జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 91

తన తల్లి వెళ్లి 15 నిమిషాలకు పైనే అవ్వడంతో ఆ పాదాల వైపు వెళతాడు , దాని వెనుక చూడగా చుట్టూ ఎక్కడా తన తల్లి కనిపించక పోవడంతో అమ్మ అమ్మ అని అరిచినా ఫలితం లేకపోవడంతో , అసలు తన తల్లి ఇటువైపేనా వచ్చింది అని ఆలోచిస్తుండగా పొదలు పక్కనే తడి ఉండటంతో ఇటువైపు వచ్చింది అని నిర్ధారించుకొని , ఒకవేళ అటువైపు నుండి వాహనం దగ్గరికి వెళ్లిందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్లి రోడ్ అటు ఇటు చూస్తూ మళ్ళీ గట్టిగా పిలిచినా తన తల్లి జాడ కనిపించకపోవడంతో భయం వేసి వొళ్ళంతా చెమటలు పడతాయి.

వాహనం డోర్ లన్ని వేసి విండోస్ ఎత్తి కీస్ తీసుకొని భయపడుతూ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ పొదలు దగ్గరికి వెళ్లి చుట్టూ ప్రశాంతంగా పరిశీలించగా తన తల్లి చెప్పుల గుర్తులు కింద మట్టి నేలపై కనిపించగా అటువైపు చూడగా దూరంగా సన్నని దారి కనిపించగా అటు వైపు ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చుట్టూ చూడగా ఆ ఒక్క దారి మాత్రమే ఉండటంతో ఆ దారి వెంటనే లోపలికి వెళతాడు. పరిగెత్తుకుంటూ ఒక రెండు నిమిషాలు ఆ సన్నని దారిలో వెళ్లగా గుళ్ళు అడ్డం రాగా దాటుకుంటూ ఆ కనిపించే దారిలోనే కొండ ఎక్కుతాడు.

ఒక నిమిషం ఎక్కిన తరువాత పెద్ద గుహ కనిపించగా లోపలికి వెళ్ళడానికి భయం వేసినా తన తల్లి కోసం లోపలికి వెళతాడు. ఒక 10 అడుగులు వెయ్యగా ఒక చిన్న సరస్సు కనబడగా అందులో ఒక దేవ కన్య లాగా వొళ్ళంతా ధగధగలాడుతూ ఒక చివరన ఈత కొడుతూ స్నానం చేస్తున్నట్లుగా కనిపించగా ,అటు వైపు అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్లగా ఓహ్ గాడ్ ఆ దేవ కన్య మరెవరో కాదు స్వయానా తన తల్లే,మొదట మహేష్ కు తన తల్లిపై కోపం రాగా తన తల్లి ప్రశాంతమైన మరియు అమాయకమైన ముఖం సంతోషంగా ఉండటం కనిపించగా చల్లబడతాడు.

తన తల్లి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి సరస్సు లోనుండి బయటకు రమ్మనగా , తల అడ్డంగా ఊపుతూ తన కొడుకు నుండి వ్యతిరేకంగా ఈత కొడుతూ ముందుకు వెళ్లి ఆగి తన కొడుకు వైపు తిరిగి తన కొడుకుని కూడా సరస్సులోకి దిగమని చెబుతూ ఇంకా ముందుకు ఈత కొడుతూ వెళుతుంది.

1 Comment

Comments are closed.