హసీనా అండ్ శృతి 470

శ్రుతి — dsp సీఐడీ కోల్కతా.
హసిన — ఇన్స్పెక్టర్ మీర్ wife.
మీర్ ::: ఇన్స్పెక్టర్ ఢాకా
హాఫిజ్ :::: కానిస్టేబుల్ ఢాకా.
సాగర్:::: వైజాగ్ మాఫియా డాన్.
సరిత:::: సాగర్ లవర్ , వైఫ్.
ఫణి దాస్::: సాగర్ రైట్ హ్యాండ్,,సరిత బాయ్ ఫ్రెండ్
స్మిత:::ఢిల్లీ లో ఆఫీసర్.
ఇంకా స్మిత మామ, అత్త..పని వాళ్ళు.
హసీనా డాడీ.
శ్రుతి మమ్మీ , డాడీ.
+++++++++++++++++++++++++++++++++++

“నీకు ఒక విషయం తెలుసా మా దేశం ఎప్పుడు ఎవరిమీద దాడులు చెయ్యలేదు “అన్నాడు రాజ్ ,యూరోపియన్ జర్నలిస్ట్ రాబర్ట్ తో .

“షట్ అప్ ,నువ్వు దక్షిణ భారతం లో కూర్చిని అబద్దాలు చెప్పకు “అన్నాడు రాబర్ట్
“అబద్దమా ”
‘అవును ,దక్షిణా భరతం లో చాల రాజ్యాలు ఉండేవి ,యుద్దాలు జరిగేవి “అన్నాడు రాబర్ట్
“ఏమో నేను చరిత్ర చదవలేదు ,,మా లీడర్స్ అంటుంటే విన్నాను ”
‘”అది సరే ఏమంటున్నారు గాంధీ ,నెహ్రు ,పటేల్ “అడిగాడు రాబర్ట్
“పూర్తిగా తెలియదు ,,మద్రాస్ లో పని అవగానే ఢిల్లీ కి వెళ్తాను ”
“జిన్నా గట్టిగ ఉన్నాడు విభజన కోసం “అన్నాడు రాబర్ట్
“అయన అనుకుంటే సరిపోదు ”
“ఒక్కడే కాదు అతని వెనకాల భూస్వాములు చాలామంది ఉన్నారు “అన్నాడు రాబర్ట్
“మీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన తద్దినం ఇది “అన్నాడు రాజ్
“పొరపాటు మీరు ఎప్పుడు రాజ్యాలుగా విడిపోయే ఉన్నారు ,మాకు కొంచెం అవకాశం ఉండేసరికి దొరికిన రాజ్యాలని పెట్టుకున్నాము ..ఇప్పటికి వందల సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ “అన్నాడు రాబర్ట్
“అవునా , మా వాళ్ళు దేశం మొత్తం మీరు ఆక్రమణ చేసారు అన్నారు ”
“చరిత్ర చదవాలి మిత్రమా “అన్నాడు రాబర్ట్
“దక్షిణ భారతం లో ఆ అలవాటు మాకు లేదు “”

“మన మీద ఒత్తిడి బాగా ఉంది “అన్నాడు జిన్నా పైప్ పీలుస్తూ.

“నిజమే ఈస్ట్ బెంగాల్ నుండి ,ఆఫ్ఘన్ బోర్డర్స్ నుండి బెదిరిస్తున్నారు “అన్నాడు ఆసీస్టెంట్
“రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోతుంది త్వరలో అదికూడా ఒక కారణం ,వాళ్ళు ఇక్కడినుండి వెళ్ళిపోతారు “చెప్పాడు జిన్నా
“మనం విడగొట్టగలము పర్లేదు “అన్నాడు ఒక లీడర్ .
జిన్నా హోటల్ కిటికీ నుండి బయటకి చూస్తూ “నాకు ఈ బొంబాయి అంటే ఇష్టం ,,దీన్ని వదిలేయాలి అంటే బాధగా ఉంది “అన్నాడు .
####
‘”విభజనకి నేను ఒప్పుకోను ,అదికూడా మతం మీద ఆధారపడి “అన్నాడు గాంధీ
“మౌంట్ బాటెన్ చెప్పిన ప్రకారం మనం ఎక్కువరోజులు ఈ ఇష్యూ ని పట్టుకుని ఉండలేము “చెప్పాడు పటేల్
“జిన్నా ప్లాన్ పెద్దది ,,అయన మొత్తం ఈ దేశాన్ని నిలువుగా ,అడ్డం గ చేయాలనుకుంటున్నాడు “చెప్పాడు నెహ్రు .
‘నేను బతికుండగా అది జరగదు “చెప్పాడు గాంధీ .
###
రెండో రోజు
మౌంట్ బాటెన్ “చుడండి మీరు ఒక నిర్ణయానికి రవళి ,,దేశం లో అల్లర్లు మొదలు అయ్యాయి ,ఇప్పటికే చాల మంది చనిపోయారు “చెప్పాడు
“అలాంటిదేమి లేదు “అన్నాడు రాజ్ .
“స్టుపిడ్ ,సౌత్ ఇండియా లో కాదు నార్త్ ఇండియా సంగతి నేను చెప్పేది “అన్నాడు బాటెన్ .
“నిజమే సౌంత్ ఇండియా లో కులాల మధ్య యుద్దాలు ఉంటాయి “అన్నాడు రాజ్
‘”నువ్వు పొలిటికల్ అసిస్టెంట్ గ ఎలా ఉన్నావో”అన్నాడు పటేల్
“ముందు మన విషయానికి వద్దాం ,,స్వతంత్రం లోపల రాజ్యాలకి ఇస్తాము.
మేము పాలిస్తున్న భాగం లో ఈస్ట్ బెంగాల్ ,అటువైపు పంజాబ్ నుండి అంటే లాహోర్ మీదుగా ఉన్న ప్రాంతం పాకిస్తాన్ అవుతుంది “అన్నాడు బాటెన్
“ఇది అన్యాయం “అరిచాడు జిన్నా
“ఇండియా లో చాల సంస్థానాలు మా వాళ్ళు రూల్ చేస్తున్నారు అవికూడా మావే “అన్నాడు మల్లి
“పిచ్చి ఎక్కువ అయ్యింది నీకు ,ఇష్టం వచ్చింది అడిగితే ఇచ్చేస్తారా “అన్నాడు నెహ్రు
“అసలు ఇది ఒప్పుకోవడమే ఎక్కువ ,ఇటు ఈ ముక్క ,అటు ఆ ముక్క …

1 Comment

Comments are closed.