వాలు అలా ఆ విజువల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే రామ్ ఒక రంపం శబ్దం వినిపించింది ఏమీ జరుగుతుంది అని ఆలోచిస్తూ జాను నీ తీసుకోని చెరువు పక్కన ఉన్న ప్లేస్ కీ వెళ్లారు అక్కడ కొంత మంది చెట్లు నరుకుతు పెద్ద పెద్ద containers తీసుకోని అడవిలోకి వచ్చారు, అది చూసి రామ్ “హలో ఎవరూ మీరు ఇది ఫారెస్ట్ రేంజ్ ఇక్కడికి ఇంత పెద్ద containers ఇక్కడికి ఎందుకు తెచ్చారు అసలు మీకు ఇక్కడ permission ఎవరూ ఇచ్చారు” అని అడిగాడు అప్పుడు వాళ్లలో బాడి గార్డ్ డ్రస్ లు వేసుకొని ఉన్న కొంతమంది కీ ఉన్నారు వాళ్ల నుంచి బాగా ఎత్తు బలం ఉన్న అలెక్స్ ముందుకు వచ్చి
“ఇది ప్రైవేట్ property చెప్పాలి అంటే నువ్వే మా స్థలం లోకి వచ్చావు మర్యాదగా వెళ్ళండి లేకపోతే బలవంతంగా బయటకు పంపాలసీ వస్తుంది” అని అన్నాడు దానికి రామ్ “నువ్వు ఎవడివిరా నా అడవి నుంచి నను బయటికి పంపేది” అని అన్నాడు దాంతో అలెక్స్ తన walkitaklie లో “boys clear this crap” అని చెప్పాడు దాంతో మిగిలిన బాడిగార్డ్స రామ్ మీదకు వచ్చారు, వచ్చిన వాళ్లని వచ్చినట్లు కుమ్మి అవతల పడేశాడు రామ్ దాంతో అలెక్స్ ఏ రంగంలోకి దిగి రామ్ మీదకు వెళ్లాడు అప్పుడు రామ్ వాడి చాత్తి మీద ఒకటి గుద్దాడు అంతే వాడు నెల మీద పడి జారుకుంటు వెళ్లాడు అప్పుడే టెంట్ లోపల నుంచి బయటకు వచ్చిన లీలా తన వైపు జారుతు వస్తున్న అలెక్స్ భుజం మీద కాలు వేసి ఎగిరి రామ్ మీదకు దూకి ఒక గుద్దు గుద్దింది అంతే రామ్ 5 అడుగుల అవతల వెళ్లి పడ్డాడు లీలా కొట్టిన ఒక దెబ్బకు రామ్ కీ దిమ్మ తిరిగింది ఆ దెబ్బ కీ రామ్ మళ్లీ లేచి నిలబడలేక పోయాడు అప్పుడు లీలా చిటికె వేస్తే మిగిలిన బాడిగార్డ్స రామ్ నీ ఎత్తి బయటకు వేసే లోపు మనోహర్ వచ్చి రామ్ నీ పట్టుకున్నాడు.
“రేయ్ ఏవరా నా కొడుకును కొట్టింది” అని అరిచాడు మనోహర్ దానికి అలెక్స్ “రేయ్ మసలోడా మర్యాదగా వెళ్లు లేదు అనుకో నీ కొడుకు తో పాటు నువ్వు కూడా పోతావు” దాంతో మనోహర్ అలెక్స్ నోటి నుంచి మాట కూడా పూర్తి కాక ముందే వాడిని ఎత్తి భుజం మీద వేసుకొని వాడి ఎముకల విరిచి కింద పడేసి “ఈ తోడేలు ముసలోడు అయి ఉండొచ్చు కానీ వేటాడం ఇంకా మరిచి పోలేదు” అని అన్నాడు ఆ డైలాగ్ కీ జాను గట్టిగా విజిల్ వేసింది అప్పుడు లీలా వచ్చి మనోహర్ తో “సార్ ఇక్కడ మాకు ఫ్యాక్టరీ పెట్టుకోవడం కోసం గవర్నమెంట్ పర్మిట్ ఫారెస్ట్ డిపార్టుమెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అంత కంటే ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మీ ఊరి graduates సంతకం పెట్టిన నో objection form” అని రామ్ సంతకం పెట్టిన form చూపించింది లీలా అప్పుడే ఒక హెలికాప్టర్ వచ్చి దిగింది అందులో నుంచి దేవ్ దిగాడు, దేవ్ నీ చూసిన మనోహర్ కీ విషయం అర్థం అయ్యింది తన కొడుకు తొందరపాటు చర్యలు ఎంత అనర్థం తీసుకోని వచ్చిందో మనోహర్ కీ అర్థం అయ్యింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి పర్సనల్ గా మాట్లాడానీకి పక్కకు వెళ్లారు రామ్ నీ తీసుకోని వెళ్లమని జాను కీ చెప్పాడు మనోహర్.
“సో చాలా రోజులు అయ్యింది మనోహర్ ఎలా ఉన్నావు, of course బాగానే ఉన్నావు కానీ నీ మొదటి భార్య నీ పెద్ద కొడుకు ఎలా ఉన్నారో తెలుసా” అని అడిగాడు దేవ్ దాంతో మనోహర్ తన ఫోన్ తీసి ధర్మశాల లో శ్రీను కోసం పెట్టిన అబ్బాయి కీ ఫోన్ చేశాడు అక్కడ అంత మామూలుగా ఉంది అని చెప్పాడు “నిజం గా నా చెల్లి నీతో ఎందుకు వచ్చేసిందో ఇప్పుడు అర్థం అయ్యింది నీ అంత caring చేసే వాడిని నేను కూడా తెచ్చే వాడిని కాదు ఏమో సరే డీల్ సింపుల్ నువ్వు నాకూ surrender అయితే ఈ అడవిలో ఒక ఆకు కూడా తెగ కుండా వెళ్లి పోతా లేదు అనుకో ఈ గూడెం జనం రోజు రోజుకు విలవిల లాడి చస్తారు sample చూస్తావా ” అని చెప్పి తన tab లో ఒక video చూపించాడు అందులో రామ్ కీ ఇష్టమైన ఏనుగు నీళు తాగడానికి వెళ్లింది అప్పుడు ఆ చెరువు కింద దేవ్ వాళ్లు వేసిన గ్యాస్ పైప్ లైన్ ఉంది దాని ట్రిగ్గర్ చేశాడు దాంతో మనోహర్ ఆ ఏనుగు నీ కాపాడాలని వెళ్లాడు అప్పుడు ఏనుగు కాలి pressure వల్ల గ్యాస్ పైప్ విరిగి ఆ పైప్ పేలింది దాని కాపాడాలని వచ్చిన మనోహర్ కూడా ఆ బ్లాస్ట్ లో పేలిపోయాడు.
లీలా కొట్టిన దెబ్బకు స్ప్రుహ కోల్పోయిన రామ్ తిరిగి లేచే సరికి గూడెం మొత్తం ఆర్తనాదాలతో మునిగి పోయింది మనోహర్ చావు వార్త విని రామ్ ఉన్న చోట కూలబడి పోయాడు, తన కంట్లో నుంచి నీరు కారుతుంది తను ఎప్పుడు అసహ్యించుకోనే తన తండ్రి అంటే తనకు ఇంత ప్రేమ ఉందా అని రామ్ ఆశ్చర్య పోయాడు ఆ తర్వాత మనోహర్ శవం లో ఒక్కో భాగం నీ ఎరుకోని తెచ్చారు అది చూసి రామ్ గుండె పగిలేలా ఏడ్చాడు రామ్ అప్పుడు ఆ గూడెం మీద నుంచి drone camera తో జరిగేది మొత్తం గమనిస్తు ఉన్న దేవ్ తన నోట్లో కాలుతూ ఉన్న సిగరెట్ నీ తీసి తను ఫ్రేమ్ చేయించి పెట్టిన స్వప్న, మనోహర్ పెళ్లి ఫోటో లో మనోహర్ మొహం మీద కాల్చి కసి తీరా ఆ ఫోటో మొత్తం లో మనోహర్ కాలిపోయే దాక దాని కాల్చేశాడు.
(20 సంవత్సరాల క్రితం)
స్వప్న ఒక pharmaceutical company ఓనర్ కూతురు కాలు బయటకు పెట్టాలి అన్న కూడా బెంజ్ కారులోనే బయటకు వెళ్లేది అలాంటి స్వప్న కీ ఒక సవతి అన్న ఉన్నాడు వాడే దేవ్, దేవ్ తల్లి చిన్నతనం లోనే చనిపోవడంతో స్వప్న వాళ్ల అమ్మ నీ దేవ్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె దేవ్ నీ ప్రేమగానే చూసేది కాకపోతే ఎప్పుడైతే స్వప్న పుట్టిందో అప్పటి నుంచి దేవ్ మీద ఉన్న ప్రేమ మొత్తం స్వప్న మీద చూపించడం మొదలు పెట్టారు ఇంట్లో వాళ్లు దాంతో దేవ్ లో అభదత్రబావం పెరిగి పోయింది ఎప్పుడు స్వప్న నీ కంట్రోల్ చేయడానికి చూసే వాడు అలా కొన్ని రోజులకు వాళ్ల నాన్న చనిపోవడంతో ఆస్థి మీద, తన మీద అధికారం చెల్లాయించే వారు లేకపోవడంతో తనని తానే రాజు గా ప్రకటించుకున్నాడు 17 సంవత్సరాలకే ఒక వ్యాపార సామ్రాజ్యంకి యువరాజు నుంచి రాజు గా మారిన దేవ్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అయ్యాయి, పేరుకు పైకి చెల్లి అని పిలిచిన దేవ్ కీ ఎప్పుడు స్వప్న మీద కామం మాత్రమే ఉంది తన సొంత చెల్లి కాదు సవతి చెల్లి కదా అని కళ్లు మూసుకొని పోయి స్వప్న మీద అధికారం మొదలు పెట్టాడు ఇంట్లో ఏమీ బట్టలు వేసుకోవాలి బయటకు వెళ్లినప్పుడు ఏమీ వేసుకోవాలి అని ప్రతిది దేవ్ వే నిర్ణయించేవాడు, దాంతో స్వప్న కీ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేది అప్పుడు స్వప్న కీ ఒక ప్రాజెక్ట్ కోసం వెటర్నరీ pg స్టూడెంట్స్ తో కలిసి ఒక జూ పార్కు కీ వెళ్లాల్సి వచ్చింది అప్పుడే తను మొదటి సారి మనోహర్ నీ చూసింది అందరిని నవ్విస్తూ సరదాగా ఉండే మనోహర్ నీ చూసి ఇష్టపడింది స్వప్న ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దేవ్ స్వప్న మీద రేప్ చేయడానికి చూశాడు ఆ తర్వాత దేవ్ నీ స్వప్న తన scapel (డాక్టర్ సర్జరీ చేసే blade) తో కోసి అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత మనోహర్ ఇంటికి వెళ్లింది స్వప్న ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి పడుకుని మరుసటి రోజు ఉదయం ఇద్దరు దేవ్ ఆఫీసు కీ వెళ్లారు అప్పుడు దేవ్ నీ మనోహర్ కుక్కను కొట్టినట్టు కొట్టి అదే scapel తో దేవ్ మొహం మీద ఒక గాటు పెట్టి వాడి ముందే స్వప్న మెడలో తాళి కట్టి, స్వప్న నీ తీసుకొని వెళ్లిపోయాడు మనోహర్ ఆ తర్వాత cctv లో footage లో స్వప్న మనోహర్ ఫోటో నీ తీసుకోని పెట్టుకున్నాడురోజు వాళ్లని చూస్తూ psycho లాగా తయారు అయ్యాడు.

Rey idhi sex story na leka Esho cinema Ki script Rasi ikkada peduthunnava endhi ra Babu nee Loveda lo sodhi