పూర్ణ చంద్రుడు Part 6 2

అప్పుడే ఊరిలో ఉండే werewolves అందరూ రాత్రి అడవుల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు లక్ష్మి ,రామ్ నీ జాను నీ తీసుకోని వచ్చి మనోహర్ కీ చూపించింది వాళ్ళకి కొన్ని medicines ఇవ్వడానికి నికిత కూడా అక్కడికి వచ్చింది దాంతో లక్ష్మి పొగరు గా నికిత ముందే జాను నీ అందరికీ చూపించి “ఢిల్లీ లో బాగా డబ్బు ఉన్న వాళ్ల కూతురు ఈ పాప మనోడిని ఇష్టపడి ఎంట వచ్చింది మనోడు వంటోడు అని ఏమీ సిగ్గు పడలా” అని నికిత మనసు బాధ పడాలి అని నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంది లక్ష్మి కానీ నికిత మాత్రం లక్ష్మి అమాయకత్వం కీ కొంచెం నవ్వకుంది దాంతో ఆమె ego satisfy చేద్దాం అని eye డ్రాప్స్ కంట్లో వేసుకొని వచ్చి రామ్ కీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి లక్ష్మి చూడకుండా నవ్వుతూ వెళ్లిపోయింది దాంతో లక్ష్మి ego satisfy అయ్యి రామ్ దగ్గరికి వచ్చి “చూసినావా రా దానికంటే డబ్బున పిల్ల, అందమైన పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటాందని ఎట్ల కుళ్లుకుంటా పోయిందో” అని చెప్పింది దానికి రామ్ తన తల్లి అమాయకత్వం కీ నవ్వుకొని ఆమెను కౌగిలించుకున్ని నుదుటి మీద ముద్దు పెట్టాడు అప్పుడు మనోహర్ రామ్ వైపు చూస్తే రామ్ కొంచెం భయం భయంగా మనోహర్ వైపు చూస్తూ ఉన్నాడు, మనోహర్ లక్ష్మి తో జాను నీ తీసుకోని ఇంటికి వెళ్లమని చెప్పాడు దాంతో అప్పుడు గుర్తుకు వచ్చింది లక్ష్మి కీ ఆ రోజు పౌర్ణమి అని దాంతో రామ్ తల మీద మొట్టికాయ వేసింది “పిల్ల నీ మొదటి తూరి ఇంటికి తీసుకోస్తానావు చూసుకో బలా” అని తిట్టింది అప్పుడు జాను ఏమీ జరిగింది అని అడిగింది దానికి రామ్ “మేము ఈ రోజు రాత్రి hunt కీ వెళ్లాలి నువ్వు అమ్మ తో ఇంటికి వెళ్లు” అని అన్నాడు దానికి జాను నేను వస్తా అని అడిగింది అప్పుడు మనోహర్ అది చాలా danger ఇంటికి వెళ్లు అని సీరియస్ గా అనే సరికి జాను కొంచెం భయపడి లక్ష్మి తో ఇంటికి బయలుదేరింది.

మనోహర్ వెనకు తిరిగి రామ్ వైపు చూశాడు దానికి రామ్ భయం తో చేతులు వెనకు పెట్టి తల దించి నిలబడి ఉన్నాడు అప్పుడు మనోహర్ రామ్ భుజం మీద చేయి వేసి దగ్గరికి లాగి తన ఫోన్ లో పద్దు ఫోటో చూపించాడూ తనని చూడగానే రామ్ “అబ్బ సూపర్ ఉంది ఎవరూ డాడ్ ఈ అమ్మాయి” అని అడిగాడు “కళ్లు పోతాయిరా ఏదవ మీ వదిన శ్రీను గర్ల్ ఫ్రెండ్” అని చెప్పాడు, దానికి రామ్ “మీకు ఎలా తెలుసు” అని అడిగాడు దానికి మనోహర్ “మీ అన్న saftey కోసం నేను ఎప్పుడూ ఒకడిని వాడి వెనుక పెడతా మన గూడెం లో చదువుకునే పిల్లల్ని మీ అన్న ఏ కాలేజీ లో ఉంటే ఆ కాలేజీ కీ పంపి సేఫ్ guard చేస్తున్నా అలా సార్ ప్రేమ లో పడ్డాడు అని తెలిసింది అన్న తమ్ములు ఇద్దరు ఖాళీగా లేరు కదా ” అని అన్నాడు దానికి రామ్ సిగ్గు పడ్డాడు “ఆ అమ్మాయి నీ తీసుకోని వచ్చేది ఏదో రేపు తీసుకోని రావ్వోచ్చు కదా” అని అన్నాడు దానికి రామ్ “ఏమో అమ్మకు తనని పరిచయం చేయాలని ముందు వెనుక చూసుకోకుండా వచ్చేశాం ” అని అన్నాడు అదే అదునుగా భావించిన రామ్ resort విషయం చెప్పాడు కానీ దేవ్ నీ కలిసిన విషయం చెప్పలేదు దానికి మనోహర్ కూడా resort వస్తే మంచిదే అన్నాడు ఊరి లో పిల్లల కీ ఉద్యోగాలు వస్తాయని ఆలోచించాడు.

ఆ రోజు రాత్రి పున్నమి చంద్రుడి కిరణాలు మొత్తం ఆకాశం అంత వ్యాపించాయి గూడెం లో ఆడవాళ్లు అంత చేరి పుళ్ళు కుడుతు రేపు పండుగ కీ తయారిలో ఉన్నారు జాను కూడా వాళ్లతో చేరి సహాయం చేస్తూ ఉంది అప్పుడు నికిత కనిపిస్తే తనతో మాట్లాడాలని చూసింది, ఇద్దరు చెరువు దెగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు జాను అడిగింది పొద్దున ఎందుకు ఎడిచావు అని దానికి నికిత అంతకు ముందు లక్ష్మి తో జరిగిన సంఘటన మళ్లీ తను ఒక homesexual అని జరిగింది చెప్పింది, దానికి జాను నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది దానికి నికిత మాస్ appeal ఉన్న అమ్మాయి కావాలి అని చెప్పింది దానికి ఇద్దరు నవ్వుతూ ఉంటే ఒక గొర్రె పిల్ల అరుస్తూ కనిపించింది జాను కీ దాంతో దాని వెనుక వెళ్లాలని చూసింది నికిత వద్దు అని చెప్పిన దాని వెనుక అడవిలోకి వెళ్ళింది జాను దాంతో నికిత తన పర్స్ లో ఉన్న tranqulizer తీసుకోని జాను వెనుక వెళుతూ మనోహర్ దెగ్గర ఉన్న walkie talkie కీ “code red” అని మెసేజ్ పంపింది గుహలో ధ్యానం చేస్తున్న మనోహర్ మెసేజ్ విని లేచ్చాడు (చంద్రుణ్ని కాంతి తగిలే వరకు ఎవరూ werewolf గా మారలేరు) దాంతో తన ముందు ఉన్న వాళ్లను లేక వేస్తూ ఉన్నాడు అప్పుడు బాల లేడు అని గుర్తించి రామ్ వైపు చూసి వెళ్ళు అని సైగ చేశాడు అప్పుడు రామ్ తన దెగ్గర ఉన్న జాను kerchief వాసన చూసి జాను వెనుక వెళ్లాడు.

1 Comment

Add a Comment
  1. Rey idhi sex story na leka Esho cinema Ki script Rasi ikkada peduthunnava endhi ra Babu nee Loveda lo sodhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *