మనం పెళ్లి చేసుకున్నామా? 2 117

జయటికిరా ,

జయటకు ఎందుకు,

ఇక్కడ కూర్చో ఇప్పుడే వస్తా,

మోహన్‌ లోపలి గదిలోకి వెళ్లి వానిని తీసుకొని వస్తాడు వాడిని చూసి పద్మ ఒక్కసారిగా
ఎవరిది ఆ గదిలో ఎందుకు ఉంది అని గట్టిగా అరుస్తుంది.

పద్మ ప్లీత్‌ నేను చెప్పేది విను ముందు.

ఏమిటి మీరు చెప్పేది నేను వినేది.

అసలు ఎవరది ఆ కడుపు ఏమిటి?

వామ్మో ఆరు నెలల్లో ఇంత బాగోతం నడిపారు!

వీని కోసమే నా ఫోన్‌ నెంబరు మార్చారు ఇల్లు అమ్మేశారు,

అన్ని విషయాలు రాత్రికిచెబుతాను అంటే ఏమిటో అనుకున్నా కానీ నాకు ఒక సవతిని
తీసుకొచ్చి ఇంట్లో ఉంచారని అనుకోలేదు.

మేడం వచ్చినప్పుడు కూడా ఈ విషయం దాచి చాలా తెలివిగా హేండిల్‌ చేశారు,

ఒసేయ్‌ నువ్వు కుల్కటానికి నా మొగోడె దొరికాడు……! ఊర్లో చాలా మంది మగవాళ్లు
ఉన్నారు గా.

ఇంతలో మోహన్‌, పద్మప్లీత్‌ ఇందులో వాణి తప్పేమీ లేదు తను ఏమి అనొద్దు.

“నీ నువ్వు నాతో మాట్టాడవద్దు. నేను ఆ రోజు ఇలాగే అడిగా కానీ నువ్వు వినలేదు.

సరే నేను వినలేదు అందుకే ఈ తప్పు జరిగింది ఒక్కసారి ఏమి జరిగిందో చెబుతాను
విను.

ఇక్కడ వాణి తప్పేమి లేదు. తప్పంతా నాదే, నా వల్లే జరిగింది, వాణి ని మాత్రం ఏమీ
అనొద్దు.

అబ్బో పెళ్లంటే బజారు లంజా ఎక్కువఅయ్యింది అన్నమాట,

ఖు
మోహన్‌ కోపంతో గట్టిగా అరిచాడు ఎందుకు ఇస్తున్నారు నిజమేగా నేను చెప్పింది,

౧౭864 చే

ముందు ఒక్కసారి నేను చెప్పేది విను.

మోహన్‌ వాణి గురించి మొత్తం చెప్పాడు.

అయితే నాతో పాటు అది కూడా ఈ ఇంట్లోనే ఉంటుందా?

అవును అన్నాడు.

సరే అయితే అని చెప్పి పద్మ బయటకి వెళుతుంది. మోహన్‌ ఎక్కడికి వెళ్తున్నావ్‌ అని
అడుగుతాడు మొదటిసారి అడిగినప్పుడు పద్మ ఏమి సమాధానం చెప్పదు

మళ్లీ రెండవసారి అడిగినప్పుడు మార్నింగ్‌ వచ్చిన మేడం దగ్గరికి వెళుతున్నాను. ఆమె
చెప్పింది మీ చాగోతం మొత్తం.

ఇప్పుడు అక్కడికి ఎందుకు ఏమన్నా ఉంటే మనం తేల్చుకుందాం,

ఇక్కడ తేల్చుకోవటానికి ఏమీ లేవు అన్నీ తెచ్చుకోవటత్తే.

ఏమి తేల్చుకుందాం నువ్వు ఎవర్నో తెచ్చి దానికి కడుపు చేసి నన్ను చెప్పమంటావా ఛీ…
మధ్యలో వాణి కలగజేసుకొని ఏమండీ నా గురించి మీరు గొడవ పడొద్దు నేను మధ్యలో
వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. మీ వారిని మీరు వచ్చినప్పుడు ఏమండి అని
పిలిచారు కానీ ఇప్పుడు నువ్వు అని అంటున్నారు.నా వల్గమీ పిలుపు లోనే చాలా దూరం
వెళుతుంది.

నేను మీ మధ్యలో ఉండను నేను బయటికి వెళ్లిపోతాను అంటూ లోపలికి వెళ్లి ఒక కవర్‌
తీసుకుని బయటకు వెళుతున్నవాణి ఎక్కడికి వెళ్తావు ఈ సమయంలో నువ్వు,

జయట ఉండటం మంచిది కాదు అని వానిని బతిమిలాడు,

స్పీడ్‌ నన్ను వదిలేయండి నా బతుకు నేను బతుకుతాను ఇప్పటిదాకా నాకు సహాయం
చేసినందుకు థాంక్స్‌.అని చెప్పి బయటకి వెళ్లి పోతుంది,

వాణి వెళ్లిన వెంటనే పద్మ వంటగదిలోకి వెళ్లి ఈ కూర, అన్నం అది వండినథైనా అని
అడుగుతుంది.

అవును.

పధ్మ గినిలు సహా రోడ్డు మిదకి విసురుతుంది.

మోహన్‌ ఏమీ చేయలేక లోపలికి వెళ్ళి పోతాడు పద్మ వాణి ఉన్న రూమ్‌ లోకి వెళ్లి మొత్తం
జయట పడవేస్తుంది చీపురు తీసుకొని రూం మొత్తం శుద్ధం చేస్తుండగా ఒక రాక్‌లో
పేపర్స్‌ చూస్తుంది.అవి వానికి మోహన్‌ రాసిచ్చిన అగ్రిమెంట్‌ పేపర్స్‌

౧౭౭64 ల

అది చూచి పద్మా షాక్‌ అవుతుంది,

అగ్రిమెంట్‌ చూశాక పద్మ కి చానా 10206 వస్తాయి,

అసలు అగ్రిమెంట్‌ ఎందుకు రాయించుకుందో.,

నామొగుడు కానీ, అది కానీ ఈ అగ్రిమెంట్‌ గురించి ఎందుకు చెప్పలేదు.

నేను నా మొగుడితో మొదట్లో ఆఖర్లో మాట్లాడిన తీరును చాలా త్వరగా పసిగట్టింది.
గొడవ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది.

ఒంటరిగా ఉన్న నాకే ఎవరు సహాయం చేయలేదు, అలాంటిది కడుపుతో ఉన్న దానికి
ఎవరు సహాయం చేస్తారు. అసలే అది కడుపుతో వుంది.

అని పద్మతనలో తనకి పలు ఆలోచనలు తన మెదడులో మొదలయ్యాయి.

ఇంటి తలుపులు మూసి వాణిని తీసుకురావటానికి బయటకి వెళుతుంది బయటికి వెళ్లి
కనీసం గంట అవుతున్న వాణి కనిపించదు ఎవర్ని అడిగినా మాకు తెలియదు అని
చెబుతారు రాత్రి 11:00 అవుతుంది ఈ సమయంలో ఎవరిని అడగాలి ఎక్కడ వెతకాలి
అని……….. ఏనైనా ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అని చాలా బాధపడుతుంది,

3 Comments

  1. Next story please

Comments are closed.