(ప్రస్తుతం)
మనోహర్ చావు దేవ్ కీ ఎక్కడ లేని సంతోషం ఇచ్చింది దాంతో లీలా నీ రమ్మని చెప్పాడు, తను వచ్చిన తర్వాత “లీలా డియర్ నువ్వు అలెక్స్ కలిసి ఇక్కడ ల్యాబ్ నీ వారం లో తయారు చేసి ఉంచండి నేను ఒక delegate తో మాట్లాడానికి ఢిల్లీ వెళ్లాలి దానికి తోడు వాళ్లు వారం తరువాత ఇక్కడికి వచ్చి చూస్తారు కాబట్టి i trusting on you my child” అని చెప్పి అలెక్స్ నీ పక్కకు రా అని సైగ చేశాడు దాంతో అలెక్స్ ఏంటి బాస్ అని అడిగాడు “ఆ ఊరిలో ఎవరైన ఒకడు నాకూ కావాలి ఎలాగైనా ఒకరిని పట్టుకుని సాయంత్రానికి నాకూ ఒకరు కావాలి ఆడ, మగ, పిల్లా, పెద్దా నాకూ సంబంధం లేదు ఒకరు నాకూ కావాలి, కానీ ముఖ్యంగా వాళ్ల భుజం మీద తోడేలు పచ్చబొట్టు ఉంటేనే పట్టుకో అని చెప్పి పక్కనే ఉన్న container లో రేస్ట్ తీసుకోవడానికి వెళ్లాడు, ఇక్కడ మనోహర్ శవం నీ పూడ్చే సమయంలో బాల గొడవ చేయడం మొదలు పెట్టాడు మనోహర్ లో ఉన్న ఆ werewolves గుండె నీ తీసి పూడ్చి పెట్టమని చెప్పాడు దానికి రామ్, బాల గొంతు పట్టుకొని లేపి “నువ్వు ఎవడివి రా నా బాబు ఆ గుండె నాకూ సొంతం అంతే” అన్నాడు దానికి శంకర్ వచ్చి ఇద్దరిని విడిపించి “బుద్ధి లా ఇంట్లో పెద్ద మనిషి చనిపోయినాడు ఈ దిగులు లో మీకు అధికారం కావాలన్నా మామ చచ్చే ముందు నను సామ్రాట్ నీ చేసినాడు కాబట్టి మీకు అందరికీ నాయకుడిగా నేను చెబుతున్న ఈ గుండె నీ తీసేదేలా మామ తో పాటే పోతాది” అని చెప్పాడు దాంతో బాల ఆవేశం గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు, అప్పుడు శంకర్, రామ్ నీ తీసుకోని పక్కకు వెళ్లి “చూడు బావ నేను నీ లేక సదువుకోలా కానీ ఇంగిత జ్ఞానం ఉండాది నాకూ నువ్వు కనుక నాయకుడు వీ అయితే బాల గూడెం మొత్తం నీ రెండు గా చీలుస్తాడు, అది మామ కీ ఇష్టం లేదు మామ కీ నువ్వు నాయకుడు కావడంలో ఇబ్బంది లేదు కాకపోతే ముందు నువ్వు ఈ పొగరు, అహం తగ్గించుకో నలుగురిని కలుపుకుని, నలుగురిని సంతోష పెట్టేవాడే నాయకుడు ఇవ్వి అని నీకు వచ్చిన రోజు నేనే నిన్ను సామ్రాట్ గా అందరి ముందు చెబుతా ఇంక మామ ఆ గుండె నీ ఇంకో రెండు నెలల లో వచ్చే బుద్ధ పూర్ణిమ రోజున అర్హులైన తన వారసుడికి ఇస్తా అన్నాడు అంటే అర్థం అయ్యింది కదా మీ అన్నకు ఆ శక్తి పోకూడదు అనుకుంటే నువ్వు మారాలి” అని చెప్పాడు శంకర్.
