జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 11 54

రూమ్ లోకి వెళ్లగా అత్తయ్య ప్రశాంతంగా నిద్రపోతుండగా ఎడమ వైపు కూర్చొని ఒక చేతితో చెంపపై ప్రేమగా నిమురుతూ వొంగి పెదాలపై చిన్న చిన్న ముద్దులు పెట్టగా అత్తయ్యకి మెలకువ వచ్చి ముద్దులు పెడుతున్న నన్ను చూసి సంతోషంగా నవ్వుతూ నేను చెప్పేలోపు రెండు చేతులు నా వెనుక వేగంగా వెయ్యగా , రెండు చేతులు కలవడం వలన నొప్పి వెయ్యగా నొప్పితో అమ్మ అని అరవగా వెంటనే బెడ్ పై కూర్చొని అత్తయ్య కట్టు కట్టిన చేతిని సున్నితంగా పట్టుకొని కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ నోటిలో నుండి అరచేతిపై గాలిని నెమ్మదిగా ఊదసాగాను.

నా కళ్లల్లో కన్నీళ్లు చూసి అత్తయ్య కళ్ళల్లో నీళ్ళు కారగా నేను బాధపడకూడదని నొప్పిని ఓర్చుకుంటూ నవ్వుతూ నా కన్నీళ్లను తుడిచి ఈ అత్తాయ్య అంటే ఎంత ప్రేమరా బుజ్జి నీకు అని పెదాలపై గట్టిగా ముద్దు పెట్టి ఒక చేతితో నగ్న0గా కౌగిలించుకుంది. అత్తయ్య నొప్పి తగ్గిందా అని బాధగా అడుగగా ఎప్పుడో తగ్గిపోయింది నా బంగారు బుజ్జి అని నా నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టగా, అత్తయ్య నాకు ఆకలి వేస్తోంది అని చెప్పగా , నాకు కూడా బాగా ఆకలిగా ఉంది అని తన లోపలికి వెళ్లిన పొట్టపై ఎడమ చెయ్యి వేసుకొని చూపించగా , నాకు అత్యంత ఇష్టమైన బొడ్డు కనిపించగా దానినే తీక్షనంగా చూస్తూ ఉండిపోగా , అత్తయ్య కైపుగా కావాలా అని అడుగగా , అవునన్నట్లు తల ఊపగా , మరి ఆకలి అన్నావు అని అడుగగా , అత్తయ్యకు కూడా ఆకలిగా ఉందని గుర్తుకు వచ్చి పొట్టపై వొంగి బొడ్డు పై ఒక ఘాడమైన ముద్దు పెట్టి నీ పని తరువాత చూస్తాను అని పైకి లేవగా , నా మంచి బుజ్జి అని నా నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి నగ్న0గా బెడ్ పై నుండి లేచి కప్ బోర్డ్ దగ్గరికి వెళ్లి తన బట్టలు తీసుకొని నా ముందే నన్ను ప్రేమగా చూస్తూ ఒక్కొక్కటే కట్టుకొనసాగింది.

మొత్తం వేసుకునేంతవరకు కనురెప్ప వేయకుండా నోరుతెరిచి ప్రతి కదలికను ఆస్వాదించాను. అత్తయ్య బొట్టు పెట్టుకొని నా దగ్గరికి వచ్చి నోటిని మూసి పెదాలపై ముద్దు పెట్టగా , కను రెప్పలు మూస్తూ ఇంతవరకు జరిగినదంతా నింపుకొని అత్తయ్య సూపర్ అని వేళ్ళను సున్నాలా చుట్టి చూపించగా , అత్తయ్య సిగ్గుపడుతూ చెంపపై సున్నితంగా కొట్టసాగింది. పిల్లలంతా ఏమిచేస్తున్నారో పాపం ఉదయం నుండి ఏమి తినలేదు వెంటనే వంట చేసేయ్యాలి అని నా చెయ్యి అందుకొని కిందకు వెళ్లగా , మొత్తం వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ పై చక్కగా మూతలు సగం తెరిచి ఉండగా , అత్తయ్య సంతోషంతో చేతిని నోటిపై వేసుకొని టేబుల్ దగ్గరికి రాగా , వర్షిని కుర్చీ వెనక్కు లాగి అత్తయ్యను కూర్చోమనగా , పక్కనే నేను కూడా కూర్చోగా , పిల్లలిద్దరూ ఎదురుగా కుర్చీలలో కూర్చోగా , మహి అందరికి వడ్డిస్తుండగా నా దగ్గరికి రాగా తల వంచుకొని మౌనంగా ఉండిపోయాను.

1 Comment

Comments are closed.