చాలా సార్లే చేశాను ఇప్పటి వరకు Part 2 105

“నీ తర్వాతే..” అంటూ గూట్లే ముందు ప్రియ కి దారిచ్చాడు. ప్రియ, వెనకాలే ఉదయ్, గూట్లే. వెనక నించి గూట్లే చూపులు తన పిరుడులని తడుముతున్నాటు అనిపించింది ప్రియ కి. అప్రయత్నం గా డ్రెస్ ని కొంచం కిందకి లాక్కుంది.

కొన్ని టేబుల్స్, అందమైన ఫిష్ ట్యాంక్ లు, ఒక వాటర్ ఫౌంటైన్ దాటినాక, ఒక లైవ్ జాజ్ బ్యాండ్, దానికి ఎదురు గా ఒక చిన్న డాన్స్ ఫ్లోర్ కనిపించాయి. వాటిని దాటి వైటర్ ఒక అర్ధ చంద్రాకారం లో వుండే టేబిల్ దగ్గరి కి తీసుకు పోయాడు. కొంచం మూల గా వుంది. ప్రియ ముందు గా కూర్చుని మధ్య కి జరిగింద. వెంటనే తను చేసిన తప్పేమిటో అర్థం అయ్యి తనని తనే తిట్టుకుంది. మధ్య లో వుండటం తో, ఇప్పడు తనకి గూట్లే ఒక పక్క కూర్చుంటాడు. అదే రెగ్యులర్ టేబుల్ అయి వుంటే, ఉదయ్, తను ఒక పక్క, గూట్లే ఎదురుగా వేరే పక్క కూర్చునే వాళ్ళు, మధ్య లో సరి పడినంత దూరం వుండేది.

ఉదయ్ ప్రియ కి ఎడమ వైపు, గూట్లే కుడి వైపు కూర్చున్నారు. ఉదయ్ కూర్చోగానే, ప్రియ ఉదయ్ కి దగ్గర గా జరిగి కూర్చుంది. గూట్లే ప్రియ కి దగ్గర గా రావాలని ప్రయత్నించలేదు. కూర్చున్న చోటినించి ప్రియ గుండెల లోతులు బాగా కనిపిస్తూ వుండటం తో చూస్తూ కూర్చున్న్నాడు.

“మీ ఇద్దరూ ఇలా కలిసి రావటం ఆనందం గా వుంది”.. గూట్లే మాటల్లో ఏదైనా ద్వంద్వార్ధం వుందా అనిపించింది.

“మమ్మల్ని ఆహ్వానించినందుకు చాల థాంక్స్”

“మా పెద్ద వాళ్ళ కి మీ ప్రోపోసల్ తప్పకుండా నచ్చుతుంది” అన్నాడు గూట్లే, ప్రియ గుండెల మీద నించి చూపు తిప్పకుండా.

ప్రియ అసహనం గా కదిలింది. “వీడికి అస్సలు సిగ్గంటూ లేదా?” ఉదయ్ వైపు కోపం గా చూసింది, ఏమైనా చేయ్యగలవా అన్నట్టు.

ఉదయ్ కూడా గూట్లే చూపులు గమనిస్తూనే వున్నాడు. గూట్లే కి “వెనక్కి తగ్గు” అన్న ధోరణి లో ఒక సిగ్నల్ ఇవ్వాలునుకున్నాడు కాబోలు, తన కుడి చేతిని ప్రియ వీపు చుట్టూ తెచ్చి ప్రియ కుడి భుజం పొదివి పట్టుకున్నాడు. ఉదయ్ వేళ్ళు ఆచ్చాదన లేని భుజానికి తగలగానే, ప్రియ శరీరం కొద్దిగా వణికింది.

“ఈ డీల్ సక్సెస్ అవుతుందని మేం ఇద్దరం చాలా ఎక్సైట్ అయి వున్నాం” ఉదయ్ అన్నాడు.

ఉదయ్ ప్రియ ని దగ్గిరికి లాక్కోవటం చూసిన గూట్లే, నవ్వుతూ తన పచ్చటి గార పళ్ళు బయట పెట్టాడు. ఉదయ్ ఇప్పుడు చేసిన పని ఒక ఆడ కొలీగ్ తో ప్రొఫెషనల్ రిలేషన్ లో చేసే పని కాదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకా ఏదో వుంది వుండాలి. అదే వాడి నవ్వు కు అర్థం, అని ప్రియ కి అర్థం అయింది. “ఎంత ధైర్యం వీడికి, మా మధ్య ఇంకేదో వుంది అనుకోటానికి? వుందే అనుకో.. వీడెవడు వెకిలి నవ్వులు నవ్వటానికి?”

ఉదయ్ తన ఉద్దేశం లో గూట్లే కి తన పరిధిని మర్మగర్భం గా గూట్లే కి తెలియచేసానని అనుకునుంటే, తను పొరపాటు పడ్డట్టే. అదేదీ పని చెయ్యలేదని చెప్పాలి. ఉదయ్ చెయ్యి ప్రియ భుజం చుట్టూ ఉన్నా, అది గూట్లే చూపుల్ని ఆపలేక పోయింది. ఆర్డర్ తీసుకోటానికి వైటర్ తావటం ఒక్కటే వాడి దృష్టి మరల్చ గలిగింది.

వైటర్ పేరు చెప్పుకుని, మెనూ లు చేతికి ఇచ్చి, ఆరోజు స్పెషల్ వంటలని చదివాడు.

“తాగటానికి ఏం తెమ్మంటారు సర్ ?”

ఇండియా లో పెద్ద ఫాన్సీ హోటల్లలో కూడా వైటర్ లు ఆర్డర్ విషయానికి వచ్చేసరికి, ఆడ వాళ్ళు కూడా ఉన్నారు అన్న సంగతి పట్టించుకోకుండా, మగ వాళ్ళే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు అని అనుకోవటం ప్రియ కి చాలా కోపం తెప్పించింది. తను అప్పుడప్పుడూ యౌరప్ ట్రిప్ లకి వెళ్ళినప్పుడు ఈ రకమైన ప్రవర్తన చూడలేదు. “మేరా భారత్ మహాన్” లో మాత్రం ఆర్డర్ చేసే అధికారం అంతా “సర్” దే. “మేమ్” కి ఆ పవర్ లేదు.

“షాంపేన్!.. అందరికీ షాంపేన్..” గోట్లే లేచినంత పని చేసాడు.