దాంతో రామ్ ఆలోచనలో పడ్డాడు అప్పుడే వెళుతున్న శంకర్ మీద వలలు వేసి జీప్ కీ కట్టి లాకుని వెళుతున్నారు అప్పుడు రామ్ వాళ్ల వెంట పడ్డాడు వాళ్ల నాయకుడు చనిపోవడంతో తన werewolf శక్తులు రాత్రికి చంద్రుని కాంతి తగిలితే కానీ మళ్లీ పని చేయవు దాంతో రామ్ ఆ జీప్ వెనుక ఎంత వేగంగా పరిగెత్తుతూ వెళ్లిన అందుకోలేక పోయాడు అప్పుడే జాను, రామ్ బైక్ మీద వచ్చి రామ్ నీ ఎక్కించుకోని ఆ జీప్ నీ వెంబడిస్తూ వెళ్లారు అప్పుడు అలెక్స్ తన గన్ తో firing మొదలు పెట్టాడు అప్పుడు రామ్ వెనుక నుంచి accelerator రైస్ చేసి ముందు గాను లేపి నడుపుతు ఉన్నట్లు ఉంది జీప్ మీదకు దూకి అక్కడ అందరినీ పట్టుకొని కోడుతు వాళ్ల గన్ తో డ్రైవర్ నీ కాలిస్తే జీప్ బోల్తా పడింది అప్పుడు అలెక్స్ కావాలని లీలా కీ రామ్ వచ్చి తమను ఇబ్బంది పెడుతున్నాడు అని చెబితే లీలా, వేరే డ్రైవర్ సహాయం తో అక్కడికి వచ్చి రామ్ తో ఫైట్ చేస్తూ ఉంది అప్పుడు అలెక్స్ ఇదే అదునుగా భావించి తన దెగ్గర ఉన్న ఒక tranqulizer తో శంకర్ కీ మత్తు మందు ఇచ్చి అక్కడి నుంచి తీసుకోని వెళ్లి దేవ్ కీ అప్పగించాడు, దాంతో దేవ్ అలెక్స్ నీ మెచ్చుకోలు గా భుజం మీద చేయి వేసి “congratulations చీఫ్ సెక్యూరిటీ గార్డ్” అని అన్నాడు దానికి అలెక్స్ అర్థం కాక చూస్తే “లీలా నీ చంపి ఆ పొజిషన్ కి నువ్వు వెళ్ళు” అన్నాడు దానికి అలెక్స్ “మీ సొంత కూతురు నీ ఎలా చంపమంటున్నారు సార్” అని అడిగాడు దానికి దేవ్ నవ్వుతూ “పేరు పెట్టి పెంచినంత మాత్రాన కుక్కను సింహాసనం మీద కూర్చోబేటం కదా అది పేరుకు మాత్రమే కూతురు రోడ్డు మీద దొరికిన అనాధ” అని చెప్పి హెలికాప్టర్ లో శంకర్ నీ తీసుకోని వెళ్లిపోయాడు దేవ్.
ఇక్కడ లీలా, రామ్ ఇద్దరు పోటాపోటీగా ఒకరి మీద ఒకరు తలబడుతున్నారు అదే సమయంలో లీలా, రామ్ మీద పై చెయ్యి సాధించింది అలా ఇద్దరు కొట్టుకుంటూ ఊరిలోకి వచ్చారు అప్పుడు అక్కడే ఉన్న నికిత, లీలా, రామ్ నీ కొడుతూ ఉండటం తో తన దగ్గర ఉన్న tranqulizer తో లీలా కీ మత్తు ఇచ్చింది అప్పుడు నికిత వచ్చి రామ్ నీ చూసింది తనకు కొంచెం గాయాలయ్యాయి తరువాత లీలా వైపు చూసింది ఎందుకో లీలా నీ చూడగానే తనలో ఏదో తెలియని ఒక ఫీలింగ్ మొదలు అయ్యింది నికిత కీ అప్పుడే చంద్రుడి కాంతి తాకి రామ్ కీ మెల్లగా శక్తులు రావడం మొదలైంది అదే సమయంలో అక్కడికి రామ్ అమ్మమ్మ వచ్చి అక్కడ పడి ఉన్న లీలా నీ చూసి దగ్గరికి వచ్చి లీలా మోచేతి దెగ్గర చూసింది అక్కడ ఉన్న పుట్టు మచ్చ నీ చూసి షాక్ అయ్యింది అప్పుడే రామ్ పూర్తిగా కోలుకోని లీలా మీద దాడి చేయబోతుంటే అప్పుడు రామ్ అమ్మమ్మ “రేయ్ అది నీ చెల్లి రా” అని చెప్పింది అప్పుడు రామ్ ఒక్కసారిగా ఆగి పోయాడు “ఏంటి అవ్వ నువ్వు చెప్పేది” అని అడిగాడు “అవును అయ్య అది నీ చెల్లెలు మీరు ఇద్దరు కవల పిల్లలు పాప పుట్టిన రోజు రాత్రి చూస్తే తనకు