది.
అక్క నాకు ఇవ్వు నేను తింటాను.

పద్మ :నేను పెట్టకూడదా

వాణి : పెట్టొచ్చు

పధ్మ : పట్టు మరి
ళు

౧2౭64 /

వాణి ఒక ముద్ద తిన్న తర్వాత కటిలో నుండి నీళ్లు ధారగా కారతాయి.

పద్మ ; ఎందుకు ఏడుస్తున్నావ్‌ ఇ

వాణి : అక్క నేను ఎవరో మీకు తెలియదు. మీరిద్దరూ ఎవరో నాకు తెలియదు కానీ
మీరిద్దరు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అని ఏడుస్తూ……..!

పద్మ : నీకు మరోసారి చెబుతున్నా నువ్వు ఏడప్రే ఊరుకోను

వాణి : అక్క నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను. నేను ఒక మాట చెబుతాను అది నువ్వు
వింటావా,

అది ఒక్కటే వింటే నువ్వు ఏమి చెప్పినా చేస్తాను.

పద్మ : ఏమిటది బయటికి వెళ్తావా కోపంగా

వాణి : ఛి కాదు అక్క మీరిద్దరు ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను బయటకు ఎందుకు
వెళ్తాను.

పద్మ : మరి ఇంకేమిటి చెప్పు

వాణి : నేను చెప్పింది వింటానని నాకు మాట ఇవ్వు

పథ్మ : ముందు నువ్వు చెప్పు తర్వాత మాట ఇస్తా

వాణి :కుదరదు ఇందాక నువ్వు మన బిడ్డ అన్నావు కదా,,,,, ఆ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు
నేను చెప్పిన మాట వింటాను అని.

పద్మ సరి చెప్పువింటా

వాణి : అలా కాదు నీ చెయ్యి ఇవ్వు అని పద్మ చేతిని తనకడుపు మీద వేసుకుని ఇప్పుడు
చెప్పు అంది.

పద్మ :కొంచెం సేపు ఆలోచించి సరే మన బిడ్డ మీద ఒట్టు నువ్వు చెప్పిన మాట నేను
వింటాను.

వాణి :అక్క నువ్వు ఆయనతో మాట్టాడటం గానీ ముట్టుకోవటం కానీ కుదరదు అని
చెప్పావు మీరు ఇద్దరు నావల్హవిడిగా ఉండటం ఇష్టం లేదు, నువ్వు మన బిడ్డ మీద ఓటు
వేసావ్‌ ఆలోచించుకో,

పధ్మకి ఏమి చెప్పాలో ఏమి చేయాలో అర్థం కాలేదు.

వాణి ఏమిటి అక్క ఏమి మాట్లాడవు

౧౭౭౭48

పద్మ :సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను కానీ నా ఒక పది రోజలు సమయం
కావిలి,

వాణి : అక్క పది రోజులు సమయం తీసుకున్నా కానీ మాట్లాడటం గానీ ముట్టుకోవటం
కానీ కుదరదు అని మాత్రం చెప్పవద్దు ప్లిజ్‌…

పద్మ: సరే

పద్మ :హాస్పిటల్‌ కి వెళ్ళావా ?

వాణి :వెళ్లాను అక్క

పద్మ :మరి మందులు ఎక్కడ ఉన్నాయి

వాణి :౪ కవర్లో ఉన్నాయి అక్క

పద్మ : సరే మంచినీళ్లు తీసుకు వస్తాను ఉండు అని పద్మా వెళ్ల మంచి నీళ్ళు తీసుకువచ్చి
వానికి టాబ్లెట్లు, మంచినీళ్లు ఇచ్చి పద్మ ఆ గది తలుపు వేసింది,

వాణి : అక్క నువ్వు ఇక్కడే పడుకుంటావా?

పద్మ : మరి ఎక్కడ పడుకోవాలి,

వాణి : అక్క ఆయన దగ్గర పడుకోవచ్చు గా

పద్మ : నాకు పది రోజుల సమయం కావాలని అడిగా గుర్తులేదా

వాణి : ఉన్నది కానీ……! మాట్టాడను అని చెప్పావు కానీ ఆ రూమ్‌ లో పడుకోవటానికి
ఏమయింది,

పద్మ :నేను ఆ పది రోజులు కూడా అడిగింది దీనికే

వాణి :అక్క నువ్వు ఉండి కూడా ఆయన ఒంటరిగా పడుకోవడం బాగోదు

పద్మ : ఏం పర్లేదు నువ్వు ఆయన గురించి ఆలోచించడం మానేపి ప్రశాంతంగా పడుకో

ఇప్పుడు ఆ బాధ ఏమిటో తెలుస్తుంది నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి
ప్రశాంతంగా పడుకో

వాణి పద్మ ఒకే మంచం మీద పడుకున్నారు కొంచెంసేపటికి పద్మ వాణి వేపు అదేపనిగా
చూస్తుంది.

3 Comments

  1. Next story please

Comments are closed.