ATM 1728

నీరజ ఏడుపు పెడబొబ్బలతో “హలో! టీవీ చూసారా యమన్ లో బాంబుదాడి జరిగిందట!!! ఆయన ఎలా ఉన్నారో,ఫోన్ చేసి కనుక్కోరు నాకు గుండేదడగా ఉంది” అంటూ ఒకటే ఎడుపు. అవును చూసాను,కంగారు పడకు రమణకి ఎంకాదులే నేను విషయం కనుక్కొని ఒస్తాను అని ఫోన్ పెట్టేశాడు.

ఒ గంట తరువాత నీరజ దగ్గరకి వెళ్లి బాంబు దాడి మృతుల్లో రమణ పేరు ఉందని చెప్పాడు.అంతే నెత్తిమీద పిడుగు పడినట్టు కుప్పకూలిపోయింది.ఎడుపులూ పెడబోబ్బలు.బాంబు ధాటికి మనుషులు పీసులు పీసులు అయిపోయారు.దాంతో శవాలనికూడ తెప్పించే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం.కాని పోయిన వాళ్ల కుటుంబాలకు 5లక్షల చోప్పున ఎక్స్రేషియా ప్రకటించింది.డబ్బుకోసం రాజు తిరగని రోజులేదు.”ఈ కాలంలో ఐనవాళ్లే పట్టించుకోవట్లేదు,కాని ఈయన మన కోసం ఎంత శ్రద్ధతీసుకుంటున్నాడో” అని సుగుణమ్మ బాధపడింది.
రాజు కష్టం చూసి నీరజ మనసులో రాజు అంటే అభిమానం గౌరవం పెరిగాయి.

5 Comments

  1. Upload continuity of this story

  2. Plz continue the story as soon as possible

Comments are closed.