కళ్లు మొత్తం ఒక తెల్ల పొర తో కప్పి ఉన్నాయి అందుకే ఎవరికి తెలియకుండా తీసుకోని పోయి అడవిలో వదిలేశా” అప్పుడే అలెక్స్ రామ్, లీలా ఇద్దరిని కలిపి ఒకటే బుల్లెట్ తో లేపేయాలి అని చూసి గన్ తో రెడీ గా ఉన్నాడు అప్పుడే ఒక గబ్బిలం కదిలించడం తో ఆ గన్ గురి మారి రామ్ అమ్మమ్మ కీ తగిలి చనిపోయింది అప్పుడే లీలా లేచి werewolf గా ఉన్న రామ్ నీ తన దెగ్గర ఉన్న స్కానర్ లో danger అని రావడంతో రామ్ నీ తన గన్ తో కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
లీలా కీ చూపు లేకపోవడంతో తన దెగ్గర ఉన్న sensor లో రామ్ నీ danger గా చూపించడంతో ఏమీ ఆలోచించకుండ రామ్ నీ కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది లీలా కానీ అవి మామూలు మెటల్ బుల్లెట్స్ అవ్వడం వల్ల రామ్ కీ ఏమీ కాలేదు ఆ తర్వాత లీలా తన స్మార్ట్ వాచ్ సహాయం తో అడవిలో తను వెళ్లే దారి లో మొత్తం స్కాన్ చేసి ఆ వాచ్ లో నుంచి వచ్చే సూచనలు విని పారిపోతూ ఉంది ఆ తర్వాత తను ఒక చెరువు దెగ్గర ఆగి నీళ్లు తాగుతూ ఉంటే ఎవరో తన వైపు అడుగులు వేస్తున్న శబ్దం విని తన గన్ తీసి “అక్కడే ఆగు దగ్గరికి రావ్వోద్దు” అని చెప్పింది దానికి నికిత “నేను నీకు ఎలాంటి హాని చేయడానికి రాలేదు నీతో మాట్లాడాలి అని వచ్చా నేను డాక్టర్ నీ నీకు ట్రీట్మెంట్ అవసరం ప్లీజ్ నన్ను నా పని చేయని” అని చెప్పి ముందుకు వచ్చి లీలా కీ first aid చేస్తూ ఉంది నికిత “ఈ అడవిలో నీ లాంటి అందమైన డాక్టర్ ఉంటుంది అని తెలిస్తే ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఉండేదాని ” అని చెప్పింది లీలా, దానికి నికిత నవ్వుతూ “చూపు లేకున్నా సరే ఎలా నా అందం చూశావ్” అని అడిగింది దానికి లీలా “నేను నీ గొంతు విని నా అనుమానం తో నీ అందం గురించి ప్రశ్న వేశా నువ్వు ఎదురు ప్రశ్న తో నాకూ బదులు ఇచ్చావు” అని అనింది దాంతో నికిత కూడా నవ్వింది “మీ నాన్న నీకు ఒక werewolf తో పోటీ పడే అంతగా ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడు” అని అడిగింది నికిత దానికి లీలా “ఏమో నాకూ తెలియదు కానీ నాన్న కీ నేను అంటే ఎందుకో నమ్మకం నేను ఏదైనా సాధిస్తాను అని అందుకే నన్ను తన కమాండర్ గా చేసుకొని తన గెలుపు లో నాకూ వాటా ఇస్తున్నాడు కానీ మొన్న ఆ మనోహర్ గొంతు విన్న తర్వాత ఏదో తెలియని ఆప్యాయత ఆ గొంతులో వినిపించింది ఆయన గొంతు విన్నాక ఏదో తెలియని అనుబంధం కనిపించింది” అని చెప్పింది లీలా దానికి నికిత “ఎందుకంటే మీ నాన్న దేవ్ కాదు మనోహర్ అంకుల్ నువ్వు ఈ అడవికి చెందిన వారసురాలివి దేవ్ నిన్ను తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు” అని చెబితే దానికి లీలా కోపంగా తన గన్ తీసి నికిత గుండె మీద పెట్టి ఎందుకో ఆగి అక్కడి నుంచి వెళ్లిపోయింది లీలా వీళ్ల మాటలు విన్న అలెక్స్ జరిగింది మొత్తం దేవ్ కీ చెప్పాడు.
