జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 7 71

నెమ్మదిగా చీకటి పడుతుండగా జనాలకు దూరంగా చుట్టూ చెట్లు ఉంది మధ్యలో చిన్నగా గడ్డి మొలిచి బయలుగా ఉన్న ప్రదేశంలో వాహనాన్ని నిలుపితాడు. వాహనం ఆగిపోగా జానకి కళ్ళు తెరువగా దానిలో నుండి దిగగా చుట్టూ చూసి సంతోషంగా నవ్వుతూ తన కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కన్నా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అని చుట్టూ చూసి తన కొడుకు పెదాలపై చిన్న ముద్దు పెట్టి చలి చంపేస్తుండటంతో తన కొడుకు వెచ్చని కౌగిలిలో గువ్వ పిల్లలా వొదిగి పోగా తన తల్లి శరీరం తాకగానే చలి ఎగిరిపోగా తన తల్లిని గట్టిగా కౌగిలించుకొని వీపుపై ప్రేమగా నిమురుతూ తలపై ముద్దులు పెడతాడు.

కొద్దిసేపటి తరువాత చీకటి క్రమక్రమాన పెరుగుతుండగా అమ్మ ఒక్క నిమిషం అని వాహనం వెనుక డోర్ తెరిచి లావాటి దుప్పటిని తన తల్లిచుట్టూ కప్పి , వెనుక ట్రాలీ తెరిచి సిల్క్ వైర్లు తీసుకొని పక్కనే ఒక పెద్ద కట్టి ఉండగా కొద్దిగా గుంత తవ్వి అందులో దానిని నిలబెట్టి ట్రాలీ దగ్గర నుండి వైర్లను లాగి కర్రపై వేలాడే లాగా ఒక 100 క్యాండిల్ బల్బును ఆ వీరులకు తగిలించి ట్రాలీ లో ఉన్న బాటరీ ద్వారా వెలిగేటట్లు చెయ్యగా ఆ కారు మబ్బు చీకటిని తరిమి కొడుతూ ప్రకాశవంతంగా వెలుగుతోంది.

చలి క్షణ క్షణానికి ఎక్కువ అవుతుండటంతో అక్కడక్కడ పడిన కట్టెలను ఎరుకొని వచ్చి కుప్పగా వేసి మంట పెట్టగా , లవ్ యు కన్నా అని కొడుకు చెంపపై ప్రేమగా ముద్దు పెట్టగా అప్పటివరకు పడిన కష్టమంతా ఉఫ్ మని ఎగిరిపోయి సంతోషంగా నవ్వుతూ ట్రాలీలోని మడిచి రెండు కుర్చీలను తెచ్చి అగ్గి పక్కనే వేసి తన తల్లిని రెండు చేతులతో ఎత్తుకొని కుర్చీలో కూర్చోబెట్టి తలపై గట్టిగా ముద్దు పెట్టి ట్రాలీ దగ్గరకు వెళతాడు.

ట్రాలీ లో నుండి రెండు ప్లాస్టిక్ బ్యాగులు మరియు ఇనుప కడ్డీల గుచ్చును తీసుకొని కాలుతున్న కట్టెలకు కొద్దిగా దూరంగా కింద ఉంచి చిన్న బ్యాగు తెరిచి అందులోని ప్లాస్టిక్ కవర్ ను నేలలో మొలిచినన గడ్డిపై అది ఎంతవరకు కవర్ చేస్తుందో అంతవరకు పరిచి చుట్టూరా పెద్ద రాళ్లు పెట్టి , రెండవ బ్యాగును తెరిచి లోపల ఉన్న దానిని వెడల్పుగా చేసి చిన్న చిన్న కడ్డీలను పేర్చుతూ పొడవుగా ఉండేటట్లు 4 కడ్డీలుగా పేర్చి తన తల్లిని చూడగా తనవైపు ఏమి చేస్తున్నానా అని ఆశ్చర్యంగా చూస్తుండగా, 4 కడ్డీలను వెడల్పుగా పరిచిన దానికి నాలుగు వైపులా దూర్చి పైకి ఎత్తి పైన చిన్న ప్లాస్టిక్ కవర్ తో కప్పగా ఇద్దరు సౌకర్యంగా పడుకునే “క్యాంపింగ్ టెంట్” తయారవ్వగా జానకి దానిని నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ తనవైపు తిరిగి వేళ్ళతో సూపర్ అని చూపిస్తుంది.

2 Comments

  1. bro part 6 ravadam ledhu Cen you pls send my email full story

Comments are closed.