మనం పెళ్లి చేసుకున్నామా? 2 117

పద్మా వెళ్లి బిల్‌ కట్టేసి వచ్చింది వాణి వెంటనే అక్క ఎంత అయింది బిల్లు అని అడిగింది
పద్మ ఎందుకు

వాణి : ఏమీ లేదు అక్క..చెప్పు

పద్మ: 18000 /- ఏంటి ఎక్కువైందని బాధ పడుతున్నావా ఏంటి…? ఇది చాలా తక్కువ
వాణి :చొలా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది అక్క

పద్మ ;ఏం పర్లేదు ఇంటికి వెళ్లూం పద

పద్మ వాణి అరగంటలో ఇంటికి చేరుకున్నారు.

పద్మ ఇంటికి చేరుకున్నాక మధ్యాహ్నం అన్నం తిని ఇద్దరు పడుకున్నారు.

పద్మ సాయంత్రం లేపి వానికి టిఫిన్‌ పెట్టి మళ్లీ వంట రెడీ చేస్తుంది.

౧౭౭6౨ చే

చీకటి పడుతూండగా ఏడు గంటలకు మోహన్‌ వచ్చాడు తన గదిలోకి వెళ్లి టవల్‌ కట్టుకొని
బాత్రూంలోకి వెళ్ళాడు.

ఒక గంట గడిచాక పద్మ గట్టిగా అన్నం తిందువుగాని రా అని గట్టిగా మోహన్‌ రూమ్‌ దగ్గర
నిలబడి పిలుస్తుంది.వాణి ఆ మాటలు విని చిన్నగా ముసిముసినవ్వులు నవ్వుతుంది పధ్మ
కూడా చిన్నగా నవ్వి ఊరుకుంది.

మోహన్‌ గదిలో నుంచి రావడం గమనించి ఇద్దరు సైలెంట్‌ గా కూర్చున్నారు.

ముగ్గురు జైనింగి టేబుల్‌ ముందు కూర్చున్నారు పధ్మ వానికి అన్నం పెట్టి తాను కూడా

పెట్టుకొని తింటుంది. కానీ మోహన్‌ కి అన్నం పెట్టలేదు వాణి పద్మ వాకా ఆశ్చర్యంగా

చూసింది. వాణి మోహన్మి అన్నం పెడుతుండగా నువ్వు ఎక్కడకి కూర్చో అని కోపంగా
అరిచింది.

వాణి : అది కాదు అక్క ఆయనకి అన్నం పెడతాను.

పధ్మ :ఏం పర్షేదు పెట్టుకుంటారు నువ్వు కూర్చొని తిను

వాణి: అది కాదు అక్క

పద్మ : ఒయా…నువ్వు కూర్చొని తిను.

పద్దేదు వాణి నువ్వు కూర్చో ,,.,…,అన్నం తిను అని పద్మ ఇంకా వంకర గా చూస్తున్నాడు.
ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఎవరి గదుల్లొకి వారు వెళ్లారు.

కొంత సమయం గడిచాక మోహన్‌, పద్మ, వాణి ఉన్న రూమ్‌ లో కి వెళ్ళాడు, వాణి వెంటనే
లేచి ఏమి కావాలండి అని అడిగింది.

మోహన్‌ : నీతో మాట్టాడాలి ఒకసారి నాతోరా,

పద్మ :ఎక్కడికి ………… అది ఎక్కడికిరాదు

మోహన్‌ : నేను నీతో మాట్టాడలేదు….?అవును నాతో మాట్లాడు అని చెప్పావు కదా మరి
ఎందుకు మాట్లాడుతున్నావు.

పద్మ : నేను నీతో మాట్లాడలేదు దాంతో మాట్లాడుతున్నాను.

మోహన్‌ :వాణి నువు ర నీతో మాట్లాడాలి,

పధ్మ : వాణి నువ్వు ఇక్కడే ఉండు, ఐమైనా మాట్టాడుటే ఇక్కడే మాట్లాడొచ్చు 1!!! గదిలోకి
తీసుకెళ్లి మాట్టాడాల్చిన అవసరం లేదు.

మోహన్‌ : వాణి నిన్ను తీసుకు వచ్చింది నేను, నువ్వు దాని మాట వినాల్సిన అవసరం లేదు

. నువ్వు రొ,,.,

చేసినట్టుగా మాట్లాడుతున్నావ్‌ ఒక్క మాట మేడంతో చెబితే నీ జీవితాంతం ఏడుస్తావ్‌,
ఇంకా (లక్క మాటలో చెప్పాలంటే దాని మొహం చూసి మేడం తో చెప్పకుండా ఆగ

నేను ఇన్ని రోజులు నీతో మాట్లాడను అని చెప్పే కానీ ఇప్పుడు మాట్లాడవలసి వచ్చింది
నువ్వు దాన్ని గదిలోకి ఎందుకు రమ్మంటున్నావ్‌ నాకు తెలియదా?

మోహన్‌ : అంత తెలిసిన దానివి పంపి వచ్చు కదా మరి,అని అంటూ వాణి చేయి పట్టుకుని
లాగుతున్నాడు.

పద్మ : ఆగుదాని వడలు ఎక్కడికి రాదు, వాణి నువ్వు కూర్చోవాణి వెంటనే మంచం మీద
కూర్చుంది.

మోహన్‌ :వాణి నీకు ఇది పద్ధతి కాదు,

3 Comments

  1. Next story please

Comments are closed.