హసీనా అండ్ శృతి 470

“సాగర్ నువ్వు చేస్తోంది నాకు నచ్చడం లేదు “అంది సరిత.

ఇద్దరు విశాఖ బీచ్ దగ్గ ర ఉన్నారు
“ఏమి చేస్తున్నాను “అన్నాడు సాగారు కాల్చిన మొక్క జొన్న గింజలు తింటూ ..
“మనది ప్రశాంత మైన జిల్లా ,సిటీ ..ఇక్కడ మాఫియా వద్దు “అంది
సరితా నిజానికి సాగర్ కి భార్య లాంటిది .
“పొరపాటు నేను కాకపోతే ఎవరో ఒకడు , ఎదో ఒక పార్టీ హెల్ప్ తో మాఫియా ని తెస్తాడు “అన్నాడు సాగర్
“అందుకని నువ్వు బాంగ్లాదేశ్ తో కలిసి “అని ఇంకా ఎదో అనబోతుంటే “వివరాలు వద్దు సరితా “అంటూ ఆపేసాడు సాగర్
“ప్లీజ్ సాగర్ మనకి ఈ పనులు వద్దు ,, కావాలంటే ఎదో ఒక రాజకీయ పార్టీ లో చేరు “అంది పెప్సీ తాగుతూ
“ap లో రాజకీయ పార్టీ ల్లో ఖాళీలు లేవు ,, చేరినా వాళ్ళ వెనకాల తిరగలి తోకల్లా ,,సొంత పార్టీ పెట్టలేము ..మిగిలిందారి మాఫియా ,,రాజకీయాల్ని కూడా మేము శాసిస్తాము “అన్నాడు సాగర్
“కుదరదు సాగర్ బొంబాయి లో మాఫియా ట్రై చేసి దెబ్బతింది ,,పాలిటిక్స్ ముందు మాఫియా మిగలదు “అంది సరిత
సాగర్ మాట్లాడకుండా విశాఖ ను చూస్తున్న్నాడురాజధానిగా ఏమి అవుతుందో ఊహిస్తున్నాడు ..
++++
“ఇదిగో స్వీట్స్ “అంటూ ఇచ్చాడు బాలయ్య ఇంటి చుట్టూ ఉన్నవారికి
“ఏమిటి విశేషం “అడిగారు కొందరు
“మా rtc ను గవర్నమెంట్ లో పెట్టారు అందుకే “అన్నాడు హ్యాపీ గ
“అయితే బస్ లు కొన్ని ప్రవేట్ రంగానికి వెళ్తాయి అనమాట “అన్నాడు మాస్టారు ,,ఈయన పక్క ఇంట్లో ఉంటాడు .
“అదేమిటి ‘”అన్నాడు బాలయ్య
“అంతే తమిళనాడు లాగా కొన్ని బస్ లు ప్రభుత్వం దగ్గర ఉంటె కొన్ని ప్రవేట్ దగ్గర ఉంటాయి ,, ఈ పని తెలంగాణ చెయ్యలేక పోయింది ,,ap లో క్రమం గ జరుగుతుంది “అన్నారు మాస్టారు అనుభవం తో
“జనానికి మంచి జరిగితే చాలు “అన్నారు మాస్టర్ చివరికి

ఎస్ ఐ ప్రశ్నిస్తున్నాడు “చెప్పు ఎవరు నువ్వు ,, ఎందుకు గొడవ జరిగింది “అడిగాడు ..

ఎదురుగ శృతి కూడా ఉంది ..
“నేను భువనేశ్వర్ లో ఇంజనీర్ గ ఉన్నాను ,,కోల్కతా వచ్చినపుడు సోనాగచి లో నచ్చిన అమ్మాయితో గడుపుతాను “అన్నాడు
“నీకు పెళ్లి అయ్యిందా “అడిగింది శృతి
“అయ్యింది మాడం,,ఆమె హైదరాబాద్ లో పని చేస్తుంది .రెండు రోజుల క్రితం అలాగే ప్రీమియం బిల్డింగ్ లో కి వెళ్లి నచ్చిన అమ్మాయితో గడిపాను “అన్నాడు
“ఎంత సేపు “అడిగింది శృతి
“సుమారు గంటన్నర ,,న్యూడ్ డాన్స్ ,, సెక్స్ కి మూడువేల ఐదు వందలు అయ్యింది “అన్నాడు
“నెక్స్ట్ ”
“నేను మిత్ర కేఫ్ దగ్గర ఎటిఎం లో మనీ తీసుకుంటుంటే ఒకడు లోపలి వచ్చి గాన్ చూపించి మాక్సిమం లిమిట్ లో డబ్బు తియ్యమన్నాడు ,నేను వాడు ఎటిఎం లో కలబడ్డాము “అన్నాడు
‘సీసీ కెమెరా లు ఉంటాయి వెరిఫై చేయండి “చెప్పింది శృతి
“నేను బయటకి వచ్చి యెల్లో టాక్సీ ఎక్కి కొంత దూరం వెళ్ళాను ,,అక్కడ దిగి రెస్టారెంట్ లోకి వెళ్తుంటే వాడు మల్లి దాడి చేసాడు ,ఫైరింగ్ చేసాడు ,,నన్ను వాడు ఫాలో అయ్యాడు మాడం ”
“ఇంతకు ముందు నువ్వు వాడిని చూసావా “అడిగింది శృతి
“లేదు మాడం ”
కేసు ఫైల్ చేసాడు ఎస్ ఐ ,, సీసీ కెమెరా లో వాడి విసుఅల్స్ దొరికాయి సాయంత్రానికి ..
‘”మాడం ఇది మా కేసు “చెప్పాడు లా అండ్ ఆర్డర్ acp
“మీదే నాకు కావాల్సింది దీని వెనకాల ఏమైనా నేషనల్ థ్రెట్ ఉందా అని ‘”చెప్పింది శృతి ..
@@@@
హసీనా తో “నువ్వు మరి సైలెంట్ గ ఉంటున్నావు “అన్నాడు మీర్
“నన్ను ముగ్గురు రేప్ చేసారు అని చెప్పనా “అనుకుంది మనసులో ఆమె .
అతను డ్యూటీ కి వెళ్ళాక ఆమె ఫోన్ కి ఒక వీడియో వచ్చింది.
అది ఆమెని రేప్ చేస్తున్నపుడు తీసిన వీడియో ..
హసీనా ఎక్కువ చదువుకోలేదు కానీ ఆ రోజు వీడియో తీస్తున్నపుడే ఆమెకి తెలుసు ఇలాంటిది జరుగుతుంది అని .
“ఎలా ఉంది బేబీ “వాట్స్ అప్ లో మెసేజి
“ఏమి కావాలి ”
“చాల కసిగా ఉన్నావు ,లేత గ ఉంది ని బాడీ..”
“ప్లీజ్ మీకు ఏమి కావాలి ”
“అదేమిటి పిల్ల నిన్ను పొగుడుతుంటే “

1 Comment

Comments are closed.