హసీనా అండ్ శృతి 470

ఢాకా లో ఫైవ్ స్టార్ హోటల్.
ఫంక్షన్ హాల్ లో అన్ని గ్రూప్ ల dons మందు తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
హోటల్ రిపేర్ అని మూసేశారు.
మీర్ తో పాటు కొద్ది మందికి తెలుసు అక్కడ ఎవరెవరు ఉన్నారో..
కాసేపటికి హల్ లో డాన్స్ చేస్తూ కవ్విస్తున్న ముద్దు గుమ్మ లు డాన్స్ ఆపేశారు.
గాడ్ ఫాదర్ రావడంతో అందరూ లేచి నిలబడ్డారు.
“ఇట్స్ ఓకే అందరు సరదాగా ఉండండి”అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ మళ్లీ ఉత్సాహం పెంచారు గాడ్ ఫాదర్.
“సార్ ఇతను సాగర్”అంటూ పరిచయం చేశాడు బెంగాల్ డాన్ ఒక ముఫై ఐదు ఏళ్ల మనిషి ని.
“ఓహ్ ఎవరు ఇతను”అడిగాడు g f.
“సార్ ఇతను వైజాగ్ లో ఎప్పటి నుంచో స్మగ్లర్ గా ఉన్నాడు.ఇప్పుడు అది క్యాపిటల్ అవుతోంది.
మనకి ఉపయోగ పడతాడు.కిందటి వారం గన్స్ ను వైజాగ్ నుండి కోల్కతా పంపాడు”ఆపకుండా చెప్పాడు.
“ఓహ్ యా ,,నిజమే వైజాగ్ వైపు అందరూ వెళ్తారు,, మాఫియా కూడా వెళ్ళాలి.
అక్కడ ఉన్న అన్ని అవకాశాలు వాడుకోవాలి.
అన్ని మన కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి”అన్నాడు g f.
“సార్ మీరు నా ముందు ఉంటే నేను అన్ని చేస్తాను. ఏపీ మొత్తాన్ని కంట్రోల్ చేయవచ్చు.”అన్నాడు సాగర్.
“యా ,,బట్ ముందు వైజాగ్ మీద దృష్టి పెట్టు.
అక్కడి నుండి ఆరు గంటల్లో భువనేశ్వర్,అక్కడి నుంచి ఆరుగంటల్లో కోల్కతా. మంచి ప్రదేశం వైజాగ్ మన మాఫియా కి.”అంటూ ఆశీర్వాదం ఇచ్చాడు g f.

ఒక గంట తర్వాత ఇక అందరూ వెళ్లి పోయే టైమ్ లో మీర్ ఆ హోటల్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు.
అతనితో ఇరవై మంది కానిస్టేబుల్స్ ఉన్నారు.
“డోర్ ఓపెన్ చెయ్యి”అరుస్తున్నాడు మీర్.
“సార్ రిపేర్ అయ్యేదాకా తెరవద్దు అన్నారు”చెప్పారు గేట్ వాచ్మెన్ లు.
వాళ్ళ మధ్య రగడ జరుగుతుంటే ఆ విషయం గాడ్ ఫాదర్ కి తెలిసింది.
“శత్రువులు వచ్చారు ఇప్పడిదాక మనం మాట్లాడుకున్న వ్యాపార విషయాలు గుర్తు పెట్టుకోండి.
అవి సత్యం అని నమ్మండి.
మనం చేసే ప్రతి పని మన పెళ్ళాం పిల్లల కోసం అని గుర్తు పెట్టుకోండి,ఇక ఇక్కడ నుండి తప్పుకొండి”చెప్పి హోటల్ నుండి బయటకి ఉన్న మార్గం లో వెళ్ళిపోయాడు గాడ్ ఫాదర్.
కొద్ది సేపట్లోనే మిగిలిన వారు కూడా హోటల్ నుండి ఉన్న వేరు వేరు దారుల్లో బయటకి వచ్చి టాక్సీ లు క్యాబ్ లు ఎక్కి వెళ్లిపోయారు.
మీర్ అరగంట తర్వాత లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఏమి లేదు,ఎవరు లేరు.
పళ్ళు నురుకుంటు ఉండి పోయాడు మీర్.
కానీ అతనే ఈ రైడ్ చేసిన విషయం బంగ్లాదేశ్ మాఫియా కి అరగంటలో తెలిసిపోయింది.
ఇలాంటి చిన్న విషయాలు డాన్స్ పట్టించుకోరు ప్రతీకారం చెయ్యమని లోకల్ గూండాలకి డబ్బు ఇచ్చి వదిలేసారు.
“జాగ్రత్త”నిర్లిప్తంగా చెప్పాడు జియా.
అతనికి చెప్పకుండా ఈ పని చేశాడు మీర్.
మీర్ ఇంటికి వచ్చేసరికి హసీనా ఎదురుచూస్తోంది
“ఏమిటి ఆలా ఉన్నారు “అడిగింది ..”ఏమి లేదు “అంటూ బాత్రూం లోకి దూరాడు.
ఆటను స్నానము చేసి వచ్చేసరికి ఫుడ్ రెడీ గ ఉంచింది హసీనా ..
“ఒక్కదాన్నే ఉండాలంటే బోరింగ్ గా ఉంది “అంటూ తనుకూడా కూర్చుంది .
“కొన్ని రోజులు మీ ఇంటికి వేళ్ళు “అన్నాడు మీర్ ఫుడ్ తింటూ
“ఎందుకు “అడిగింది ఆమె వింతగా చూస్తూ
“కొత్త పెళ్ళాన్ని ,, కన్నెరికం చేయకుండా వెనక్కి పంపకూడదు “అంది సిగ్గుతో తల వంచుకుని
మీర్ మాట్లాడకుండా భోజనం చేసి పడుకుని నిద్ర లోకి వెళ్ళాడు ..
హసీనా కి మీర్ మీద చిరాకు వచ్చింది .
@@@@

1 Comment

Comments are closed.