(7 సంవత్సరాల క్రితం)
జాను తన 17 వ పుట్టిన రోజుకు తన తండ్రి కొత్తగా ఇచ్చిన స్పోర్ట్స్ కార్ లో తన తల్లి తో కలిసి వెళ్లింది అప్పుడు జాను చాలా వేగంగా కార్ drive చేస్తోంది తన తల్లి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు ఒక సిగ్నల్ దెగ్గర బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక చిన్న పాప సైకిల్ తో రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే తనని తప్పించబోయి కార్ నీ అవతలి వైపు నుంచి వస్తున్న లారీ కీ ఢీ కొట్టింది దాంతో కార్ వేగంగా ఎగిరి బోల్తా పడి ఒక పెద్ద గాజు పెంకు వెళ్లి జాను గొంతులో గుచ్చుకుంది పైగా అది roof less కార్ అవడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో జాను వాళ్ల అమ్మ ఎగిరి వెళ్లి పడింది దాంతో ఆమె స్పాట్ డెడ్ అయింది జాను కీ ఆ గాజు పెంకు వల్ల గొంతు పోయింది.
ఇలా ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వల్ల తను కార్ నడపాలి అంటే భయంతో వనికి పోతుంది అది తెలుసుకొని రామ్ తన లో ఉన్న బాధ, భయం పోగోటడానికి ప్రయత్నం చేశాడు అలా ఇద్దరు కార్ లో ఉండగా రామ్ తల తన చేతిలోకి తీసుకుని పెదవి పైన ముద్దు పెట్టింది అప్పుడు రామ్ తనను మీదకు లాగి పెదాలు జుర్రుకుంటు ఉంటే అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్ల జీప్ సైరెన్ విని ఇద్దరు వెనకు జరిగారు ఆ తర్వాత జాను కార్ నీ స్పీడ్ గా పోనిచ్చింది, ఆ మరుసటి రోజు ఉదయం ఇద్దరు వెళ్లి జాను వాళ్ల నాన్న తో కలిసి మాట్లాడారు వాళ్లు ఇద్దరు live in relationship లో ఉండాలి అని అనుకుంటున్నట్లు చెబుతారు దాంతో జాను వాళ్ల నాన్న “నా కూతురు కూడా ఇష్టపడింది కాబట్టి సరే కాకపోతే నువ్వు నీ level నా level కీ తెచ్చుకున్నప్పుడే నీకు తనతో పెళ్లి” అని చెప్పి ప్రధాని కీ ఉండే పర్సనల్ చెఫ్ బృందం లో తనకు జాబ్ ఇప్పించాడు దాంతో రామ్ prime minister కీ పర్సనల్ చెఫ్ అయ్యాడు కానీ తన ego వల్ల జాబ్ మానేశాడు.
(ప్రస్తుతం)
PM పర్సనల్ చెఫ్ బృందం తో గొడవ పడి వచ్చేసినందుకు జాను వాళ్ల నాన్న రామ్ మీద కొంచెం కోపంగా ఉన్నాడు కానీ “నీ attitude నాకూ నచ్చింది మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మనకు ఎవరైనా మన పనికి అడ్డుగా ఉంటే తొక్కేయాలి, నేను అలా వచ్చిన వాడినే నువ్వు నాకూ ఒక చిన్న సహాయం చేయగలిగితే నీకు నా కూతురు తో పాటు నీకు సొంతగా ఒక resort మీ బర్డ్స్ sanctuary లోనే పెట్టుకోవడం కోసం permission నేను తెప్పిస్తా” అన్నాడు దానికి రామ్ ముందు వెనుక ఆలోచించకుండ తన సొంత resort అనే అశ తో ఏమీ ఆలోచించకుండ సరే అన్నాడు, అప్పుడు జాను ఫాదర్ రూమ్ లోకి వచ్చాడు దేవ్ తన చెయ్యి ముందుకు చాపుతూ “హలో యంగ్ మ్యాన్ మిష్టర్ పటేల్ కు కాబోయే అల్లుడు అంటే నీతో ఫ్యూచర్ లో నాకూ చాలా అవసరం ఉండేలా ఉంది i come to the point మీ sanctuary లో నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నా దానికి ఊరిలో మీ లాంటి graduates సంతకం చేస్తే చాలు మాకు చాలా హెల్ప్ అవుతుంది Already మా వాళ్లు అక్కడ underground pipeline వర్క్ మొదలు పెట్టారు మేము ఫ్యాక్టరీ అండ్ ల్యాబ్ install చేయడానికి మీ graduates సంతకం కావాలి” అని చెప్పాడు దేవ్ దాంతో రామ్ “ఇంతకీ ఏమీ ఫ్యాక్టరీ సార్” అని అడిగాడు దానికి దేవ్ నవ్వుతూ “don’t worry young man మేము ఏమి అడవిని pollute చేయడానికో లేదా natural mines కోసం రావడం లేదు కర్నాటక లో మీ sanctuary లోనే purest వాటర్ ఉన్నాయి దాంతోనే మా బిజినెస్ ఆ వాటర్ బాటిల్ బిజినెస్ లో మీకు కూడా రాయల్టీ ఇస్తాము మీ resort కీ కూడా ఫ్రీ గా distribute చేస్తాము నో అలా కాకుండా ఒక పని హోల్ మైసూర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మీకే ఇస్తాను” అని అన్నాడు దాంతో రామ్ డబ్బు, బిజినెస్, పిల్ల మూడు వెండి పళ్లెం లో స్వాగతం పలుకుతూన్నాయి అని ఇంక ఏమీ ఆలోచించకుండ ఈ ఒక్క సంతకం తో తన గూడెం జనం తన తండ్రి ప్రాణం ముడి పడి ఉందని తెలియక సంతకం చేశాడు రామ్, ఆ తర్వాత జాను నీ వాళ్ల ఊరికి తీసుకోని వెళ్లి జాతర చూపిస్తా అని చెప్పి తనను ప్రియపటనా కీ తీసుకు వెళ్లాడు, రామ్ వెళ్లిపోగానే దేవ్ గట్టిగా నవ్వుతూ yes అని గట్టిగా అరిచాడు “23 సంవత్సరాల నా నిరీక్షణ కీ ఈ రోజు ప్రతిఫలం దక్కింది వీడి ద్వారా మనం అనుకున్నది సాధిస్తాము” అని అన్నాడు.
(ఇంతకీ రామ్ సైన్ చేసిన పేపర్ లో ఏమీ ఉంది అంటే ఫ్యాక్టరీ విస్తరణ కోసం అవసరమైతే గూడెం నీ ఖాళీ చేయించిన, వాళ్ల ఫ్యాక్టరీ వల్ల జనాలకు ఏమైనా జరిగిన, నీరు కలుషితం అయిన ఫ్యాక్టరీ వాళ్ళకి సంబంధం లేదు మేము పూర్తి అంగీకారం తో సంతకం చేస్తున్నాం అని ఉంది.)
రామ్, జాను ఇద్దరు కలిసి ఊరికి వెళ్లారు అప్పటికే ఊరు మొత్తం జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి, అందరూ గూడెం లోకి వెళ్లడానికి తెప్పలు తీసుకోని వెళుతూ ఉంటే అని తెప్పలు ఆయిపోయాయి దాంతో జాను ఇప్పుడు మనం వాగు దాటి ఎలా వెళ్లతాం అని అడిగింది దానికి, రామ్ చిన్న నవ్వు నవ్వి గట్టిగా విజిల్ వేశాడు అంతే ఒక ఏనుగు వేగంగా పరిగెత్తుతు వాగు దాటి వచ్చి తన తొండం తో రామ్ నీ చుట్టుకోనీ వాటేసుకుంది దానికి జాను ఆశ్చర్యంగా నవ్వుతూ ఇప్పుడు దీని మీద వెళ్లతామా అని సైగ చేసింది దానికి అవును అని తల ఊపి “అక్క నీ మరదలు ఎలా ఉంది” అని ఆ ఏనుగు నీ అడిగాడు దానికి ఆ ఏనుగు తన తొండం తో జాను నీ చుట్టి దగ్గరకు లాగింది రామ్ ఆ ఏనుగు నీ ముద్దు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత జాను, రామ్ ఆ ఏనుగు ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు అప్పుడు ఇద్దరు ఆ ఏనుగు మీదే గూడెం వరకు వెళుతున్నారు “ఈ ఏనుగు కీ నీకు ఎలా ఫ్రెండ్షిప్” అని అడిగింది జాను దానికి రామ్ “మా నాన్న దీనికి డెలివరీ చేశాడు నేను పుట్టిన తరువాత నాకూ మొదటగా పరిచయం అయ్యింది ఈ పిల్ల ఏనుగు అందుకే దీని నా అక్క లాగా చూసుకుంటున్న” అని చెప్పాడు అలా రామ్, జాను గూడెం లోకి అడుగు పెట్టిన వెంటనే అందరూ వాళ్ళని చుట్టుముట్టారు రామ్ నీ ఆప్యాయంగా అందరూ పలకరిస్తూ ఉంటే రామ్ వాళ్ల నుంచి తప్పించుకుని వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళాడు, కానీ జాను మాత్రం ఆ జనం కీ రామ్ మీద ఉన్న ప్రేమ కనిపించింది ఆ తర్వాత జాను, రామ్ నీ కలిపి చూసిన లక్ష్మి ఎవరూ ఆ అమ్మాయి అని సైగ చేసింది దానికి జాను వెంటనే లక్ష్మి కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకున్ని పైకి లేచి నమస్కారం పెట్టింది అప్పుడు రామ్ “నీ కోడలు” అని అన్నాడు దానికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి రామ్ నీ కొట్టడం మొదలు పెట్టింది “ఎంత మీ అబ్బ మీద కోపం ఉంటే మాత్రం అమ్మ కీ కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా రా సచినోడా” అని అనింది దానికి రామ్ “అమ్మ మాకు పెళ్లి కాలేదు నీకు పరిచయం చేద్దాం అని తీసుకోని వచ్చా” అని అన్నాడు దానికి లక్ష్మి రామ్ నీ కొట్టడం ఆపి వెళ్లి జాను నీ చూసి పున్నమి రోజు చందమామ లాగా మెరిసిపోతుంది పిల్ల అని పోగూడుతు ఉంది అప్పుడు పున్నమి అనగానే రామ్ పక్కన ఉన్న క్యాలండర్ వైపు చూశాడు అందులో ఆ రోజు రాత్రి పౌర్ణమి అని ఉంది దాంతో షాక్ అయ్యాడు తెలియక తప్పు చేశాను అని అర్థం అయ్యింది రామ్ కీ అప్పుడు లక్ష్మి వాళ్ళిద్దరిని తీసుకోని గుడి దెగ్గర ఉన్న మనోహర్ దగ్గరికి తీసుకోని వెళ్లింది.

Rey idhi sex story na leka Esho cinema Ki script Rasi ikkada peduthunnava endhi ra Babu nee Loveda lo sodhi