ఈలోపు మనల్ని మన వాళ్ళు ఫాలో చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, నన్ను నమ్మండి నేను చూసుకుంటాను ఎంతమంది నీ అయిన కొట్టి అందర్నీ కపడగలను, 2nd ఆప్షన్ గా కొంతమంది నీ మఫ్టీ లో ముందు గానే అక్కడికి వెళ్లి వాళ్ళకి తెలియ కుండా వుండమని చెప్పండి, తర్వాత వాళ్ళని నెమ్మదిగా అనుమానం రాకుండా ఫాలో చెయ్యమని చెప్పండి. సరే మధు అలానే చేద్దాం మధు మీద నాకు నమ్మకం వుంది సార్ మీరు కూడా నమ్మండి అని ఎమ్మెల్యే గారు హోం మినిస్టర్ తో చెప్పారు, హోం మినిస్టర్ నా బుజం మీద చెయ్యి వేసి నీ మీద నమ్మకం వుంది నాకు ఏమీ ఆయన పర్వాలేదు నా కొడుకుని కాపాడు అని బుజం మీద చెయ్యి తీసి నా చేతుల్లో చేయి వేసి మరీ చెప్పారు, ఇంత లో ఎస్పీ గారు వాళ్ళు మాత్రం మృగాలు మధు ఎం చేసిన ఒకటికి పది సార్లు ఆలోచించాలి నువు ఇంకో.శారీ ఆలోచించి చెప్పు, చెప్పటానికి ఎం లేదు సార్ నేను రెఢీ త్వరగా వెళ్లి నేను కావ్య నీ కాపాడుకోవాలి పదండి సార్ వెళ్దాము అని చెప్పను, ఎస్పీ గారు ఒక నలుగురుకీ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళ మని చెప్పారు, మేము కూడా కావ్య హస్బెండ్ నీ చిత్ర నీ వెళ్లి పోమని చెప్పను, చిత్ర నా దగ్గరికి వచ్చి ఏడుపు మొహం పేట్టి జాగ్రత్త మధు అని నన్ను గట్టిగా హగ్ చేసుకొని మరీ చెప్పింది, నేను ఏమీ కాదు చిత్ర నేను కావ్య తో తిరిగి వస్తాను నువు మాత్రం మన శోబణం కి రెఢీ గా వుండు అనగానే తను నవ్వి నా గుండెల మీద కొడుతుంది, చిత్ర కి బై చెప్పి బయలుదేరమూ,
వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్లి అక్కడ కార్ ఆపాను, అక్కడే ఇద్దరు వున్నారు వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా దగ్గర వున్న మొబైల్స్ లాక్కున్నారు, ఎస్పీ గారు దగ్గర గన్ తీసుకున్నారు, మమ్మలని ఒక కార్ లో ఎక్కుంచుకొని ఒక 20km దూరం లో సిటీ చివర్లో అడవి లాగా వుంది అక్కడ ఒక షేడ్ లాంటిది వుంది, దాని లోపలకి తీసుకొని వెళ్ళారు, లోపలకి వెళ్ళగానే అక్కడే పక్కన కావ్య స్పృహ లేకుండా పడి వుంది, పక్కనే కావ్య టీమ్ కూడా స్పృహ లో లేరు, అక్కడికి ఒక నలుగురు వచ్చి నన్ను ఎస్పీ గారిని ముగ్గురు పట్టుకొని ఇంకొకడు హోం మినిస్టర్ నీ లోపల ఒక చిన్న రూం వుంది దానిలోకి తీసుకొని వెళ్ళారు, అక్కడ వున్నారు ఇందాక ఫోన్ లో మాట్లాడిన వాడు, వాళ్ల మాటలు చాలా క్లియర్ గా వినపడుతున్నాయి, నేను వీళ్ళని కొట్టి లోపలకి వెళ్దాం అని అనుకున్న కానీ అసలు వాడు ఏమీ మాటలు మాట్లాడతాడో అని చూస్తున్న ఇంతలో హోం మినిస్టర్ లోపలకి వెళ్ళగానే నీ కొడుకు ఎక్కడ అని వాడు గట్టిగా అడిగాడు, నువు ఎవరో నాకు తెలీదా మా వల్ల మీద ఎందుకు పగ పట్టవో కూడా తెలీదు, నికు డబ్బు కావాలి, చెప్పు నికు ఎంత కావాలో నేను ఇస్తాను నా కొడుకు కి నాకు ఇవ్వు అని దినం గా అడుగుతున్నారు, దానికి వాడు కోపం గా నేను నికొడుకు ఎక్కడ అని అడిగితే నువు నన్ను అడుగుతున్నావు ఎంత డబ్బు ఇస్తావు, జనల డబ్బే కదా ఎంతెంటి ఎంత అయిన ఇస్తారు, నాకు కూడా డబ్బే కావాలి నీ కొడుకుతో ఒకసారి మాట్లాడి డబ్బు తీసుకొని వదిలి పెడతాను అని వాడు అన్నాడు, నాకు జనం డబ్బులు ఇచ్చి మా వాడిని కాపాడాల్సిన పని లేదు మాకు వంశ పాంపర్యంగా మాకు చాలా అస్తి వుంది నా కొడుకు ఎక్కడ వున్నాడు చెప్పు అని ఆయన అరుస్తున్నారు, ఆయన అరిచినందుకు వాడికి కోపం వచ్చి హోం మినిస్టర్ గారిని చెంప మీద గట్టిగా కొట్టాడు ఆయన అమ్మ అని అరుస్తూ కింద పడిపోయాడు, అది విన్న నాకు నా చేతులు పట్టుకున్న ఇద్దరినీ గట్టిగా చేతులు ఇదిర్చను ఇద్దరు ఒక్కసారిగా నా ముందుకు వచ్చారు ముందుకు వచ్చిన ఇద్దర్నీ నా కాలుతో పొట్టలో తన్న గానే ఇద్దరు పడిపోయారు వెంటనే ఎస్పీ గారిని పట్టుకున్న అతను నన్ను కొట్టడానికి వచ్చాడు వాడిని చేత్తో కొట్టి వెనకాల కాలితో గుద్దగనే వెళ్లి గోడకు కార్చుకున్నాడు, ఇంతలో వాల్ల ఇద్దరు,లోపల వున్న వాడు కూడా మళ్ళీ వచ్చారు, వాళ్ళని మళ్ళీ కొట్టాను ముగ్గురు పడిపోయారు ఇంకా లేచెల లేరు, వీళ్ళ సౌండ్స్ విని లోపల నుండి గన్ తీసుకొని వాడు వచ్చాడు హోం మినిస్టర్ వాడిని అపుతు మా వాళ్ళని ఏమీ చేయొద్దు అని మమ్మలని పిలిచి పరిపోండి అని మమ్మలని హెచ్చరిస్తున్నారు నేను అవి ఏమీ పట్టుచ్చు కోకుండా వాడి మీదకి వెళ్ళటానికి చూస్తున్న కానీ మధ్యలో హోం మినిస్టర్ గారు వున్నారు వాడికి అడ్డుపడుతూ, ఇంత లో వాడు హోం మినిస్టర్ గారిని ఒక్కతోపు తోచాడు,
