హసీనా అండ్ శృతి 470

రూమ్ ల్లో గుట్టలుగా ఉన్న ఫైల్స్ చూస్తూ ఆశ్చర్య పోయింది శృతి .

ఆమె ని చూస్తూ అంది లేడీ ఎస్ ఐ “బెంగాల్ cid చాల పెద్దది మాడం ,రేంజ్ చాల దూరం ఉంటుంది కొన్ని సార్లు నార్త్ ఈస్ట్ లోకి ,కొని సార్లు ఒడిషా నుండి వైజాగ్ వరకు మనం చొరబడాల్సి ఉంటుంది “అంది
”అంత క్రైమ్ ఉంటుందా “అడిగింది శృతి తన చైర్ లో కూర్చుంటూ
‘అవును మాడం ,,మనది బోర్డర్ స్టేట్ ,,సౌత్ ఇండియా లాగా ప్రశాంతం గ ఉండటం బోర్డర్ స్టేట్స్ కి కుదరదు “అంది
“ఆఫ్కోర్స్ టెర్రొరిస్ం ,స్ముగ్గ్లింగ్ ఉంటాయి “అంది శృతి
‘మాడం నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్స్ లో కూడా పనిచేసాను ,,,ఆ రెండే కాకుండా ఇంకా చాల లిటిగేషన్స్ ఉంటాయి .”అంది
‘సరే చూద్దాం ,నాకు కేసు ఇవ్వాలి కదా “అంది శృతి .
వారం వరకు శృతి అప్పటి వరకు ఉన్న కేసు ఫైల్స్ చూస్తూ ,కోర్ట్ లో ప్రొసీడింగ్స్ చూస్తూ ,,మిగిలిన టైం లో కోల్కతా అంత తిరుగుతూ గడిపింది ..

“చెప్పరా నాయల ఎక్కడ దొరికాయి నీకు ఇవి”అడిగాడు ఎస్ ఐ జుట్టు పట్టుకుని.
“నన్ను వదిలె య్యాండి సార్ నాకు తెలియదు”ఏడుస్తున్నాడు వాడు.
ఆపకుండా తన్ని వదిలాడు పది నిమిషాలు ఎస్ ఐ.
తర్వాత ఎస్పీ రూం లోకి వెళ్లి “వాడు చెప్పట్లేదు సార్”అన్నాడు.
“మనకు బుల్లెట్స్ దొరికాయి,గన్స్ ఎక్కడ ఉన్నాయి”అన్నాడు ఎస్పీ.
ఎవరు మాట్లాడలేదు,అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో కంట్రోల్ రూం.
అక్కడ మిలిటెన్సీ ఎక్కువ.
“ఈ వారం లో వీడు రెండో వాడు.”అన్నాడు ఎస్పీ.
@@@@@
అదే టైం లో విశాఖ బీచ్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటున్నారు.
“చూసావా వింత విశాఖ రాజధాని అయ్యింది.”అన్నాడు ఒకడు.
“నమ్మలేక పోతున్నాను గురు నిజమే అంటావా”అడిగాడు రెండో వాడు.
“ఇంకా అనుమానమా ,, అదేంటి దూరం గా నీళ్లలో”
“ఓస్ ఏదో చిన్న డింగి,మన వైజాగ్ కి ఏ మిలిటెంట్ రాడు రా”అన్నాడు.
ఆ డింగి దూరం గా ఒక చోట వడ్డుకి చేరింది.
చేపలు పట్టే వారిలా ఉన్న కొందరు ఆ బస్తాలు దించుకున్నారు.
గంట తర్వాత అవి రోడ్డు మార్గం లో విజయనగరం,శ్రీకాకుళం మీదుగా పలాస కి చేరుకున్నాయి ఒక చిన్న వాన్ లో.
మూడు గంటల ప్రయాణం లో ఎవరు ఆపలేదు.
గంట తర్వాత వచ్చిన గూడ్స్ రైలు లో ఆ లగ్గజ్ ఎక్కించారు.చేపల మందు అని రాసి ఉంది బస్తాల మీద…

“ఇదో పెద్ద జోక్”అన్నాడు dig.
“ఏమిటి సార్ “అడిగింది శ్రుతి.
“సెంట్రల్ నుండి లెటర్,,షిల్లాంగ్ లో ఏవో క్లూస్ దొరికాయి జాగ్రతగా ఉండమని బోర్డర్ స్టేట్స్ కి లెటర్ ఇచ్చారు.ఒక కాపీ law and order వాళ్ళకి.ఒకటి మనకు.”అన్నాడు చిరాగ్గా.
“నేను ఫాలో చేస్తాను”అంది శ్రుతి.
“ఏమి చేస్తావు,ఎక్కడ ఏమి చేస్తున్నారో మనకు తెలియదు,ఈ వసుందర ఎవరో కానీ తెగ హడావుడి చేస్తుంది ప్రతిదానికీ”అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
శ్రుతి ఆ లెటర్ చదివి అందులో ఉన్న సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నెంబర్ నోట్ చేసుకుంది.
షిల్లాంగ్ కంట్రోల్ రూం కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంది.
ఆమెకి అర్ధం అయ్యింది ఎక్కడైనా గన్స్ స్మగ్లింగ్ ఉందా అని సెంట్రల్ అనుమానం.
&&&&&
“నువ్వు అలెర్ట్ చేసిన ఎవరు పట్టించుకోరు”అంది స్మిత టీ తాగుతూ.
“నా డ్యూటీ చేశాను”అంది వసుంధర వళ్ళు విరుచుకుంటూ.
“నువ్వు రోజు రోజు కూ సెక్సీ గా మారుతున్నావు”అంది స్మిత ఆమె ఛాతీ చూస్తూ.
వసుందర సిగ్గు తో “సర్లే ఈ మధ్య నెలకి ఒకసారి కూడా సెక్స్ దొరకట్లేదు”అంది paper lo ఉన్న ఫోటో చూస్తూ…

గూడ్స్ రైలు కట్టక్ లో ఆగినపుడు కొన్ని బస్తాలు దించారు ప్లాట్ఫారం కి రెండో వైపు.గూడ్స్ helper కి డబ్బు ఇచ్చారు.
తర్వాత ఖరగపూర్ చివరగా సంత్రగచిఔటరు లో దింపుకున్నారు.
&&&&&&
“సిటీ లోకి వచ్చి వెళ్లే వెహికల్స్ చెక్ చేయగలమా”అడిగాడు ట్రాఫిక్ కమిషనర.
“అసాధ్యం అన్ని చెక్ చేయలేము, రాండమ్ గా కొన్ని చేస్తున్నాము”అన్నాడు ఎస్ ఐ.
ఆ మీటింగ్ లో ఉన్న శృతికి సిస్టమ్ అర్థం అవుతోంది.
ఈ మీటింగ్ జరుగుతున్న టైం కి గన్స్ సిటీ లోపలికి అటు హౌరా,ఇటు కోల్కతా ల్లోకి వచ్చేశాయి.
+++++

1 Comment

Comments are closed.