పూర్ణ చంద్రుడు Part 6 2

రామ్, లీలా గతం గురించి తెలుసుకున్న శ్రీను, రామ్ నీ ఎలాగైనా సరే బయటకు తీసుకోని రావడానికి ఆలోచిస్తూ ఉంటే దేవ్ నుంచి ఫోన్ వచ్చింది “హలో నా మేనల్లుడా నిన్ను పొద్దున చూసినప్పుడు అనిపించింది ఈ మొహం ఎక్కడో చూసినట్లు ఉంది అని ఆ తర్వాత నా టేబుల్ మీద ఉన్న మీ అమ్మ ఫోటో చూశాక గుర్తుకు వచ్చింది అది మీ అమ్మ మొహం అని తన పోలికలు అని నీకు దింపింది మీ అమ్మ మైసూర్ లో ఉంది అంట కదా మరి నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ మీ అమ్మ నీ ఎవరూ చూసుకుంటారు” అని అడిగాడు దానికి శ్రీను మౌనంగా వింటూ ఉన్నాడు అప్పుడు దేవ్ “నీకు జన్మించిన తల్లిని కాపాడుకుంటావా లేదా నీ సవితి తమ్ముడి నీ కాపాడుకుంటావా” అని అడిగి నవ్వుతూ ఉన్నాడు దేవ్ అప్పుడు శ్రీను గట్టిగా విజిల్ వేస్తూ “మా నాన్న నాకూ శ్రీను అని పేరు పెట్టాడు కానీ నాకూ ఒక కంస మామ ఉన్నాడు అని చెప్పలేదు అయిన నీకు కంసుడికి పోలిక ఏంటి వాడికి కనీసం చెల్లి అంటే అంతో ఇంతో ప్రేమ ఉంది నీలా కామం లేదు నా అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకున్నావూ కానీ నాకూ ఒక పెళ్లాం ఉంది అని తెలియదా మామ ఫోన్ చేసుకో నీ కూతురు అక్కడ షో పూర్తి చేసి ఉంటది బొమ్మ బ్లాకబస్టర్ అంతే” అని ఫోన్ పెట్టేసాడు అప్పుడు దేవ్ తన మనుషులకు ఫోన్ చేశాడు దాంతో పద్దు ఆ ఫోన్ ఎత్తి video call లో చనిపోయిన తన మనుషులను చూపించింది ఒక్కొక్కరి శరీరం నుంచి తలలు, చేతులు తెగి పడి ఉంటే ఆ భయానక దృశ్యాలు చూడలేక పోయాడు దేవ్ అప్పుడు స్వప్న ఫోన్ తీసుకోని “ఎలా ఉన్నావ్ దేవ్ చూసి చాలా రోజులు అయ్యింది నువ్వు రామ్ నీ ఏమార్చిన్నటు నా కొడుకును ఏమార్చలేవు వాడు ఎప్పుడు పది అడుగులు ముందు ఆలోచించి అడుగు వేస్తాడు జాగ్రత్త because my son is one and only piece” అని చెప్పింది ఆ తర్వాత ఫోన్ నీ పద్దు వైపు విసిరితే పద్దు గట్టిగా గర్జిస్తే ఆ సౌండ్ frequency కీ దేవ్ చేతిలో ఉన్న ఫోన్ కూడా పేలిపోయింది దాంతో తన చిటికెను వేలు కీ గాజు ముక్కలు గుచ్చుకోని రక్తం కారింది దేవ్ కీ దాంతో దేవ్ లో మొదటి సారి భయం మొదలైంది.

1 Comment

Add a Comment
  1. Rey idhi sex story na leka Esho cinema Ki script Rasi ikkada peduthunnava endhi ra Babu nee Loveda lo sodhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *