చాలా సార్లే చేశాను ఇప్పటి వరకు 212

శనివారం సాయంత్రం. అది బాంబే నగర సరిహద్దుల్లో లో ఒక లక్జరీ అపార్ట్మెంట్. బాత్ రూం లో టబ్బు అంచు మీద ఆనుకుని చేతి లో ప్రేగ్నన్సి కిట్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను. ఈ సారి కూడా ఫెయిల్ అవటం ఖాయం అనిపిస్తోంది. మనస్సు పరి పరి విధాలు గా పోతోంది. కాసేపటికి స్టిక్ రంగు మారింది. ఏ మూలో వున్న ఆ కాస్త ఆశ కూడా పోయింది. ఒక నిట్టూర్పు విడిచి లేచాను. బయటికి వొచ్చేసరికి, శరత్ నా వైపు ప్రశ్నార్ధకం గా కనుబొమ్మలు ముడిచి చూస్తూ కనిపించాడు. నేను ఆయన కేసి చూసి తల అడ్డం గా వూపాను.”అర్ యు షూర్” ? శరత్ నా చేతి లోంచి స్టిక్ తీసుకుని మళ్ళీ చూసాడు, నమ్మలేనట్టుగా. “నీకు తెలుసు, నాకు ఇదేమి కొత్త కాదు. చాలా సార్లే చేశాను ఇప్పటి వరకు” అన్నాను, కొంచెం విసుగ్గా.”మన ప్రయత్నం మనం చేస్తూ వుండాల్సిందే, తప్పదు” శరత్ స్టిక్ ని ట్రాష్ లో పడేసాడు.”మనం టెస్ట్ చేయించుకుంటే బావుంటుందేమో..” నా మాట పూర్తి కాకుండా నే, “నో!!” అంటూ అతని గొంతు ఖంగు మంది. నేను ఎటో చూస్తునాను. మా ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఇబ్బంది గా అనిపించింది. కాసేపటికి అతనే నన్ను దగ్గరికి తీసుకుని “ప్రియా, మనం కొంచం ఓపిక పట్టాలి, అంతే, డాక్టర్లు మాట విని మనం ఇంకా ఖంగారు పడాల్సిన అవసరం లేదు.” అంటూ బుజ్జగించే ప్రయత్నం చేసాడు. “ఆ దేవుడే మనం రెడీ అనుకున్నప్పుడు తప్పకుండా కడుపు పండిస్తాడు”. ఈ నమ్మకాలంటేనే నాకు చెత్త చిరాకు. నేనేదో అనే లోపల ఫోన్ మోగింది. కాలిఫోర్నియా నించి మా ఆయన అక్కయ్య. ఆవిడ తో మాట్లాడి మేమిద్దరం ఇక డిన్నర్ ప్రయత్నం లో పడ్డాం.

సోమ వారం మధ్యాహ్నం. లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు బ్రేక్ రూం లో ప్రతి రోజు కూర్చునే టేబుల్ దగ్గర అన్నం కెలుకుతూ కూర్చున్నాను. తినే మూడ్ లేదు. ప్రతి రోజూ లాగానే, నీలూ నాతో కూర్చుంది. తను నా క్లోజ్ ఫ్రెండ్. బిజినెస్ స్కూల్ లో మేమిద్దరం చదివే రోజుల నించి మా మధ్య చాల మంచి దోస్తీ. ఏడేళ్ళ నించి బాంబే లో ఒకే కంపెనీ లో ఒకే ఫీల్డ్ లో వున్నాం. నేను సేల్స్ లో వుంటే, తను హుమన్ రిసోర్సెస్ లో పని చేస్తుంది. మా ఇద్దరి సీట్లు వేరే వేరే చోట ఐనా, తప్పనిసరి గా లంచ్ టైం లో కలిసి మాట్లాడుకోవటం అలవాటు. “ఏంటే, నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది” అంది అది. మా మధ్య దాపరికాలేవీ లేవు. “అవును” అన్నాను ముక్తసరిగా. “మరి శరత్ టెస్ట్ చేయించుకోటానికి ఒప్పుకున్నాడా?” “నో. ప్రతి సారీ, అదే వితండ వాదం. దేవుడి దయ వుండాలి, అంటూ. ఇప్పటికి మేము ప్రయత్నం చెయ్యటం మొదలెట్టి రెండేళ్లు ఐంది తెలుసా? ఇంకా ఎవరినా అయితే డాక్టర్లని కలుస్తారు. మా ఆయన మాత్రం గుళ్ళూ గోపురాలు తిరిగే రకం. నీకు చెప్పానా, మా అత్త గారు శరత్, నేను వెళ్లి ఏదో కర్ణాటక లో గుడి కి వెళ్లి పడుకుని వస్తే ఫలితం వుంటుంది అని పోరుతోంది, కొన్ని వారాల నించి.” “నీ టెస్ట్ విషయం చెప్పి వుండాల్సింది” అంది నీలూ. ఆర్నెల్ల క్రితం శరత్ వూళ్ళో లేకుండా కాంఫెర్రెన్స్ కి వెళ్ళినప్పుడు నేనే వెళ్లి క్లినిక్ లో టెస్ట్ చేయించుకున్నాను. అన్ని పరీక్షలూ చేసి వాళ్ళు అంతా బానే వుంది అన్నారు. “మిసెస్ శరత్, మీ వైపు ప్రాబ్లం ఏమీ లేదు అప్పాయింట్మెంట్ తీసుకుని మీ ఆయనని కూడా తీసుకు రండి. చూద్దాం ప్రాబ్లం ఏమిటో, అంది డాక్టర్. తలూపి బైటికొచ్చాను. అది అయ్యే పని కాదని తెలుసు. శరత్ కి ఆ టాపిక్ ఏ ఇష్ట్టం లేదు. ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించినా అది ఒక పెద్ద తగాదా గా మారటం ఖాయం. నాకేం అర్థం కావటం లేదే, టెస్ట్ చేయించు కోవటం అంటే తన మగతనానికి అవమానం అన్నట్టు ఫీల్ అవుతాడు. ఇంక నా టెస్ట్ విషయం చెబితే, తన అహం దెబ్బ తినటం ఖాయం.” “తనేం చదూకోని వాడు కాదు కదా, అర్తిఫిషియల్ ఇన్సేమినేషన్, స్పెర్మ్ బ్యాంక్, ఇంకా ఎమీ కుదరక పోతే, ఎదాప్షన్… ” “అవన్నీ సరే, తెలియకేం కాదు. నా ఆశ్చర్యం అల్లా తను ఇంత మూర్ఖం గా ఎలా ఉండగలడు, అని. ఇంకొన్ని రోజుల్లో, నాకు 32 నిండుతున్నాయి తెలుసా? శరత్ కి 35. టైం తరుముతోందా అనిపిస్తోంది. తను మాత్రం ముంచుకుపోయింది ఏమీ లేదన్నట్టు ఉంటాడు… ఏంచెయ్యాలో..” నీలూ తలూపింది. ఇద్దరం లంచ్ చేసే పని లో పడ్డాం. నేనేదో అనే లోపల బ్రేక్ రూం తలుపు తెరుచుకింది.

“గుడ్ ఆఫ్టర్ నూన్, లవ్లీ లేడీస్” అంటూ లోపలికొచ్చాడు ఉదయ్. ఆర్నెల్ల క్రితం జాయిన్ అయ్యాడు. మా సేల్స్ టీం లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నాడు. ఇరవై ఆరేళ్ళు ఉంటాయేమో, చురుగ్గా వుంటాడు, మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. జాయిన్ అయినప్పటినించీ ప్రతి నెలా తన కోటా మించి సేల్స్ పూర్తి చేస్తున్నాడు. మేము ఇప్పడి దాకా కాలు కూడా మోపలేని ఒక డజను ఎకౌంటులైనా కొత్తవి తెచ్చి పెట్టి వుంటాడు. “హాయ్ ఉదయ్!” అన్నాం మేమిద్దరం ఒకేసారి. తను నడుచుకుంటూ వెండింగ్ మెషిన్ లోంచి ఒక డయట్ కొక్ తీసుకుని మా టేబుల్ దగ్గరికొచ్చాడు. “మ్.. యమ్మీ..” అన్నాడు నా లంచ్ బాక్స్ లో వంకాయ కూర వైపు చూస్తూ. “ఇవ్వాళ శరత్ వంట. తన రెసిపీ.. స్పెయిసీ ఎగ్ ప్లాంట్ ఫ్రిట్టర్స్” అన్నాన్నేను బాక్స్ తన ముందు కు జరుపుతూ, ట్రై చేస్తావా అన్నట్టు చూస్తూ.. “లవ్ ఎగ్ ప్లాంట్…, ప్రియా, ఏమీ అనుకోక పోతే, కొంచెం నా నోట్లో పెడతారా? కొంచం అర్జెంటు గా ఫాక్స్లులు పంపించాలి, చేతులు మెస్సీ అయితే కష్టం.” అన్నాడు. అంటూ ఫోర్క్ తో కొంచెం కూర తీసి నోట్లో పెట్టాను సుతారం గా. తను కళ్ళు మూసుకుంటూ ఆస్వాదించాడు. “వావ్.. అమేజింగ్.. ” అంటూ మెచ్చుకోలుగా, పెదాలు తడుపుకుంటూ చిన్న శబ్దాలు చేసాడు, బెడ్ రూం లో వినిపించే ముద్దుల చప్పుడ లా అనిపించింది. “థాంక్ యు ప్రియా! గాట్టా రన్” అంటూ మామయయ్యాడు.”పాపం నీ మీద మోజు పడుతున్నాదల్లే vundi”. అంది నీలు, పళ్ళ బిగివున నవ్వు ఆపుకుంటూ. “ఛీ పోవే, ఉదయ్ కి తెలుసు నాకు పెళ్లి ఐందని” అన్నా. “చాల్లే, అదేదో నిజం గా వాడికి ఎప్పుడైనా ప్రాబ్లం అయినట్టు..” అంటూ ఎకసేక్కాలాడింది.నీలూ చెప్పింది నిజమే. ఉదయ్ కి స్టార్ సేల్స్ మాన్ గానే కాకుండా, ఫ్లర్ట్ అని పేరుంది. చూడనికి కూడా అలాగే వుంటాడు, మంచి స్ఫురద్రూపి. కసరత్తు చేసినట్టున్న దండలు, సన్న గా చేక్కినట్టున్న ముఖం, బలమైనద దవడలు, సూది లాంటి ముక్కు, చూస్తె మళ్ళీ చూడాలనిపించే రూపం.