దాంతో దేవ్ తన ఫోన్ నీ విసిరి కొట్టి “ఇన్ని రోజులు పాటు తన చేతిలోనే అదృష్టం పెట్టుకొని 20 సంవత్సరాలు టైమ్ వేస్ట్ చేశాను” అని కోపంగా అరుస్తూ ఆవేశము లో ల్యాబ్ లోకి వెళ్లి అక్కడ శంకర్ కీ sonic sound rays తో torture చేస్తూ శంకర్ నుంచి తన werewolf శక్తులు సులభంగా బయటకు తీయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ శక్తులు శంకర్ కీ పుట్టుకతో వచ్చినవి కాబట్టి దాని వేరు చేయలేక పోయాడు దాంతో శంకర్ లో ఉన్న రక్తం మొత్తం బయటికి లాగి శంకర్ నీ జీవచ్ఛవం లాగా చేసి ఆ రక్తం నీ తన గార్డ్స్ కీ ఎక్కించాడు కానీ ఎవరూ ఆ శక్తిని భరించలేక చనిపోయారు దాంతో దేవ్ తన దెగ్గర ఉన్న scientist అందరినీ అరుస్తూ ఉన్నాడు అప్పుడు ఒక scientist వచ్చి “సార్ ఈ werewolf లో ఉన్న బ్లడ్ మొత్తం ఇంకో బ్లడ్ తో connect అయ్యి ఉంది అంటే ఒక molecular తో ఇంకో molecular link అయ్యి ఉంది ఈ రక్తం లోని ఇంకో molecule అంటే ఈ బ్లడ్ నీ కంట్రోల్ చేసే ఇంకో బ్లడ్ కనుక మనకు దొరికితే మనం అనుకున్నది చెయ్యెచ్చు” అని చెప్పాడు దానికి దేవ్ తిక్క రేగి వాడిని కాల్చి పక్కన ఉన్న ఇంకో సీనియర్ వైపు చూసి “వీడు ఏమీ చెప్పాడు అర్థం అయ్యేలా సింపుల్ గా చెప్పు” అన్నాడు దానికి ఆ సీనియర్ scientist “రామ్ రక్తం ఉంటే కానీ ఇది ఒక కొలిక్కి రాలేదు సార్” అని అన్నాడు దానికి దేవ్ తన గన్ లో ఉన్న బుల్లెట్స్ మొత్తం ఆ చనిపోయిన scientist లోకి దింపి “ఇంత చిన్న విషయం నీ వీడు ఇంత సాగదీసాడు వీడి ఫ్యామిలీ కీ రెండు కోట్లు డబ్బు ఇచ్చి వీడి ప్రతిభకు మనం ఇచ్చిన బహుమానం అని చెప్పండి” అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు దేవ్.
నికిత చెప్పింది విన్న తర్వాత నుంచి లీలా కీ కొంచెం అనుమానం వచ్చింది దాంతో వెళ్లి నికిత నీ కలిసింది అప్పుడు నికిత, లీలా కీ మొత్తం నిజాలు అని చెప్పింది కానీ దేవ్ అంత క్రూరుడు అనే విషయం మాత్రం తను ఒప్పుకోవడం లేదు ఆ తర్వాత నికిత తన ప్రేమ విషయం లీలా కీ చెప్పింది దాంతో లీలా కూడా నికిత నీ దగ్గరికి లాగి పెదవి మీద ముద్దు పెట్టి తన ప్రేమను చూపించింది ఆ తర్వాత శంకర్ శవం నీ ఊరి చెరువు లో పడేసి అందరికీ warning లాగా ఇచ్చారు అప్పుడు బాల “నేను అప్పుడే చెప్పా నను నాయకుడిగా చేసి ఉంటే ఇటా అయ్యేదా వాళ్ళని ఈ పాటికే ముక్కలు ముక్కలుగా కోసి తినేదునూ ఇప్పటికి మించింది లా నను నాయకుడిగా ఎంచుకొండి సాయంత్రానికి వాళ్ళని చంపేదాం” అన్నాడు దానికి గూడెం జనాలు కూడా అవును అన్నట్టు తల ఆడించారు అలా చేస్తే ప్రపంచానికి తమ్మ గుట్టు తెలిసి పోతుంది అని అర్థం చేసుకున్న రామ్ లేచి “మన గుంపులో నాయకుడిని ఎన్ను కొనికీ రెండు దార్లు ఉన్నాయి ఒకటి ముందు ఉన్న నాయకుడు తరువాత నాయకుడిని ప్రకటించడం రెండోది నాయకుడు అవ్వాలి అనుకునే వాళ్లు కుస్తీ పోటీ పడి గెలిచిన వాడు నాయకుడు అవుతాడు కాకపోతే శక్తులు లేకుండా పోటీ పడాలి” అని చెప్పాడు దానికి బాల సరే అన్నాడు రామ్ కీ పోటీ కీ దిగాడు దాంతో బాల తనకు చిన్నప్పటి నుంచి రామ్ మీద ఉన్న కసి మొత్తం తీర్చుకుంటున్నాడు,

Rey idhi sex story na leka Esho cinema Ki script Rasi ikkada peduthunnava endhi ra Babu nee Loveda lo sodhi