హసీనా అండ్ శృతి 470

మేఘాలయ లో ఈస్ట్ గారో హిల్స్ ఎస్పీ వెళ్తున్న కార్ ముందు లాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యింది.
సెక్యూరిటీ గార్డులు తేరుకునేలోగా ఫైరింగ్ మొదలు పెట్టారు మిలిటెంట్లు.
ఇరవై నిమిషాల తర్వాత ఎన్కౌంటర్ ఆగింది.
మిలిటెంట్ లు జీప్ లు కార్లు వెతికి ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోయారు.
అరగంట తర్వాత ఊరిలో ఉన్నవాళ్లు ఫోన్ లో చెప్పడం తో అంబులెన్స్ లు సెక్యూరిటీ అధికారి లు చేరుకుని బతికిన వారిని చనిపోయిన వారిని హాస్పిటల్స్ లో చేర్చారు.
ఆ న్యూస్ హిందీ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
ఇంట్లో టీవీ చూస్తున్న శ్రుతి కి టెన్షన్ వచ్చింది.
++++
స్మిత ,వసుందర లు ib ని అడిగితే ముందస్తు ఇన్ఫో లేదు అని చెప్పారు.
ఎస్పీ అతని వైఫ్ చనిపోయినట్టు అర్థ రాత్రి డాక్టర్స్ ప్రకటించారు..

రెండో రోజు శ్రుతి తన ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ చూస్తుంటే ఎక్కువ గా అడ పిల్లల కిడ్నాప్ కేసులు కనపడుతున్నాయి.
“ఏమిటి ఇన్ని”అడిగింది లేడీ ఎస్ ఐ ని.
గోళ్ల కి రంగు వేసుకుంటూ “ఏముంది మాడం,బంగ్లాదేశ్ నుండి చాలా మంది వచ్చేస్తారు.
పేదరికం వల్ల వ్యభిచారం చేస్తారు.
పిల్లల్ని ఎతుకుపోయే గంగ్స్ ఉంటాయి.
వాళ్ళు ఈ పనులు చేస్తారు.
సో రెండు రకాలు.”అంది ఎస్ ఐ.
“కోల్కతా లో చాలా రెడ్ లైట్ ఏరియా లు ఉన్నాయి కదా”
“అవును కోల్కతా అన్నిటికీ ప్రసిద్ది.వ్యభిచారానికి కూడా”అంది ఎస్ ఐ.
“సొనగచి”
“అవును మాడం ప్రతి రోజూ కనీసం ఒక అమ్మాయిని ఎక్కడ నుండి అయిన కిడ్నాప్ చేసి ఇక్కడికి తెస్తారు అని సెక్యూరిటీ అధికారి ఫైల్స్ లో ఉంది.బట్ హౌస్ టు హౌస్ వెతకడం అసాధ్యం”అంది ఎస్ ఐ.
“అక్కడ అందమైన అమ్మాయిలు మాత్రమే ఉంటారు అని ఏమిటి నమ్మకం”అడిగింది శ్రుతి.
“ఏమైన ఉండవచ్చు కానీ సెక్యూరిటీ అధికారి లు సెర్చ్ చేయడం అసాధ్యం”అంది ఎస్ ఐ.
శ్రుతి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తో సొనగచి కి వెళ్ళింది.

ఆమె వద్ద కొందరు బ్రోకర్స్ వివరాలు ఉన్నాయి.
అప్పటికే సాయంత్రం అవడం వల్ల సొనగచి సందులు అమ్మాయిలు ఆంటీ లతో సందడిగా ఉన్నాయి.
శ్రుతి మిత్ర కెఫ్ లో కూర్చుంటే లేడీ కానిస్టేబుల్స్ వెళ్లి సెక్యూరిటీ అధికారి లకి హెల్ప్ చేసే బ్రోకర్స్ ను తెచ్చారు.
శ్రుతి తన ఐడీ కార్డు చూపించింది.
“చెప్పండి మాడం”అన్నారు వాళ్ళు.
“మాటర్ సీరియస్ ,నాకు అమ్మాయిల గురించి కాదు కావాల్సింది”అంటూ ఇద్దరికీ చెరొక పదివేల కట్ట ఇచ్చింది.
“గంజాయి ,డ్రగ్స్ వివరాలు కావాలా మాడం”అన్నారు వాళ్ళు.
“కాదు అంతకు మించి”అంది శ్రుతి.
వాళ్ళకి అర్థం అయ్యింది.భయం గా “క్లూ దొరికితే చెప్తాము”అన్నారు.
వాళ్ళకి తన నంబర్ ఇచ్చింది శ్రుతి.
“మేడం కోపం తెచ్చుకోకండి,మీరు చాలా అందంగా సెక్సీ గా ఉన్నారు”అన్నాడు ఒకడు ఆపుకోలేక.
“ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉండరా”అడిగింది శ్రుతి.
“భలే వారు మాడం డబ్బు ఉండాలేగానీ ఇక్కడ స్వర్గం దొరుకుతుంది,అన్ని హోటల్స్ కి సప్లయ్ అవుతారు”అన్నాడు రెండో వాడు.
“నాలాంటి అమ్మాయికి ఎంత ఇస్తారు”అడిగింది శ్రుతి జీప్ స్టార్ట్ చేసి.
“మీలాంటి కసి పుట్టించే అమ్మాయికి రాత్రికి పది నుండి ఇరవై వేలు”అన్నారు వాళ్ళు.
శ్రుతి జీప్ ను ముందుకు దూకించి ట్రాఫిక్ లో కలిసిపోయింది.

ఢాకా క్రైమ్ బ్రాంచ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజ్.
ఇంకో రెండు నెలల్లో రిటైర్ అవబోతున్న డెప్యూటీ కమిషనర్ జియా టీ తాగుతూ ఫైరింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ను చూస్తున్నాడు.
దగ్గరకి వచ్చి సెలుట్ చేసిన మీర్ ను చూసి “క్యా భాయ్ ఏమిటి “అన్నాడు.
“సార్ మాఫియా గ్రూప్స్ ఇంకో సారి మీటింగ్ పెడుతున్నారు”
“అవునా”
“సార్ వాళ్ళు సరుకు హిందూస్తాన్ లోకి పంపుతారు”,అన్నాడు మీర్.
“అందులో ఏముంది వింత,మన చుట్టూ ఉంది భారత్,సో …”ఆగాడు జియా.
“వాళ్ళు ఆ డబ్బు తో ఇక్కడ కూడా….”అగాడు మీర్.
“అట్టాక్ చేస్తావా”
“సర్ మీరు ఒప్పుకుంటే”అన్నాడు మీర్.
“నీకు పెళ్లి అయ్యి ఐదు రోజులు అయ్యింది,గుర్తుందా”అడిగాడు.
మీర్ మాట్లాడలేదు,ఇంకా సుహగ్రాత్ అవలేదు.అతని భార్య ఇంకా కన్యే..

1 Comment

Comments are closed.