సెక్యురిటి కి hi చెప్పి సినిమా హాల్ కు వెల్లసాగాము. కారును పార్కింగ్ ప్లేస్ లో పెట్టి టిక్కెట్లు తీసుకొని వచ్చి లోపలికి వెళ్లగా సగం పైగా సీట్లు ఖాళీగా ఉండగా సినిమా అక్షరాలు పడుతుండగా ఒక పక్కగా ఒక వరుస అంతా ఖాళీగా ఉండగా వెళ్లి కూర్చోనసాగాము. నాకు ఇరువైపులా వర్షిని మరియు అత్తయ్య కూర్చోగా చివరన చిన్నా మరియు మహి కూర్చొన్నారు. మహి పక్కన వెళ్లి కూర్చుందాము అని అనుకొంటుండగా అత్తాయ్య నా చేతిని చుట్టివేసి నా భుజం పై తల వాల్చగా అక్కడే కూర్చుండిపోయాను.
చిన్నా మరియు వర్షిని నవ్వుకుంటూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు , అత్తయ్య నా పై వాలిపోయి పిల్లల కోసం సినిమా చూస్తోంది. మహి దూరంగా ఉండటం వల్ల తన ముఖం సరిగ్గా కనిపించక తన ఫీలింగ్స్ తెలియడం లేదు. సినిమా సగం అయ్యేసరికి చిన్నకు నిద్ర వస్తుండటంతో అత్తయ్య వెళ్లిపోదాము అని చెప్పగా సమయం 8 గంటలు అవుతుండగా బయటకు వచ్చి ఒకేసారి భోజనం చేసి ఇంటికి వెళ్దామని కారులో హోటల్ వైపు వెల్లసాగాము. హోటల్ బయట ఉన్న రకరకాల వంటల ఫోటోలు చూసి చిన్నా నిద్ర ఎగిరిపోగా ఉత్సాహంగా లోపలికి వెళ్ళాము. ఎవరికి ఏమేమి కావాలో వెజ్ మరియు నాన్ వెజ్ ఆర్డర్ చేసి తృప్తిగా తిని ఇంటికి చేరుకునేసరికి 9:30 అవ్వసాగింది.
కారును ఇంటి బయట ఆపగా మహి తాళాలు తియ్యగా అందరూ లోపలికి వెళ్లగా కారును ఒక పక్కన పార్క్ చేసి సెక్యురిటి తో 5 నిమిషాలు మాట్లాడి లోపలికి వచ్చి తలుపు వేసి చూడగా మహి తప్ప అందరూ టీవీ చూస్తుండగా , వంటింట్లో పాత్రల శబ్దం వినిపించగా వంటింట్లోకి వెళ్లగా మహి అవతలివైపుకు తిరిగి సామానులు సర్దుతుండగా తనకు కనబడేటట్లు పక్కనే నిలబడి ఏదో చెప్పబోతూ మాటలు తడబడుతుండగా, గొంతును సరిచేసుకొనిి “మ…..మహి నీతో కో…..కొద్దిగా మాట్లాడాలి” అని చెప్పగా , “ఊ” అని అనగా , “నే……నేను అత్తయ్య…….
“అని సాగదీస్తూ అని చెబుతుండగా, నా వైపు తిరిగి “నాకు మొత్తం తెలుసు బావ , నాకు నీ ముఖం చూపించడానికి గిల్టీ గా ఫీల్ అవుతున్నావని తెలుసు, చాలా సంవత్సరాల తరువాత అమ్మ నవ్వుతూ చాలా సంతోషంగా ఉండటం చూస్తున్నాను , రోజు నాన్న తాగి వచ్చి అమ్మను చాలా బాధపెట్టేవాడు, మాకు కనబడకుండా తనొక్కటే చాలా బాధపడేది, మా పిల్లలకు కనీసం స్కూల్, కాలేజ్ మరియు ఫ్రెండ్స్ అన్నా ఉన్నారు కానీ అమ్మకు ఇల్లు, మేము అంతే తన లోకము, మళ్ళీ ఇప్పుడు నీ వల్లనే అమ్మ సంతోషంగా నవ్వడం చూసాను చాలా చాలా థాంక్స్ బావ, పిల్లలు నాన్న మమకారాన్ని చూడలేదు , నాకు తెలిసి వాళ్ళు నీలో ఒక నాన్న సమానమైన వ్యక్తిని చూసుకుంటూ ఆ లోటును తీర్చుకుంటున్నారు. వీళ్ళందరి బాధలను చూస్తూ చాలా బాధపడేదాన్ని కానీ ఈ రోజు ప్రతి ఒక్కరిలో చాలా చాలా సంతోషం చూసాను అది నీ వల్లే బావా.
👌👌👌👌