జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 89

తన కొడుకు ప్రవర్తన వింతగా అనిపించినా ఉదయం నుండి తీరిక లేకపోవడం వలన అలసిపోయాదని అనుకోని కింద ఉన్న రగ్గును తన కొడుకు నడుము వరకు కప్పి AC రూమ్ టెంపరేచర్ కు పెట్టి అతడి పక్కనే రగ్గులోపలికి దూరి వెనకనుండి తన కొడుకుని కౌగిలించుకొని పడుకుంటుంది.

తన కొడుకు అటు తిరిగి తనను కౌగిలించుకోకుండా పడుకొనేసరికి ఏమి అర్థం కాక మనసు లో బాధగా అనిపించినా అలసిపోయాదేమో అనుకోని ఒక చేతితో వెంట్రుకలు నిమురుతూ మరొక చేతితో సున్నితంగా తడుతూ తన వైపు తిరుగుతాదేమో అని అర్ధ రాత్రి వరకు ఆశగా ఎదురు చూడగా తన కొడుకు కదలకపోయేసరికి థానే ఏదో అపరాధం చేసానేమో అనుకోని బాధపడుతూ కొద్దిసేపటికి కళ్ళు మూతపడతాయి.

నిన్న అంతా తీరిక లేకుండా తిరగడం వలన మహేష్ మరియు ఆలస్యంగా నిద్రపోవడం వలన జానకి ఉదయం 9 గంటలయినా నిద్ర పోతూనే ఉన్నారు. 9 కు మహేష్ కు మెలకువ రాగా తన తల్లి కొడుకు ఎక్కడ వదిలి వెళ్లిపోతాడో అన్నట్లు ఆమె చేతులతో గట్టిగా ఒక చేతి చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని నా వెనుక వీపును అతుక్కుని ఉండగా నెమ్మదిగా చేతిని బయటకు తీసి పక్కన కూర్చొని తన తల్లి ముఖం చూడగా ,కలవరపడుతున్నట్లు ప్రస్ఫుటంగా మహేష్ కు తెలుస్తోంది.

నెమ్మదిగా ఒంగుతూ కొడుకు తల్లిని ఎలా ముద్దు పెడతాడో అలా ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి తన తల్లి భుజాల వరకు రగ్గు కప్పి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూం కు వెళతాడు. అర గంటలో బయటకి వచ్చి నిన్న తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని పర్సు జేబులో పెట్టుకొని చూడగా తన తల్లి ఇంకా పడుకొని ఉండటంతో పక్కనే ఏవైనా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాము అని బయట గేట్ మాత్రమే వేసి అలా ముందుకు వెళ్లగా మట్టి రోడ్లు గుంతలు పడి డ్రైనేజీ సిస్టం లేక మురుగు నీరంతా నిలబడిపోయి దోమలు చేరి చేదు వాసన వస్తుండగా నెమ్మదిగా ముందుకు వెళ్లగా ఒక చిన్న హోటల్ కనపడగా అక్కడ మరీ ఇంకా దారుణంగా ఉంది , వెనక్కు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఈ ఉప్పు నీళ్లు రోజు ఎలా తాగాలో అని బాధపడుతూ వాటినే తాగుతున్నారు.

1 Comment

Comments are closed.